Editor Picks

Boycott MAA Celebrations & Chiranjeevi in Dallas

డల్లాస్ ప్రవాసాంధ్రులకు నమస్సుమాంజలి. ముందుగా ఎన్నో సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలనుండి అమెరికా సందర్శనకు విచ్చేసిన అతిథులను ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ శనివారంనాడు, ఏప్రిల్ 28 వ తేదీన డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను మాజీ కేంద్రమంత్రి, మాజీ […]

Editor Picks

తెలంగాణ‌లో రెడ్డ‌న్న రాజ్య‌మే రావాలె!

తెలంగాణ‌లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తిరిగి పాత‌మార్గాన్నే ఎంచుకుంది. రెడ్డి సామాజిక‌వ‌ర్గ‌మే హ‌స్తం హ‌వా పెంచేదిగా భావిస్తోంది. అందుకే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జానారెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇలా ఎవ‌రి వెనుక ఎంత గోతులు తీసే బుద్దులున్నా.. అంద‌ర్నీ ఏక‌తాటిపైకి తెచ్చేందుకు హైక‌మాండ్ నానా తంటాలు ప‌డుతుంది. అందుకే. […]

Editor Picks

జ‌గ‌న్ పాదయాత్ర పై టీడీపీ విశ్లేష‌ణ‌

జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర గుంటూరు జిల్లాలో ముగిసింది. మాచర్ల.. గురజాల.. వినుకొండ… రేపల్లె… వేమూరు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాలలో జగన్‌ పాదయాత్ర సాగింది. రోజు మార్చి రోజు జగన్‌ నిర్వహించిన బహిరంగసభలకు పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరయ్యింది. బహిరంగసభల ప్రదేశాలను కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా ఎంచుకుంది. టీడీపీ […]

Editor Picks

బాబు పై  చ‌ల్లా దిక్కార‌ స్వ‌రం

నాలుగేళ్ల నుంచి సైలెంట్‌గా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా ధిక్కార స్వరం వినిపిస్తూ …తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ…. కర్నూలు జిల్లా రాజకీయాలలో ఒకింత అలజడి సృష్టిస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ఇప్పుడే చల్లా రామకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపైనే విమర్శలు గుప్పిస్తున్నారంటే అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల చల్లా రామకృష్ణారెడ్డికి ఆర్టీసీ […]

Editor Picks

యాదాద్రిలో ఎన్నిక‌ల కోలాహాలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార, విపక్ష నేతల హడావుడి చూస్తుంటే రేపోమాపో ఎన్నికలన్నట్టుగా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరేయడానికి తమదైన ఎజెండాతో ముందుకు సాగుతున్నారు వివిధ పార్టీల నేతలు! ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్యన […]

Editor Picks

జగన్ కు అమిత్ షా ఫోన్… అందుకే కన్నా అస్వస్థత డ్రామా…

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌‌‌రెడ్డికి ఫోన్ చేసారు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరినీ, మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పినట్టు తెలిసిందే. అంతే కాదు, వైసిపీలోకి వెళ్ళాలి అనుకున్న కన్నా లక్ష్మీ నారాయణకు కూడా అమిత్ […]

Editor Picks

కేటీఆర్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన భ‌ర‌త్ అనే నేను

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ప్రస్తుతం సమాజ పరిస్థితులను, రాజకీయా వ్యవస్థను ప్రశ్నించేలా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అద్భుతంగా ఉందనే టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మ‌రోమారు అనూహ్య రీతిలో వార్త‌ల్లోకి ఎక్కింది. […]

Editor Picks

​అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లైఫ్ టైం అన్నమాట

ఒక ప్రత్యేకమైన పాత్ర చేసినపుడు ఏ నటుడైనా దాన్నుంచి బయటికి రావడానికి సమయం పడుతుంది. ఆ ప్రభావం కొన్ని నెలల పాటు ఉండొచ్చేమో. కానీ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తీరు చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా పాత్ర తాలూకు హ్యాంగోవర్ అతడిని లైఫ్ టైం వదిలేటట్లు కనిపించడం […]

Editor Picks

సోము వీర్రాజు నోటి దూల‌.. బీజేపీ గేమ్ లీక్‌

రాజ‌కీయాలు కూడా గేమ్ లాంటివే. అర్హ‌త లేని వారికి అప్ప‌గిస్తే ఫ‌లితాలు ఎలా ఉంటాయో ఈరోజు భార‌దేశపు ప‌రిస్థితే చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. కాంగ్రెస్ శృతి మించిన అవినీతి, మోడీ గుజ‌రాత్ గురించి చెప్పిన అబ‌ద్ధాలు, సోష‌ల్ మీడియాను విపరీతంగా వాడ‌టం అనే మూడు కార‌ణాల‌తో అంద‌లం ఎక్కిన భార‌తీయ […]

Editor Picks

అఖిల ఎవ‌ర్నీ లెక్క‌చేయ‌ట్లేద‌ట‌?

ఆళ్ల‌గ‌డ్డ పంచాయ‌తీ ఇప్ప‌ట్లో తేలేలా లేదు. పైగా ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్నార‌ట‌. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో రాజ‌కీయ వార‌సురాలిగా తెరమీద‌కు వ‌చ్చిన ఆయ‌న కూతురు అఖిల‌ప్రియ‌.. అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటుంద‌ని భావించారు. తెలుగుదేశం పార్టీలో ఆమెకు మంచి స్థాన‌మే ఇచ్చారు. చిన్న‌వ‌య‌సులోనే మంత్రిప‌ద‌వి […]