తాజా వార్తలు

గవర్నర్ తీరు పై మండి పడ్డ కాంగ్రెస్ నేతలు…

         తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దళితుల పై దారుణాలు జరుగుతున్నా సిఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మీరు కేసీఆర్ కు మద్దతు పలకడం ఏం బాగోలేదని చెప్పారు. అంతే […]

ఆంధ్రప్రదేశ్

చిన రాజప్ప కు దిష్టిపోయిందట

          ఏపి ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కాలం కలిసి రావడం లేదు. నూతన సంవత్సరం వచ్చినా ఇంకా చిక్కులు తప్పడం లేదనుకుంటా. అయినా సరే ఆయనకు ఎలాంటి హానీ జరగకుండానే ముందుకు వెళుతున్నారు. కీడు జరగకూడదనే అందరం కోరుకుందాం. […]

ఆంధ్రప్రదేశ్

అంతా తిరిగి రండి..భవిష్యత్ కాంగ్రెస్ దే…

         పిసిసి అధ్యక్షుడు రఘవీరారెడ్డి పగటి కలలు గంటున్నాడు. ఏపీలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పాడు. చెప్పడానికి కొద్దిగానైనా పరిమితులు ఉండాలి. కానీ రాజకీయ నాయకుడు కదా..ఆయన అంతే చెబుతారంటున్నారు. ఓడిపోయినా గెలిచినట్లుగా మాట్లాడటం రాజకీయ నాయకులకే చెల్లుతోంది. ఇప్పుడు రఘవీరారెడ్డిదీ అదే తీరు. […]

ఆంధ్రప్రదేశ్

జగన్ వినూత్న హామీలు

        పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఫలితంగా ఇది హాట్ టాపికైంది. అక్షరాస్యతను పెంచే ఆలోచనలో భాగంగానే ఈ పని చేస్తున్నట్లు చెప్పారు జగన్.  నిన్నటి వరకు […]

ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఆదాయం ఎందుకు తగ్గుతుంది…

         తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కోట్లాది మంది భక్తులు కలియుగ వైకుంఠం శ్రీనివాసుని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ప్రతి ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారానే వంద […]

Editor Picks

వైకాపా అభ్యర్థుల కోసం అప్పుడే మొదలైన కసర్తతు

రానున్న ఎన్నికల్లో గట్టి అభ్యర్ధుల కోసం వైసీపీ వేట ప్రారంభించింది. సిట్టింగ్ ఎంఎల్ఏలు, ఎంపీల్లో చాలామందికి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వదట. కొత్త వారిని ఎంపిక చేసే అవకాశముంది. 23 మంది ఎంఎల్ఏలు, నలుగురు ఎంపీలు వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించారు. దాంతో ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి […]

తాజా వార్తలు

జై సింహాలో సత్తా ఉందట

నందమూరి అందగాడు బాలయ్య హీరోగా నటించిన చిత్రం జై సింహా. సంక్రాంతి కానుకగా వస్తోంది. తొలి ట్రైలర్ అనుకున్నంత మేర లేదు. మాస్ మసాలా ఉన్నా.. మరో పవర్ ఫుల్ ట్రైలర్ ను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. సంక్రాంతికే పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి విడుదల కానుండటంతో […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబును కలవరిస్తున్న గౌతంరెడ్డి

వంగవీటి రంగా పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు గౌతంరెడ్డి. బెజవాడకు చెందిన అతన్ని పార్టీ నుంచి తొలగించాలని వంగవీటిరాధ లాంటి వారు డిమాండ్ చేసారు. అంతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా సరే విజయసాయిరెడ్డి తదితరులు ఆయన్ను పక్కన పెట్టాక కూడ గౌతంరెడ్డి ఇంటికి […]

తాజా వార్తలు

20 మంది ఎమ్మెల్యేలకు సీట్లు లేవట

         టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చే సంకేతాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిద్రపట్టడం లేదు. పనితీరు ఆధారంగానే తాను టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పడమే ఇందుకు కారణం. ఇప్పటికే 20 మందికి టిక్కెట్లు ఇవ్వవద్దని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారంటున్నారు. ఫలితంగా వారిలో […]

తాజా వార్తలు

నోటి దూల ఎంత పని చేసింది…

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు నోటీసు వచ్చింది. తన కుమార్తె గురించి ఆమె తప్పుడు ప్రకటనలు చేసిందని హనీప్రీత్ సింగ్ పరువు నష్టం దావా వేయడమే ఇందుకు కారణం. పంచకుల అల్లర్ల కేసులో డేరా అధినేత గుర్మీత్‌ సింగ్‌ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన దత్త […]