Editor Picks

అమావాస్య‌.. అధృష్టం ఎవ‌రిదో!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి.. ద‌క్షిణాధికి పాకింది. ఇప్ప‌టికే మోదీపై మాంచి గ‌రంగ‌రంగా వున్న తెలుగు సీఎంలిద్ద‌రూ.. క‌న్న‌డీయుల‌పై క‌న్నేశారు. అదే అర‌వ సోద‌రులైదే.. డీఎంకే గాక‌పోతే.. అన్నాడీఎంకే అన్న‌ట్లుగానే ఉంటారు. జాతీయ పార్టీల‌ను క‌నీసం క‌న్నెత్తి చూడ‌నీయ‌రు. ఇక ఏపీ, తెలంగాణ‌లో సెంటిమెంట్ పండిస్తే చాలు ప‌డిపోతారు. […]

Editor Picks

త‌మ్ముడుపై .. అన్న‌య్య ఎఫెక్ట్‌!

మెగాస్టార్‌.. చిరంజీవి. రాజ్య‌స‌భ స‌భ్యత్వం ముగిసింది. ఇక రాజ‌కీయాల్లో కొన‌సాగుతారా! లేదా! అనే దానిపై క్లారిటీ లేదు. దాదాపు ఇక రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. పీఆర్ పీతో రాజ‌కీయ ప్ర‌వేశం.. కాంగ్రెస్‌లో విలీనం కావ‌టం వ‌ర‌కూ.. అన్నిచోట్లా ఎన్నో ఎదురుదెబ్బ‌లు రుచి చూశారు. సినీరంగంలో ఎదిగేందుకు […]

Editor Picks

మ‌స‌క బారుతున్న మోడీ ప్ర‌తిష్ఠ‌?

న‌రేంద్ర‌మోడీ.. 2014కు ముందు.. 2018 త‌రువాత అని చ‌దువుకోవాల్సిన దుస్థితి.. భార‌తీయ జ‌న‌తా పార్టీకు దాపురించింది. న‌ల‌గ‌ని కోటు.. చెరగ‌ని క్రాఫ్‌.. ఓకే.. దేశ ఖ్యాతిని నిలిపే ప్ర‌ధానిగా.. ఆ హుందా ఉండాల్సిందే. రాయ‌ల్ లైఫ్ ఎలా ఉంటుంద‌నేది ప్ర‌పంచానికి చాటాల్సిందే. కానీ.. వాస్త‌వాలు మ‌ర‌చి.. ఊహ‌ల్లో విహ‌రిస్తు.. రాజుగారి కొత్త బ‌ట్ట‌లుగా ప్ర‌జ‌ల్ని ఏమార్చుతుంటే […]

Editor Picks

పవన్ కల్యాణ్ ను పొగిడేస్తున్న బీజేపీ

ఏం చేసిందో తెలియదు. తెల్లారేపాటికి జనసేన అధినేత ఆలోచన మారింది. టీడీపీని పొగిడిన నోటితోనే తిట్టేశారు. అంత మార్పు వచ్చేందుకు బలమైన కారణమే ఉంది. కాకపోతే అది బయట పడటంలేదు. బీజేపీ, వైకాపాను పొల్లెత్తి మాట అనకుండా టీడీపీ టార్గెట్ గా సాగుతోంది పవన్ రాజకీయం. తమను మెచ్చుకంటున్న […]

Editor Picks

పార్లమెంటు మెట్లకు నమస్కరించిన చంద్రబాబు

పార్లమెంటు సభ్యుడిగా అడుగు పెట్టే ముందు ప్రధాని మోడీ మెట్లకు నమస్కరించాడు.ఇప్పుడు సిఎం చంద్రబాబునాయుడు అదే పని చేశాడు. ఏపీకి న్యాయం చేసేందుకు తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని..ఇందుకు మద్దతునివ్వాలని విపక్షాలను కోరారు బాబు. కాకపోతే ఇందులో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంటు మెట్లకు నమస్కారం పెట్టడం, […]

Editor Picks

టి కాంగ్రెస్ గుడ్డు మీద ఈక‌లు పీకిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ట‌

కాగ్ నివేదిక‌ను ఉప‌యోగించుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు టి కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ఉత్త‌మ్‌, రేవంత్‌లు టీఆర్ఎస్ పై విరుచుప‌డుతున్నారు. విమ‌ర్శ‌లు చేస్తూ రెచ్చిపోతున్నారు. అయితే టీ కాంగ్రెస్ వ్య‌వ‌హారంపై మంత్రి హ‌రీష్ ఫైర్ అయ్యాడు. కాగ్ నివేదికపై కాంగ్రెస్ నేతలు కోడి […]

Editor Picks

హస్తినలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తినకు వచ్చిన సిఎం చంద్రబాబు ముందుగా ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జాతీయ నేతలతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివిధ రాజకీయ పార్టీలకు వివరిస్తున్నారు. ఆ పార్టీ నేతల మద్దతు కూడగట్టే పని […]

Editor Picks

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ కొత్తకొత్తగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేల అవినీతిని ప్రస్తావించారు. అక్రమ ఇసుక రవాణా.. భూకుంభకోణాలపై పవన్‌ చేసిన ఆరోపణాస్ర్తాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఊహించని విధంగా జరిగిన దాడితో తెలుగుదేశంపార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. రాజకీయాలలో ఇవన్నీ సహజమే అయినప్పటికీ ముఖ్యమంత్రి […]

Editor Picks

ప‌ట్టిసీమ విష‌యంలో బీజేపీ త‌డ‌బ‌డిందా…

కాలం కలిసిరానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. రాజకీయం అనుకూలంగా లేనప్పుడు అన్నీ వ్యతిరేకంగానే మారతాయి. కృష్ణాడెల్టాకు వరప్రదాయనిగా మారి 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆ పార్టీకి డెల్టాలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. మాకు సాగు, తాగునీటిని […]