Editor Picks

‘మయసభ’ కడతారా : భాజపా వెటకారం!

రాష్ట్రానికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా వంచనకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీని ఏపీ ప్రజలు సాంతం ఛీ కొడుతున్నా కూడా.. కనీసం స్థానిక నాయకుల్లో కూడా భయం పుట్టడం లేదు. ఇప్పటికీ తమ ప్రభుత్వం చేస్తున్న వంచనను ప్రజలు గుర్తిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతున్నప్పటికీ కూడా.. వారు తెగించి […]

Editor Picks

అక్కడ మాత్రం పెద్దన్న పాత్ర పోషించిన మోడీ!

బలం ఉండే చోట పెత్తనము చేసుకోవడం.. బలం లేని చోట బలగాన్ని తయారుచేసుకోవడం.. ఇలాంటి అత్యాధునిక టెక్నిక్కులు ప్రస్తుత రాజకీయ నాయకుల్లో మోదీకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియకపోవచ్చు. తమ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటుకైనా ఠికానా లేని తమిళసీమలో.. మెజారిటీ జనాదరణ ఉన్న పార్టీని తన గుప్పిట ఒడిసిపట్టుకోవడం […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీ పై దాడి ప్రారంభించిన చంద్రబాబు

తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఊరుకోను… బీజేపీ పై సిఎం చంద్రబాబు నాయుడు మాటల దాడి ప్రారంభించాడు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన ఒక్కసారిగా జూలు విదిల్చిన సింహంలా చెలరేగి పోయారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుంది. ఏపీ కోసమే బీజేపీతో పెత్తు పెట్టుకున్నాం. కానీ ఆ పార్టీ అభివృద్ధిలో […]

No Picture
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ ను తలదన్నేలా విశాఖలో సదస్సు

ఇటీవలనే హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తల సదస్సు ఘనంగా జరిగింది. ఏపీ సిఎం చంద్రబాబుకు కనీసం ఆహ్వానం పంపలేదు తెలంగాణ సిఎం కేసీఆర్. ఆ సదస్సుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాను రాణిలా చూశారు అక్కడి నేతలు, పాలకులు. అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువగా గౌరవించారు. […]

No Picture
ఆంధ్రప్రదేశ్

రాజ్యసభ సీటును వైకాపా దక్కించుకుంటుందా….

దేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ నెల‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు సీట్లకు పోటీ జరగనుంది. తెలంగాణలో మూడు సీట్లు టీఆర్ఎస్ పరం కానున్నాయి. ఎవరిని అక్కడకు పంపాలి. ఏంటనే విషయం పై ఆ పార్టీ అధినేత, సిఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీలోను […]

ఆంధ్రప్రదేశ్

హోదా ఉద్యమం తీవ్రం చేసేందుకు నిర్ణయం

రెండు రోజుల పాటు మేథోమథనం చేశారు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని నేతలు. ఏపీకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి. ఏం జరుగుతోంది. లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, బీజేపీ, వైకాపాలు ఈ సమావేశానికి రాలేదు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లోక్ సత్తా, ఉండవల్లితో పాటు..చలసాని […]

No Picture
తాజా వార్తలు

కాంగ్రెస్ మేధో మథనం

కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఈ సారి న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఈ మేరకు స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా తగ్గుతోంది. మరోవైపు సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో జరిగే మేథోమథనం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఎన్నికైనా […]

Editor Picks

బాబుపై ‘ఆధారాలు’ అంటున్న నాటకాల జైరాం!

మసిగుడ్డ కాల్చి మొహాన పారేస్తేసరి.. ఎవరికి అంటిన మసిని వారే కడుక్కోవాలి.. అనేసామెత చందంగా ఉంది కాంగ్రెస్  పార్టీ వైఖరి. విభజన హామీల విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపిస్తుండగా.. విభజన చట్టమే సక్రమంగా లేదంటూ.. ఆ చట్టం చేసిన పాత కాంగ్రెస్ ప్రభుత్వం మీదకు నెపం నెట్టివేస్తున్న పరిస్థితుల్లో […]

No Picture
తాజా వార్తలు

పాపం ఎర్రబెల్లి

తెలంగాణలో సీనియర్ నేత. టీడీపీలో రాజుగా బతికేవాడు. గులాబీ తీర్థం పుచ్చుకుని సైనికుడి కంటే దారుణంగా ఉండాల్సి వస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పుడు కష్ట కాలం దాపురించింది. తన జీవిత కాలంలో ఒక్క సారైనా మంత్రి పదవి రుచి చూడాలని […]

No Picture
ఆంధ్రప్రదేశ్

బీజేపీ, వైకాపా బంధాన్ని ప్రజలకు చెప్పాలన్న చంద్రబాబు

బీజేపీ నేత సోము వీర్రాజు, వైకాపా నేత విజయసాయిరెడ్డిలు వైజాగ్ లో కలిసి పూజలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు..వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోయినా ఆ తర్వాత తమకు మద్దుతునిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు విజయసాయిరెడ్డితో కమలం పెద్దలు మంతనాలు చేశారని సమాచారం […]