తాజా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసి…

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఇప్పుడీ సినిమా సెన్సార్ ప‌నులు పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ముందు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం జనవ‌రి 10న దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ […]

Editor Picks

పవన్ పై కత్తిగట్టిన కత్తి మహేష్

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. రాం గోపాల్ వర్మ నుంచి కత్తి మహేష్ వరకు ఆయన తీరును తప్పు పడుతున్నారు. తాట తీస్తానని బీరాలు పలికిన పవన్ కల్యాణ్ కేసీఆర్ కోసం గంటన్నర పాటు ప్రగతి భవన్ లో వెయిట్ చేసిన సంగతి […]

తాజా వార్తలు

బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసులు

         లైంగిక వేధింపుల కేసులో ఊచలు లెక్కపెడుతున్నాడు గజల్ శ్రీనివాస్. ఇప్పుడు ఆయనకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతల నుంచి గజల్ శ్రీనివాస్‌ను తప్పించారు. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాష్‌ […]

తాజా వార్తలు

అవకాశాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్

         కీర్తి సురేష్. వరుసగా అవకాశాలు చేజిక్కుంచుకుంటోంది. తెలుగులో నటించింది నాలుగే అయినా..మరో రెండు సినిమాలు చేస్తోంది. అజ్ఞాతవాసిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటిస్తోంది. ఇంకోవైపు మహానటిలో సావిత్ర పాత్రపోషిస్తోంది. నేను లోకల్, రెమో, రైల్, నేను శైలజా వంటి సినిమాల్లో […]

తాజా వార్తలు

గజల్ శ్రీనివాస్ కామకేళికి ఆధారాలు…

ప్రముఖ సింగర్ గజల్ శ్రీనివాస్ అడ్డంగా బుక్కైయిన సంగతి తెలిసిందే. పైకి పెద్ద మనిషిలా ఉన్నా.. చాలా మంది యువతులను అతను వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగు న్యూస్ చానల్స్ కు చెందిన మరో ఇద్దరు అమ్మాయిలతోను ఆయన ఎక్కువగా ఛాటింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫలితంగా […]

తాజా వార్తలు

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్

బాహుబలితో జాతీయ హీరోగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికీ బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఒక సినిమాకు సంతకం చేశాడు. త్వరలోనే ఈ విషయాలు వెల్లడయ్యే వీలుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ప్రభాస్ ను సంప్రదించాడని తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్ హై […]

తాజా వార్తలు

“బటర్ ఫ్లయిస్ ” ట్రైలర్ విడుదల

రామసత్యనారాయణ  భీమవరం టాకీస్ పై 92 వ చిత్రంగా ” బటర్ ఫ్లయిస్ ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌. కె. R.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలో అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ(usa)  ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి తదితరులు మిగతా రోల్స్ లో […]

తాజా వార్తలు

సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘రంగుల రాట్నం’

రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘రంగుల రాట్నం’ ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. 2017లో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘హలో’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమాకి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ టోటల్‌గా పూర్తయింది. […]

తాజా వార్తలు

తన పార్టనర్ కు ఏం కావాలో చెప్పిన కేథరిన్ థెరిస్సా…

హైట్ 5.75. కలర్ పర్వాలేదు. తెలివికలవాడు కావాలి. మంచి మనసు ఉండాలి. ఇతరులను గౌరవించాలి. పుడ్ లవర్ అయి ఉండాలి. ఏదైనా తినాలి. ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి. మంచి సూటు వేసుకోవాలి. లుక్స్ లో జీసెంట్ గా కనపడాలి. ఫార్మల్ డ్రెస్ లు వేసుకోవాలి. మనిషి ఫిజిక్ […]

తాజా వార్తలు

ఎన్టీఆర్ ను కలవరిస్తున్న శేఖర్ మాస్టర్

        యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ను కలవరిస్తున్నాడు డాన్స్ మాస్టర్ శేఖర్. ఢీ, నీతోనే డాన్స్ తో పాటు..పలు షోలు చేస్తున్నాడు శేఖర్ మాస్టర్. అవకాశాలు లేకుండా అతను ఇబ్బంది పడే రోజుల్లో ఎన్టీఆర్ చేరదీశాడట. తనకు మంచి అవశాలిచ్చారని శేఖర్ మాస్టర్ గుర్తు […]