Editor Picks

చేతనైంది చేసుకోండి.. ఏపీకి అడ్డొస్తే…

స్వరం పెంచారు చంద్రబాబు. మరింత దూకుడుగా వెళుతున్నారు. ఇక మీకు చేతనైంది చేసుకోపోండనే తీరులో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాలన్నింటినీ ఏకం చేసే పని చేస్తున్నారు బాబు. ఫలితంగా ఏం జరగబోతుందనే చర్చ సాగుతోంది. అందుకే హోదా ఇవ్వనందుకు నిరసనగా, […]

ఆంధ్రప్రదేశ్

ఏపీకి సాయం చేయాలన్న వెంకయ్య 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మొదటగా నినదించింది వెంకయ్యనాయుడునే. బీజేపీ నేతగా ఆయన గట్టిగానే మాట్లాడారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీని నిలువునా ఏలా చీల్చాలని ఆలోచించిందే తప్ప.. సాయం ఎలా చేయాలో తేల్చుకోలేదు. ఇటలీలో పుట్టిన సోనియాకు ఆంద్రుల సెంటిమెంట్ అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. […]

Editor Picks

బాబు ఒకవైపు జనసేన, జగన్ సేన, కాషాయదళం మరోవైపు

అప్పుడు చంద్రబాబు, పవన్, మోడీ ఒక్కటే. ఇప్పుడు జగన్, పవన్, మోడీ ఒక్కటయ్యారంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర. అధికారికంగా జనసేన, జగన్ సేన, కాషాయ దళం ఒక్కటి కాకపోయినా చంద్రబాబు అంటే వారికి పొసగడం లేదు. ఏపీకి హోదా […]

తాజా వార్తలు

జేడీ లక్ష్మీనారాయణ రాజీనామానా…

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అదనపు డిజిగా పని చేస్తున్నారు లక్ష్మీ నారాయణ. రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీకి వెళతారనేది ఇంకా తేలలేదు. టీడీపీ అని కొందరంటే కాదు కాదు… […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీ పై మండిపడుతున్న సినీ నటులు

Hyతమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళీ, కవిత, శివాజీ, పవన్ కల్యాణ్. వీరంతా సినీ నటులు. సిఎం చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పై మండిపడుతున్నారు. ఎంతగా అంటే మాటలు వింటే తిరిగి కౌంటర్ ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సినిమా వాళ్లు ముందుకు […]

తాజా వార్తలు

ర‌కుల్‌ప్రీత్‌కు.. క‌థ‌లు న‌చ్చ‌ట్లేద‌ట‌!

కాజ‌ల్ త‌రువాత‌.. కొద్ది స‌మ‌యంలో అంత గుర్తింపు తెచ్చ‌కున్న హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌. జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌, రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ వంటి హీరోల‌తోపాటు.. అల్లు అర్జున్‌తో కూడా ఆడిపాడింది. చాలా హిట్స్‌ను త‌న ఖాతాలోకి వేసుకుంది. తెలుగులో మంచి పాపుల‌ర్ సంపాదించుకోవ‌డమే కాదు.. సోద‌రుడితో క‌ల‌సి.. తెలుగు రాష్ట్రాల్లో మూడు జిమ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఇంత […]

Editor Picks

టీడీపీ.. కాంగ్రెస్‌తో క‌ల‌సి సాగుతుందా!

ఏపీ ప్ర‌త్యేక‌హోదా ల‌క్ష్యంగా.. కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌పై గురి పెడుతున్నారు. అవ‌కాశం వున్న అన్నిదారుల‌ను అన్వేషించే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు స‌మాచారం. అనుభ‌వం.. పాల‌న ద‌క్షత‌ల కార‌ణంగా చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపుతార‌నేది గ‌తంలో వెల్ల‌డైన విష‌య‌మే. కానీ తాజాగా బీజేపీ వంటి బ‌ల‌మైన పార్టీను ఢీకొన‌టాన్ని ఇప్పుడు […]

Editor Picks

సొంత కారణాలతోనే టీడీపీ వెళ్లిందట

ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు దానిపై మాట్లాడారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. తెలుగుదేశం పార్టీ సొంత కారణాలతోనే బయటకు వెళ్లింది. తాము వెళ్లమని చెప్పలేదు. తమ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి భయపడేది లేదన్నారాయన. ఆంద్రప్రదేశ్ కు సమైక్య రాష్ట్రంలో […]

Editor Picks

సెంటిమెంట్ పైనే పార్టీల భారం!

గురివింజ న‌లుపులు.. రాజ‌కీయ పార్టీల‌ను ఇరుకున పెడుతున్న‌ట్టున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచేందుకు చేసిన వాగ్దానాలు, గుప్పించిన హామీలు ఏ పార్టీ కూడా పూర్తిచేయ‌లేక ఢీలాప‌డిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్ఎస్‌, అటు కేంద్రంలో ఎన్‌డీఏ నాటి ప‌రిస్థితుల‌ను అవ‌కాశంగా మ‌ల‌చుకుని విజ‌యాన్ని దక్కించుకున్నాయి. అప్ప‌టికే కాంగ్రెస్ ప‌దేళ్ల పాల‌న‌పై వున్న ప్ర‌జా వ్య‌తిరేక‌త […]

ఆంధ్రప్రదేశ్

సోము వీర్రాజు పాయింట్ లెవనెత్తారు…

ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. హోదాపై పోరాడుతోంది. ఆ పనిచేయక ముందు వరకు సోము వీర్రాజు మీడియాలో బాగా నానారు. టీడీపీపై చేసిన విమర్శలతోనే ఆయన పేరు మారు మోగింది. ఇప్పుడు ఆయన ఊసు పెద్దగా లేదు. కారణం […]