ఆంధ్రప్రదేశ్

ఫ్యాన్ రెక్క‌ల్లో మిగిలేదెన్నో…????

యాత్ర‌లు సంగ‌తి ఎలా వున్నా వైసీపీలో కొత్త చిక్కు వ‌చ్చి పడింద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌దే గెలుపు.. నేనే సీఎం అంటూ.. రోజూ 108 సార్లు మంత్రిస్తున్నా.. ప్ర‌త్య‌ర్థులు ప‌ట్టించుకోవ‌ట్లేదు.  పైగా  సొంత వాళ్లు కూడా లైట్ తీస్కో అన్న‌ట్లుగా ఉన్నార‌ట‌. 2009లోనే కాస్త ఓర్పుగా ఉంటే.. ఈ బాధ ఉండేది కాదుగా అంటూ.. […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీ-టీడీపీ నేతల కలహాల కాపురం

కలహాల కాపురంలా ఉంది టీడీపీ-బీజేపీల తీరు. తమల పాకుతో ఒకరంటే తలుపు చెక్కతో మరొకరు అన్నట్లుగా ఉంది వారి వ్యవహార శైలి. బీజేపీని విమర్శించకుండా మా వాళ్లను ఆపుతున్నానని చెప్పిన సి.ఎం చంద్రబాబు ఇప్పుడు ఆ పనిచేయడం లేదు. ఫలితంగా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు విమర్శల […]

ఆంధ్రప్రదేశ్

పవన్ కు కులం రంగు పూసే ప్రయత్నం

పవన్ కల్యాణ్ పెద్దగా కులాలను పట్టించుకోడు. తనకు అంతా ఒక్కటే అని చెబుతారు. అంతా నిజమే అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య పవన్ పై కొత్త విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆఫీసులో పనిచేసే చాలా మందిని కులాలను చూసి గౌరవిస్తారని అనే ప్రచారం ఉంది. ఆ పార్టీ పిఆర్వో […]

తాజా వార్తలు

జ‌గ‌దీష్‌రెడ్డిని.. కేసీఆర్ దూరం పెట్టారా!

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తారాస్థాయికి చేరుతున్నాయ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హ‌రీష్‌, కేటీఆర్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఎంపీ క‌విత కూడా ఈ సారి అసెంబ్లీ వైపు చూస్తుండ‌టంతో మ‌రికొంద‌రు త‌మ సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుంద‌నే గంద‌రగోళానికి గుర‌వుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లోనే న‌ల్గొండ‌లో జ‌రిగిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ […]

ఆంధ్రప్రదేశ్

రాజీనామాలపై డైలమాలో జగన్ టీమ్

రాజీనామాలు చేసేందుకు సిద్దం కావాలని తమ పార్టీ నేతలకు చెప్పారు జగన్. కొందరు సరే అన్నారు. మరికొందరు రాజీనామాలు చేస్తే పార్లమెంటులో పోరాడేదెవరు అంటూ ప్రశ్నించారు. వీరిలో తిరుపతి ఎంపీ వర ప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. మేకపాటి అదే తరహా ప్రశ్న వేశారట. ఫలితంగా జగన్ ఆలోచనకు […]

తాజా వార్తలు

రాహుల్ ఏం చేసినా వివాదమే అవుతోంది…

పాపం రాహుల్ గాంధీ. మంచి చేద్దామని అనుకుంటాడు. కానీ అది ఏదో ఒక విధంగా వివాదమై కూర్చోంటోంది. ఫలితంగా ఆయన ఏం చేసినా ఎదురు తిరుగుతోంది. ఆ మధ్య ఓ మహిళా అభిమాని ఆయనకు ముద్దు పెట్టింది. అసలు రాహుల్ కు ఆ ముద్దుతో సంబంధం లేదు. ఆ […]

ఆంధ్రప్రదేశ్

నెంబర్ వన్ ర్యాంక్ ఏపీదే

కొద్ది నెలల కిందట తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ దక్కింది. అంతే ఊరు వాడా అంతా అదిరిపోయేలా సంబరాలు చేయించారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత అమెరికా అధ్యక్షురాలు కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు తాము వ్యాపార, వాణిజ్య రంగాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నామని […]

తాజా వార్తలు

స‌మంత‌కు యూటర్న్ క‌లిసి వ‌చ్చేనా…

రాజుగారి గ‌ది-2లో స‌మంత చేసిన క్యారెక్ట‌ర్ కు మంచి గుర్తింపే వ‌చ్చింది. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓంకార్ రెట్టించిన ఉత్సాహంతో మ‌రో సినిమా మొద‌లు పెట్టే ప‌నిలో ప‌డ్డాడు. రాజు గారి గ‌ది-2లో న‌టించే స‌మ‌యంలో క‌న్న‌డంలో విడుద‌లై సక్సెస్‌ అయిన యూటర్న్ స‌మంత‌కు బాగా న‌చ్చిందట‌. ఎలాగైన […]

తాజా వార్తలు

పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న శ్రియ‌…

గ్లామర్‌ బ్యూటీ శ్రియ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను మెరుగుపర్చుకుంటూ యువ‌కుల గుండెల్లో గిలిగింత‌లు పెడుతుంటుంది. ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళు దాటిన ఇప్పటికి ఈ అమ్మడు అభిమానులకి కొత్తగానే కనిపిస్తుంటుంది. ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రియ తన నటనతో ఆడియన్స్‌ ని కట్టిపడేసింది. […]

ఆంధ్రప్రదేశ్

నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంతేనా…

నియోజకవర్గాల పెంపు ఉంటుందా ..? ఉండదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే ఏపీలో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు నేతలు! తమకు అనుకూలంగా  కొత్త నియోజకవర్గాలు ఉండేట్టుగా చూసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నేతలైతే మరీనూ…!  ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ పెంపు […]