తాజా వార్తలు

టాలీవుడ్‌లో బూతు సినిమాల హంగామా

అన్ని భాషలతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో బూతు సినిమాలు తక్కువ వస్తుంటాయి. అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా జీర్ణించుకోలేరు. అందుకే టాలీవుడ్‌లో లిప్‌ లాక్ సీన్స్ కూడా సెన్సార్ చేసేసేవారు. అయితే, ఇదంతా గతం. ఈ మధ్య వస్తున్న సినిమాలకు బౌండరీలు […]

ఆంధ్రప్రదేశ్

బాబు పై నాగబాబు కామెంట్! అసలు కారణమిదా?

పలు ప్రజా సంక్షేమ కార్యాక్రమాలు చేస్తూ ఏపీ తిరుగులేని నాయకుడిగా పేరొందుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ మరింత దూకుడు ప్రదర్శిస్తూ ఈ నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును వెలుగెత్తి చాటుతున్నారు. దీంతో ఏపీ ప్రజానీకమంతా చంద్రబాబు వైపే ఉంది. పైగా ఇతర పార్టీల […]

ఆంధ్రప్రదేశ్

ప్రముఖ నిర్మాత భార్యకు వైసీపీ టికెట్.. ఇది నిజమేనట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజంగానే షాక్ ఇవ్వబోతున్నారా..? సామాజికవర్గ ప్రతిపాదికనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? భూమన స్థానంలో వైసీపీ టికెట్ ఎవరికి దక్కబోతుంది..? […]

తాజా వార్తలు

మ‌హేష్ పొలిటిక‌ల్ ఎంట్రీ- న‌మ్ర‌త క్లారిటీ

చాలాసార్లు ప్రెస్‌మీట్ల‌లో రాజ‌కీయాల గురించి మ‌హేష్ బాబును అడిగితే… *రాజ‌కీయం మా గౌత‌మ్‌కు ఎంత తెలుసో, నాకు కూడా అంతే తెలుసు* అంటూ అమాయ‌కంగా చెప్పేవాడు. అంటే… నాకు రాజ‌కీయం తెలియ‌దు. నేను రాను అన్న‌ట్టు ఆయ‌న మాట‌లుండేవి. అయితే, ఆయ‌న ఇల్లంతా రాజ‌కీయ‌మే. ఆయ‌న ఇంట్లో వారు […]

తాజా వార్తలు

సాయిపల్లవి ఇంత మాటనేసిందేంటి..?

సినిమా సినిమాకు తనలోని టాలెంట్ రెట్టింపుగా ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది సాయిపల్లవి. మేకప్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా తన పర్‌ఫార్మెన్స్‌ని మాత్రమే నమ్ముకుందీ చిన్నది. మళయాళ ‘ప్రేమమ్’ తో సినీ గడప తొక్కిన ఈ భామ తెలుగులో ‘ఫిదా’ ద్వారా అందరినీ బుట్టలో పడేసింది. ఆ […]

తాజా వార్తలు

‘యాత్ర’ మూవీ రివ్యూ

సమర్పణ: శివ మేక నిర్మాణ సంస్థ‌: 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: మమ్ముట్టి, రావు ర‌మేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, పృథ్వీ త‌దితరులు సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ మ్యూజిక్: కె@ క్రిష్ణ కుమార్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ లిరిసిస్ట్: […]

తాజా వార్తలు

సినీ నటుల వరుస ఆత్మహత్యలు! ఈ దారుణాలకు కారణమేంటి?

వెండితెర, బుల్లితెరలపై హంగామా చేస్తూ ప్రతీ ఇంటా సందడి చేసే నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవటం జీర్ణించుకోలేక పోతున్నారు ప్రేక్షకులు. ప్రతీ రోజు సీరియల్స్‌లో కనిపిస్తూ, సరదాగా సినిమాకెళ్లినప్పుడు తమను హుషారెత్తించే నటుల జీవితాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం అన్నివర్గాల ప్రేక్షకులకు కలచి వేస్తోంది. అయితే తెరపై ఓ వెలుగు […]

తాజా వార్తలు

నా సినిమా ఫ్లాప్ అంటూ చరణ్ డేరింగ్ స్టెప్

‘‘రంగస్థలం’’ వంటి బంపర్ హిట్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన చిత్రం ‘‘వినయ విధేయ రామ’’. పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాణీ నటించింది. ఈ బడా మూవీని డీవీవీ […]

Editor Picks

విజ‌య్ దేవ‌ర‌కొండ వండ‌ర్‌ఫుల్ అచీవ్‌మెంట్‌

సినీ రంగంలో రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతుంటాయి. ఒక సినిమాతో జాతకాలు మారిపోయిన చాలామందిని ఇక్కడ చూడొచ్చు. ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో కష్టపడినవాళ్ల జీవితాలు ఒక చిత్రం విజయం సాధించగానే స్థిరపడిపోతుంటాయి. కష్టాలన్నీ ఒక్కసారిగా దూదిపింజల్లా ఎగిరిపోతుంటాయి. ఇలా దశ తిరిగిన వాళ్లలో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. […]