తాజా వార్తలు

హ‌రీశ్‌ రావును పొగిడిన కేటీఆర్‌

తెలంగాణలో ఆ ఇద్ద‌రు మంత్రులు కీల‌క స్థానాల్లో ఉన్నారు. ఒక‌రు సీఎం కేసీఆర్‌కు కుమారుడు కేటీఆర్ అయితే మ‌రొక‌రు మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు. ఉద్య‌మం స‌మ‌యంలో హ‌రీశ్ కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌రువాత వ‌చ్చిన కేటీఆర్ కూడా తండ్రికి త‌గ్గ త‌నయుడు అనిపించుకున్నాడు. రాష్ట్రంలో కీల‌క నిర్ణ‌యాల వెనుక […]

తాజా వార్తలు

టీ.. కాంగ్రెస్‌లో ముస‌లం!

తెలంగాణ కాంగ్రెస్‌లో త‌లెత్తిన అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. బ‌స్సు యాత్ర‌తో హ‌డావుడి చేసిన పీసీసీ చీఫ్   ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మొద‌ట్లో బాగానే సాగింది. పైగా కండువాలు క‌ప్పుకునేందుకూ పోటీప‌డిన సంఘ‌ట‌న‌లూ క‌నిపించాయి. దీంతో గులాబీ పార్టీపై పై చేయి సాధించేందుకు ఇక త‌మ‌కు తిరుగులేద‌నే ధీమాకు […]

తాజా వార్తలు

కుమార‌స్వామి కుర్చీకు గండ‌మా!

క‌ర్ణాట‌క రాజకీయం ర‌స‌కందాయానికి చేరిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  చ‌చ్చీచెడి.. తలా మాట సాయం.. బీజేపీపై వ్య‌తిరేక‌త పుణ్య‌మాంటూ.. జేడీఎస్ నేత కుమార‌స్వామి సీఎం కుర్చీపై కూర్చున్నారు. కాంగ్రెస్ వాళ్ల‌కు బ‌లం ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో స‌మీక‌ర‌ణల దృష్ట్యా సీఎం ప‌ద‌విని హ‌స్తం త్యాగం చేసింద‌నే చెప్పాలి. అయితే.. ఈ […]

Editor Picks

రంజాన్ కోసం ప‌వ‌న్ యాత్ర‌కు వారం విరామం!

ఉత్త‌రాంధ్ర టూర్ లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న టూర్ ను ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు నాన్ స్టాప్ గా నిర్వ‌హించ‌ని ప‌వ‌న్‌.. మ‌ధ్య మ‌ధ్య‌లో విరామాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌న టూర్ కు వారం విరామాన్ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లుమార్లు […]

Editor Picks

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై బీజేపీ ఎమ్మెల్యే దాడి!

కొంత‌కాలంగా త‌మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో అధిష్టానానికి బీజేపీ ఎంపీలు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్య‌లు చేసిన వారికి బీజేపీ పెద్ద‌లు త‌లంటుతున్న‌ప్ప‌టికీ వారి తీరు మార‌డం లేదు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఎంపీల వ‌ర‌కు త‌న నోటి దురుసును త‌గ్గించుకోక పోగా సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్నారు. […]

ఆంధ్రప్రదేశ్

జగన్‌కు షాకిచ్చిన సీనియర్ నేత

వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ ఆయన మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన జగన్‌కు ఏపీ ప్రజలు షాకిచ్చారు. అనుభవానికి ప్రాధాన్యమిచ్చిన ఓటర్లు చంద్రబాబుకు పట్టం కట్టారు. సీఎం కుర్చీపై ఎన్నో ఆశలు […]

ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని బాబుకు చెప్పిన టీడీపీ ఎంపీ

రాష్ట్ర విభజనానంతరం జరిగిన పరిణామాలతో అనుభవం ఉన్న నేత అయితేనే రాష్ట్రానికి న్యాయం చేయగలరని భావించిన ఏపీ ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. అలాగే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లను కూడా గెలుచుకోలేకపోయింది. ఇదంతా జరిగి […]

తాజా వార్తలు

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న డీకే అరుణ

ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసింది టీడీపీ నుంచి.. మొదటిసారి శాసన సభకు ఎన్నికైంది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ నుంచి.. అయితే తొలిసారి మంత్రి అయింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఇంతకీ ఆమె ఎవరనేగా మీ డౌట్..? పార్టీలో చేరిన అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగి.. […]

ఆంధ్రప్రదేశ్

విశాల్ చేసిన పనికి తెలుగు హీరోలంతా సిగ్గు పడాల్సిందే

హీరో విశాల్.. తమిళ, తెలుగు సినీ ప్రియులకు ఈయన గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన విశాల్‌.. తెలుగు రాష్ట్రంతోనూ సంబంధాలు ఉన్నాయి. తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన విశాల్.. చెన్నైలోనే ఉంటాడు. తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేయకపోయినా.. తమిళంలో ఏ సినిమా చేసిన […]

తాజా వార్తలు

8వ తరగతి చదివిన వ్యక్తి విద్యా శాఖ మంత్రయ్యాడు

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా వీక్షించిన కర్నాటక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. దీంతో ఎన్నో మలుపులు.. మరెన్నో అనుమానాల మధ్య కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెజారిటీ సీట్లు గెలుపొందిన బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా, తక్కువ స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్ ముఖ్యమంత్రి […]