తాజా వార్తలు

శాటిలైట్, డబ్బింగ్ డబ్బులు… సమర్పయామి!

సినిమాకు సంబంధించి లీగల్, కాపీరైట్ వివాదం మొదలైందంటే.. అది ఎంతదూరమైనా వెళ్లవచ్చు. భారీ సినిమాల విషయంలో అయితే.. అలాంటి వివాదాలు ఎంత భారీ నష్టాన్ని కలుగచేస్తాయో అంచనా వేయడం కూడా కష్టం. అందుకే కాబోలు.. ఎంత ఖర్చయినా సరే.. తెగించి.. వివాదం నుంచి బయటపడడానికి అజ్ఞాతవాసి నిర్మాతలు ప్రయత్నించినట్లుగా […]

తాజా వార్తలు

‘కత్తి’ వేటు వెనుక వైఎస్సార్ కాంగ్రెస్!

పవన్ కల్యాణ్ ను బద్నాం చేయడంలో.. ఆయన రాజకీయ విధానాలను మాత్రమే ప్రశ్నిస్తున్నా… ఆయన వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం లేదు.. అని పైకి ప్రకటిస్తూ.. అన్ని రకాలుగానూ పవన్ కల్యాణ్ ను డీఫేమ్ చేయడానికి శక్తివంచన లేకుండా.. కృషి చేస్తున్న ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. పవన్ […]

తాజా వార్తలు

బిగ్ బాస్ లో పాల్గొననున్న రకుల్ ప్రీత్ సింగ్

అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ మధ్య జిమ్ లో మరింతగా ఎక్స్ సైజ్ చేసి నాజుకుగా తయారైంది. జీరో సైజ్ ను దాటేసింది. ఇప్పుడీ అమ్మడు బిగ్ బాస్ లో పాల్గొంటోంది. తెలుగులో ఎలాగు అవకాశాలు తగ్గాయి. ఫలితంగా బాలీవుడ్ వైపు కన్నేసింది అందాల సుందడి. బిగ్ బాస్ […]

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ క్షుద్ర పూజలు చేశాడన్న కత్తి

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు చేశారని ఆరోపించారు సినీ విమర్శకుడు కత్తి మహేష్. ఇది సంచలనాలకు తావిచ్చింది. తాను చెబుతున్న అంశాలపై  దమ్ముంటే  పవన్ చర్చలకు రావాలని కత్తి మహేష్ సవాల్‌ చేయడం హాట్ టాపికైంది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో […]

తాజా వార్తలు

సచిన్ కు కూతురుకు తప్పని లైంగిక వేధింపులు

సారా నన్ను లవ్ చెయ్. లేకపోతే కిడ్నాప్ చేసి చంపేస్తానని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా అతన్ని గుర్తించారు పోలీసులు. అంతే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కటకటాలకు తరలించారు. భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్ కుమార్తెకు వచ్చిన బెదిరింపులు ఇవి.  […]

Uncategorized

గజల్ శ్రీనివాస్ ఫోన్ లో యాంకర్ల ఫోటోలు

         దెబ్బ మీద దెబ్బ అంటే ఇదేనేమో.  లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌‌కు మరో షాక్ తగిలింది. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఉన్న అతన్ని తొలగించారు. మరోవైపు బెయిల్ పిటీషన్లను జడ్జిలు తోసిపుచ్చారు. ఫలితంగా అతను జైలులోనే […]

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ సినిమాకు అండగా నిలిచిన ఏపీ సర్కార్

          మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. సంక్రాంతి పండుగకు ముందే జనవరి 10వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. తమ సినిమాకు ప్రత్యేక రాయితీలు, అనుమతులు కల్పించాలని తెలుగు […]

తాజా వార్తలు

ఆ విషయంలో ‘‘అజ్ఞాతవాసి = జైసింహా’’

అదేమిటి ఈ రెండు చిత్రాల మధ్య ‘ఇజీకొల్టు’ అనే సందర్భం ఎలా ఏర్పడుతుంది? అనే సందేహం కలుగుతోంది కదా..! అవును ఎవరికైనా అంతే మరి.. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా పరస్పర విరుద్ధమైనవే అనే అభిప్రాయం ఎవ్వరికైనా కలుగుతుంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాల హీరోలు, […]

తాజా వార్తలు

మంత్రిని కలిసిన మాటల మాంత్రికుడు

           అజ్ఞాతవాసి’ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణలు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. వారి కోసం ప్రత్యేక షో వేస్తున్నట్లు చెప్పారు నిర్మాత. తెలంగాణ సచివాలయంలో మంత్రిని కలిసిన వారు ఈ నెల 10వ […]

తాజా వార్తలు

అమెరికాకు పవన్…

          అజ్ఞాతవాసి సినిమా ప్రచారం కోసం అమెరికా వెళుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే […]