Editor Picks

రేవంత్ చెప్తున్న ఇద్ద‌రు ఎంపీలు వీళ్లే!

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నామినేష‌న్ల గ‌డువు ముగిసేనాటికి ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటార‌ని.. ద‌మ్ముంటే వారిని ఆపుకోవాల‌ని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విసిరిన స‌వాలు తాజాగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. రేవంత్ చెప్తున్న ఆ ఇద్ద‌రు ఎంపీలు ఎవ‌ర‌నే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. […]

Editor Picks

తెలంగాణలో ఈసారి ఇండిపెండెంట్లే కీలకం?

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏ పార్టీ సరిపడా ఆధిక్యం సంపాదించే అవకాశాలు లేవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈసారి పెద్దసంఖ్యలో ఇండిపెండెంట్లు విజయం సాధిస్తారని.. ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం అవుతారన్న అంచనాలూ వెలువడుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలూ అందుకు ఊతమిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే […]

Editor Picks

దుబాయ్ ఎన్ఆర్ఐ టిడిపి సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనల్ని కట్టుబట్టలతో బయటకి గెంటేసారు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తలసరి ఆదాయం తక్కువ 16 వేల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర ప్రయాణం మొదలు అయ్యింది రాజధాని కూడా ఎక్కడో తెలియదు.అలాంటి పరిస్థితిలో అమరావతి మన రైతులు 35 వేల ఎకరాలు […]

Editor Picks

అఫిషియ‌ల్‌- మ‌హాకూట‌మి లిస్టు రిలీజ్‌!

ఎట్ట‌కేల‌కు ఒక పెద్ద ప్ర‌హ‌స‌నం ముగిసి మ‌హాకూట‌మి జాబితా విడుద‌ల అయ్యింది. ఈరోజు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో సుదీర్ఘంగా చ‌ర్చ‌ల్లో మ‌హాకూట‌మి ప‌క్షాలు తాజాగా జాబితాను విడుద‌ల చేశాయి. కాంగ్రెస్ 65 సీట్లు ప్ర‌క‌టించ‌గా, తెలుగుదేశం 9 సీట్ల‌కు ప్ర‌క‌టించింది. అంటే మొత్తం 119 సీట్ల‌లో 74 […]

Editor Picks

డల్లాస్ లో “గుంటూరు ఎన్నారైల వనభోజనాలు”

అమెరికాలో  డల్లాస్  ప్రాంతములో  నివసిస్తున్న ప్రవాస గుంటూరు ఎన్నారైలు  కార్తీక వనసమారాధనకి సమాయత్తమవుతున్నారు. వనభోజనాలు నవంబర్  17 శనివారం ఫ్రిస్కోలో గల “ఫ్రిస్కో కామన్స్ పార్క్” లో ఉదయం 9 గంటల  నుంచి సాయంత్రం 5 గంటల  వరకు నిర్వహిచ తలపెట్టామని  శ్రీనివాస్ కొమ్మినేని అన్నారు. ఈ కార్యక్రమంలో […]

Editor Picks

ఆర్కే ఓపెన్ హార్ట్‌- జేడీ చెప్పిన వింత‌లు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేసిన రాధాకృష్ణ ఈరోజు మాజీ సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్ వివి ల‌క్ష్మీనారాయ‌ణతో ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా అనేక విష‌యాలు వివ‌రించిన ల‌క్ష్మీ నారాయ‌ణ కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. తాను అంద‌రికీ జేడీ […]

Editor Picks

బాబోయ్‌.. అమ‌రావ‌తిలో ఢిల్లీ రాజ‌కీయం !

సినిమా అంద‌రూ తీస్తారు… బాక్సాఫీసుల‌ను బ‌ద్ద‌లు కొట్టేది మాత్రం కొంద‌రే. ఎంద‌రో పార్టీలు పెట్టారు నిల‌బ‌డింది కొంద‌రే. ఎంద‌రో కూట‌ములు క‌డ‌దాం అనుకున్నారు… కానీ క‌ట్టింది ఒక్క‌డే… 1996, 1997, 2014… ఇపుడు 2019. 2014లో బాబు కూట‌మిని క‌ట్ట‌క‌పోయినా కూట‌మిలో భాగ‌స్వామే. జాతీయ రాజ‌కీయాల‌ను వారంలో త‌న […]

Editor Picks

మోడీకి మంచి స్ట్రాంగ్ పంచ్ ప‌డింది

ఈ దేశం అనేక‌మంది ప్ర‌ధానుల‌ను చూసింది. ఒక్కొక్క‌రు ఒక్కో ముద్ర వేసిపోయారు. అయితే, కొంద‌రు దేశంలో ప్ర‌భావ‌వంత‌మైన మార్పుకు కార‌ణ‌మ‌య్యారు. కొంద‌రు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. కానీ ఒకే ఒక్క ప్ర‌ధాని దేశాన్ని తిరోగ‌మ‌నం ప‌ట్టించారు. చివ‌ర‌కు సంకీర్ణ ప్ర‌భుత్వాల్లో కూడా క‌ల‌గ‌ని విప‌త్తు… సంపూర్ణ మెజారిటీ […]

Editor Picks

బాబు స‌త్తా ఏంటో చెప్పిన మ‌రో సీఎం !

ఎవ‌రి గురించి వారు చెప్పుకుంటే అందులో మ‌జా ఏముంది. స‌మ ఉజ్జీల నోటిలో గొప్ప‌లు విన్న‌పుడే ఆ స్టామినా ఏంటో ప్ర‌పంచం న‌మ్మేది. చంద్ర‌బాబు విష‌యంలే అదే జ‌రిగింది. మొన్నామ‌ధ్య ప్ర‌జా ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేసిన హ‌డావుడి తెలిసిందే. కేసీఆర్ వెళ్లి ప‌లువురిని క‌ల‌వ‌డం… వారు ఏ […]

Editor Picks

‘ఆఫ్ట్రాల్ తెలుగోళ్ళు’.. దెబ్బ గట్టిగా తగిలింది కదూ..!

‘ఆఫ్ట్రాల్ తెలుగోళ్ళు’.. దెబ్బ గట్టిగా తగిలింది కదూ..!! చాలా, చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేశారు డిల్లీ పెద్దలు. 29 రాష్ట్రాల కలయికతో ఏర్పడిన నా భారత దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పాలించాలి అన్న కపట నాటకాలకి అడ్డు కట్ట వేశారు ఆ ఆఫ్ట్రాల్ తెలుగోళ్ళు. […]