ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ చివరి కోరిక తీర్చిన మంచు మనోజ్

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబానికి, మంచు మోహన్‌బాబు కుటుంబానికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా ఈ సంబంధం కొనసాగుతూనే ఉంది. అటు సినిమాల్లోనూ.. ఇటు నిజ జీవితంలోనూ వీరి బంధం బలంగానే ఉంది. గతంలో […]

Editor Picks

టైగ‌ర్ శీత‌య్య‌.. నిజంగా టెర్ర‌రేన‌ట‌!

హ‌రికృష్ణ‌… ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం మాజీ మంత్రిగా.. రామారావు కుమారుడిగా మాత్ర‌మే అంద‌రికీ తెలుసు. కానీ.. అంత‌కు మించిన‌.. స్నేహితుడు.. గొప్ప మాన‌వ‌తావాది అని ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత ప్ర‌పంచానికి తెలుస్తుంది. వై.వి.చౌద‌రి తీసిన శీత‌య్య సినిమా నూరుపాళ్లు హ‌రి అన్న‌కు సూటబుల్ పాత్ర అంటారాయ‌న‌. నీతి, నిజాయ‌తీల్లో […]

ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ మరణంతో టీడీపీలో కొత్త భయం

తెలుగుదేశం పార్టీకి రోడ్డు ప్రమాదాల భయం పట్టుకుందట. ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆ పార్టీ ముఖ్య నేతలను కోల్పోతుండడమే. తాజాగా నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడంతో ఈ విషయం తెరపైకి […]

ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ పార్థివదేహం వెంటే వైసీపీ ఎమ్మెల్యే

నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు […]

తాజా వార్తలు

మెగాస్టార్ చేతుల మీదుగా ప్రభాస్‌కు బెస్ట్ హీరో అవార్డు

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ బెస్ట్ హీరోగా అవార్డు అందుకోబోతున్నాడు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రభాస్ ఈ అవార్డు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్’ కార్యక్రమం జరగబోతోంది. […]

Editor Picks

సైరా.. స‌మ్మ‌ర్‌కు క‌ష్ట‌మేనా.. చ‌ర‌ణ్ భ‌యం అందుకేనా!

సైరా న‌ర‌సింహారెడ్డి వ‌చ్చే ఏడాది వేస‌వికి రిలీజ్ చేయాల‌నేది నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్‌. దానికి త‌గినట్టుగానే చిరు బ‌ర్త్‌డే 22న టీజ‌ర్ లాంచ్ చేశారు. కోటిన్న‌ర మంది వ‌ర‌కూ టీజ‌ర్ ను చూసి రికార్డు సృష్టించారు. సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నా..ఎక్క‌డో తెలియ‌ని అనుమానం.. ఆందోళ‌న చిత్ర‌యూనిట్‌కు చ‌మ‌ట్లు […]

ఆంధ్రప్రదేశ్

చిరును కలిసిన పవన్.. ఆ విషయాలు కూడా చర్చించారట

స్వయంకృషితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. అశేషమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఆయన నేడు(బుధవారం) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ రంగానికి చెందిన వారు చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు మెగా […]

తాజా వార్తలు

మాజీ సీఎం బయోపిక్‌ కోసం దర్శకుల పోటీ

అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది వరకు సినీ ఇండస్ట్రీల్లో బయోపిక్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా పలు రంగాలకు చెందిన దిగ్గజాలకు సంబంధించిన బయోపిక్‌లు ఇప్పటికే వెండితెరపై సందడి చేయగా, పలు బయోపిక్ మూవీలు రూపొందుతున్నాయి. టాలీవుడ్ విషయానికొస్తే మహానటి సావిత్రి […]

తాజా వార్తలు

రికార్డులు బద్దలు కొడుతున్న ‘సైరా’

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే మామూలు క్రేజ్ ఉండదు. అదీ ఆయన 151వ చిత్రం.. అందునా చిరు కుమారుడు చరణ్ నిర్మిస్తున్న సినిమా.. అదీకాక అమితాబ్ లాంటి సూపర్ స్టార్ తెలుగులో నటించే దృశ్యకావ్యం.. ఇంక దీనిపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఖైదీ నెం 150’తో […]

ఆంధ్రప్రదేశ్

లక్ష్మీ పార్వతి కూడా త్వరలోనే కలుస్తుందట

సినీనటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటిస్తున్న చిత్రం ‘‘ఎన్టీఆర్’’. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. బాలకృష్ణ తన […]