ఆంధ్రప్రదేశ్

రాజకీయాలు వద్దన్న చంద్రబాబు, తప్పు మాట్లాడలేదన్న వైకాపా

        జన్మభూమి గ్రామసభల్లో రాజకీయాలు వద్దన్నారు సి.ఎం చంద్రబాబునాయుడు. గ్రామసభలకు రకరకాల అజెండాలతో వచ్చినా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జన్మభూమి – మావూరు నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ […]

Editor Picks

కుప్పంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దృష్టి

చిత్తూరు జిల్లా కుప్పం. సి.ఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం. 1989 నుంచి వరుసగా ఆరు సార్లు అక్కడ నుంచే గెలిచారు చంద్రబాబు. మూడుసార్లు ఆయన పై పోటీ చేసిన సుబ్రమణ్యం రెడ్డి ఇటీవలనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఫలితంగా అక్కడ వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు 2014లో […]

ఆంధ్రప్రదేశ్

మరోసారి అటాచ్ మెంట్ తో జగన్ లో గుబులు

        ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఇప్పటికే ఇబ్బందిపడుతున్నాడు. ప్రతి శుక్రవారం కోర్టు కేసులకు హాజరవుతున్నాడు. అదే సమయంలో చాలా ఆస్తులను అటాచ్ మెంట్ చేసింది ఈడీ. ఇప్పుడు మరోసారి జగన్ కు షాక్ నిచ్చింది. జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయటం […]

ఆంధ్రప్రదేశ్

వైకాపాలో రాజ్యసభ సీట్ల గోల…

           వచ్చే మార్చిలో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇందులో తెలంగాణకు మూడు, ఏపీకి మూడు సీట్లు రానున్నాయి. ఏపీకి వచ్చే మూడుసీట్ల పైనా టీడీపీ కన్నేసింది. వాస్తవంగా ఒక సీటు గెలిచే అవకాశం వైకాపాకు ఉంది. కానీ ఎన్నికల లోపు […]

ఆంధ్రప్రదేశ్

తప్పు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి

       గ‌జ‌ల్ శ్రీనివాస్ ను మంచోడంటూ క్లీన్ చీట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు అతను మాట మార్చాడు. తప్పు అయింది. గజల్ శ్రీనివాస్ మంచోడు కాదు. ఈ సారి నిజమే చెబుతున్నా. తప్పు జరిగింది. ఎవరో చెప్పింది […]

ఆంధ్రప్రదేశ్

భయపడ్డ ముద్రగడ, తెల్లారే పాటికి మాట మార్పు

          పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదు. ఆయనకు నాకు పరిచయం లేదన్నారు మాజీ మంత్రి ముద్ర‌గ‌డ పద్మనాభం. కాపుల కోసం ముద్రగడ దీక్ష చేసినా పవన్ కల్యాణ్ మద్దతు పలకలేదు. ఫలితంగా పవన్ కల్యాణ్ పై కక్ష పెట్టుకున్నారు ముద్రగడ. అందుకే […]

ఆంధ్రప్రదేశ్

రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి

        రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముందుగా తన తమ్ముడు కిషోర్ ను టీడీపీలోకి పంపిన కిరణ్ సమయం చూసుకుని టీడీపీలో చేరతారట. పీలేరుకు పక్కనే ఉన్న రాజంపేటలో ఎంపీగా పోటీ […]

తాజా వార్తలు

కరుణానిధి ఆశీస్సులు తీసుకున్న రజనీ

           ప్రధాని మోడీ తమిళనాడుకు వచ్చారు. డిఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు. ఆ తర్వాత బీజేపీ-డిఎంకే కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం వచ్చింది. ఐదుసార్లు ముఖ్యమత్రిగా పని చేసిన కరుణానిధి ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. అందుకే […]

తాజా వార్తలు

సంక్రాంతి సినిమా కోళ్లు ఇవేనా…

       సంక్రాంతి వచ్చిందంటే చాలు. సంబరాలు మొదలవుతాయి. ఊరు వాడా అంతా తమ సొంతూరికి చేరుకుంటారు. సందడిగా పండుగ చేసుకుంటున్నారు. సరదాగా గడుపుతారు. ఆట పాటలతో అలరిస్తారు. పనిలో పనిగా కోడి పందేలు వేయడం, బెట్టింగ్ లు పెట్టడం సాధారణమే. అదే సమయంలో వినోదం కోసం […]

ఆంధ్రప్రదేశ్

దుర్గగుడిలో అసలు ఏం జరిగింది…

        బెజవాడ కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజల పై అనుమానాలు బలపడుతున్నాయి. ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజలు నిర్వహించింది నిజమేననే చర్చ సాగుతోంది. సృజన్ అనే అర్చుకుడు  ఈ పూజలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతనుపోలీసుల అదుపులో ఉన్నారంటున్నారు. మొత్తం ముగ్గురు అర్చకులను ప్రశ్నించిన పోలీసులు […]