తాజా వార్తలు

సరైన మొగుడు ఆయనే.. సీఎంపై శ్రీరెడ్డి కామెంట్

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని కలకలం రేపిన శ్రీరెడ్డి.. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఒంటరిగా పోరాటాన్ని సాగించింది. కొద్దిరోజుల్లోనే ఆమెకు అనూహ్య రీతిలో మద్దతు లభించడంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. అనుకున్నది సాధిస్తుందనుకుంటున్న సమయంలో పవన్-వర్మ వివాదంతో ఆమె పోరాటానికి పుల్‌స్టాప్ పడిపోయింది. అప్పటి నుంచి కొద్దిరోజుల […]

తాజా వార్తలు

ప్రముఖ నటుడు వినోద్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టు తన విలక్షన నటనతో తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్న ప్రముఖ సినీ నటుడు వినోద్ అలియాస్ అరిశెట్టి నాగేశ్వరరావు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు ఈరోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీ.. ‘యాత్ర’పై ఆశలు వదులుకోవాల్సిందే

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘యాత్ర’’. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రాన్ని మ‌హి వి రాఘ‌వ్ తెరకెక్కనున్నాడు. మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నాడు. […]

తాజా వార్తలు

విజేత మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: వారాహి చ‌ల‌న చిత్రం తారాగ‌ణం: క‌ల్యాణ్‌దేవ్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నాజ‌ర్‌, ప్ర‌గ‌తి, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న రామేశ్వ‌ర్‌ చాయాగ్ర‌హ‌ణం: కె.కె.సెంథిల్ కుమార్‌ నిర్మాత‌: ర‌జ‌నీ కొర్ర‌పాటి, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్‌ క‌థ‌, […]

తాజా వార్తలు

‘రణ్‌భూమి’తో బాలీవుడ్‌లోకి తారక్

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవలే రెండోసారి తండ్రైన ఆయన.. ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నాడు. యాక్టింగ్, డ్యాన్సింగ్, డైలాగ్ డెలివరీలలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న జూనియర్.. బుల్లితెరపై కూడా సత్తా చాటుకున్నాడు. గతంలో […]

తాజా వార్తలు

బ‌యోపిక్‌తో మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం

పావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టి ఘ‌న విజ‌యంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త ఉత్సాహం నెల‌కొంది. బ‌యోపిక్‌ల నిర్మాణంలో వేగం అందుకుంది. మ‌హాన‌టుడు ఎన్‌టిఆర్ బ‌యోపిక్ ను మ‌హాన‌టి క‌న్నా ముందే బాల‌య్య ప్ర‌క‌టించారు. డైరెక్ట‌ర్ మార‌డం, పోస్టు ప్రొడ‌క్ష‌న్  ఆల‌స్యం కావ‌డంతో గ్యాప్ వ‌చ్చింది. తాజాగా షూటింగ్ ప‌ట్టాలు ఎక్కింది. […]

ఆంధ్రప్రదేశ్

కొందరు చంపేస్తామని బెదిరించారు: రేణూ దేశాయ్

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్. అయితే ఇటీవల పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ కారణంగా ఆమె ట్విట్టర్‌కు గుడ్‌బై కూడా చెప్పేశారు. ఏదైనా విశేషం ఉంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్ నుంచే అభిమానులతో పంచుకుంటున్నారు. పవన్‌తో విడాకుల తర్వాత పిల్లలతో […]

ఆంధ్రప్రదేశ్

ఏపీ హోదాపై.. టీడీపీ నెక్ట్స్ స్టెప్‌!

భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు ఏపీ హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెప్ప‌టంపై టీడీపీ ఎటూ తేల్చుకోలేక‌పోతుంది. పైగా ఏపీ విభ‌జ‌న అనంత‌రం తామ ఇచ్చిన హామీ మేర‌కు నిధులు కేటాయించామంటూ లెక్క‌లు చూపి మ‌రీ కోర్టుకు విన్న‌వించింది. అయితే.. ఇదంతా బోగ‌స్ త‌ప్పుడు నివేదిక‌లంటూ మీడియా ముందు చెబుతున్న […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఆశ‌ల‌న్నీ ఎన్‌టీఆర్ బ‌యోపిక్ పైనే!

దారుల‌న్నీ మూసుకుపోయిన‌పుడు.. కొత్త మార్గం ఆస‌రాతో విజ‌యానికి చేరువ‌వ‌టం.. విప‌త్క‌ర స‌మ‌యంలోనూ త‌డ‌బాడు లేకుండా నెగ్గ‌టం.. రాజ‌కీయ చాణ‌క్యుడుగా పేరున్న చంద్ర‌బాబునాయుడుకు వెన్న‌తోపెట్టిన విద్య‌. దీన్ని విప‌క్షాలు మోస‌కారి అంటూ విమ‌ర్శించినా పార్టీ వ‌ర‌కూ అది స‌రైన‌దే. అయితే.. 2019లో అన్ని పార్టీల‌కూ ప్ర‌చార అస్త్రం లేకుండా పోయింది. […]

ఆంధ్రప్రదేశ్

విడాకులకు ముందే పవన్ వేరే యువతితో బిడ్డను కన్నారు: రేణూ

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఆమె.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పవన్‌తో విడాకులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క విషయాన్ని కూడా వెల్లడించని రేణూ.. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. […]