తాజా వార్తలు

నోటి దూల ఎంత పని చేసింది…

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు నోటీసు వచ్చింది. తన కుమార్తె గురించి ఆమె తప్పుడు ప్రకటనలు చేసిందని హనీప్రీత్ సింగ్ పరువు నష్టం దావా వేయడమే ఇందుకు కారణం. పంచకుల అల్లర్ల కేసులో డేరా అధినేత గుర్మీత్‌ సింగ్‌ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన దత్త […]

తాజా వార్తలు

రజనీకి పెరుగుతున్న మద్దతు

        తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నిన్నటి వరకు పార్టీ పెడతానని చెప్పిన పందెం కోడి విశాల్ ఆయనకు మద్దతు పలికారు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకి చిత్ర పరిశ్రమ బాసటగా నిలిచే ఆలోచన చేస్తోంది. సినీ నటుడు, […]

ఆంధ్రప్రదేశ్

కోడి పందెలు వద్దన్న కోర్టు, గుట్టుగా వేసే ఆలోచనలో నేతలు

సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు వేసి తీరుతామన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ లు. టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఇదే తరహా మాటలు చెప్పారు. కానీ కోడిపందెలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోయినేడు […]

తాజా వార్తలు

నేను తప్పు చేశాను.. మీరు చేయకండి.. ప్రదీప్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు చిక్కిన ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ ఎక్కడకు వెళ్లాడనే చర్చ సాగుతోంది. ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావాలని చెప్పారు. వరుసగా నాలుగు రోజుల పాటు అతను కౌన్సిలింగ్ కు రాకపోవడంతో అసలు ఎక్కడకు […]

ఆంధ్రప్రదేశ్

దుర్గ గుడిలో పూజలు జరిగింది నిజమే నా…

దుర్గ గుడి ఆలయంలో ఏం జరగలేదు. తొలిరోజు అధికారుల నుంచి వచ్చిన మాట. ఇతర ఆలయంలో పని చేసే పూజారి వచ్చాడు రెండో రోజు అదే అధికారులు చెప్పిన సంగతి. ఆలయంలో శుద్ది మాత్రమే జరిగింది అన్నారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకరణ మాత్రం చేశామన్నారు. అసలు సంగతి […]

తాజా వార్తలు

సంక్రాంతి సినిమాలకు టికెట్ ధరల మోత!

తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు సినీ రంగంలో అసలు సిసలు సీజన్ అంటే సంక్రాంతి సినిమాలే. సంక్రాంతి సీజన్ ను టాలీవుడ్ అత్యంత ప్రధానంగా భావిస్తుంది. ప్రతి ఏటా సంక్రాంతికి విడుదల కావడం గురించి కొన్ని సంవత్సరాల ముందునుంచి ప్లాన్ చేసుకుని.. హీరోలు తమ చిత్రాలను సిద్ధం చేసుకుంటారంటే […]

తాజా వార్తలు

జగన్ కు అంత టైముందా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. అది- ఇంకా సుదీర్ఘకాలం సాగబోతున్న పాదయాత్ర. మామూలుగా అయితే పాదయాత్ర షెడ్యూలు ముందుగానే అర్థమయ్యేదేమో గానీ.. జగన్ సాగిస్తున్న పాదయాత్రలో ప్రతి శుక్రవారమూ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు వచ్చి, హాజరు వేయించుకుని, సాయంత్రం వరకూ ఉండి కేసు విచారణ కు […]

ఆంధ్రప్రదేశ్

దూకుడు పెంచిన లోకేష్…

ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిఎం చంద్రబాబునాయుడు పలుచోట్ల జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటుండగా… మంత్రులు అదే పని చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తండ్రితో పాటు పోటీపడుతున్నాడు. సభల్లో పాల్గొని ప్రజలకు హామీల […]

తాజా వార్తలు

అత్తోట జన్మభూమి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్…

సమస్యల పరిష్కారం కోసంప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం,అధికారులే ప్రజల ముందుకు వస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రం అమలు చెయ్యని విధంగా రియల్ టైం గవర్నెన్స్ అందిస్తున్నాం…ప్రజా సమస్యలను ముందు గానే గుర్తించి ప్రజలు ఫిర్యాదు చేసే లోపే వాటిని పరిష్కరించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం.2014 […]

ఆంధ్రప్రదేశ్

రాజకీయాలు వద్దన్న చంద్రబాబు, తప్పు మాట్లాడలేదన్న వైకాపా

        జన్మభూమి గ్రామసభల్లో రాజకీయాలు వద్దన్నారు సి.ఎం చంద్రబాబునాయుడు. గ్రామసభలకు రకరకాల అజెండాలతో వచ్చినా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జన్మభూమి – మావూరు నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ […]