Editor Picks

పవన్ : ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే!

అత్తారింటికి దారేది చిత్రంలో ‘‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలెహె’’ అని పవన్ కల్యాణ్ పాటలో భాగంగా అంటే.. ఏదో సరదాగా అన్నారేమో అనిపించింది. కానీ అది ఆయన కాన్సెప్టే ఏమో అని ఇప్పడు అర్థమవుతోంది. ఎందుకంటే.. జెఎఫ్‌సి తొలి సమావేశం ముగిసే సమయానికి.. పవన్ కల్యాణ్ తేల్చిన సంగతి […]

ఆంధ్రప్రదేశ్

సెల్ ఫోన్ వెలుతురులోనే ఆపరేషన్లు…

కరెంట్ పోయినా ఆపరేషన్ చేసిన వైనం ఏపీలో దుమారం రేపుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని మంత్రికి హెచ్చరికలు చేయడం హాట్ టాపికైంది. అందుకే గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు […]

ఆంధ్రప్రదేశ్

ఏపీలో దూసుకుపోతున్న ఐటీ 

నవ్యాంధ్రప్రదేశ్ ఐటీలో దూసుకుపోతోంది. పెట్టుబడుల కోసం పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అందుకు అన్ని రకాల వసతి, సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దం కావడమే ఇందుకు కారణం. అంతే కాదు.. ఐటీలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు పెరిగాయి. ఫలితంగా అమరావతిలో అంతా ‘ఐటీ వాతావరణం’ కనిపిస్తోంది. […]

ఆంధ్రప్రదేశ్

పవన్ ఎవరిని ఆహ్వానించారో పేర్లు చెప్పాలి!

అన్ని పార్టీలను కలుపుకుపోతూ జెఎఫ్‌సి ని రాష్ట్ర ప్రయోజనాల కోసం నడపాలని అనుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే విభజనకు  కారణమైన కాంగ్రెస్ పార్టీని కూడా ఈ జెఎఫ్‌సి లో  భాగం చేసినట్లయితే.. అది ఫక్తు రాజకీయ రూపాన్నే సంతరించుకుంటుంది తప్ప.. వారు  చేసిన నిర్ణయాల […]

ఆంధ్రప్రదేశ్

బెజ‌వాడ మేయ‌ర్‌ నోరు .. సీటుకే ఎస‌రు!!

నోరా తీసుకురాకే.. వీపుకు చేటు అనేది పాత‌మాట‌. రాజ‌కీయ‌నేత‌ల్లో నోటిదూల‌తో ఫేటు కూడా మారిందనేందుకు ఎన్నో నిద‌ర్శ‌నాలు క‌ళ్లెదుట వున్నాయి. ఓ సీనియ‌ర్ నాయ‌కుడు కేబినెట్‌కు దూర‌మ‌య్యాడు. మ‌రో ఎమ్మెల్యే మంత్రి ప‌ద‌వి వ‌రించేందుకు మూడ్రోజులు ముందే నోరుజారి ప‌ద‌వి జార్చుకున్నాడు. తాజాగా ఇదే జాబితాలో విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్  కోనేరు శ్రీధ‌ర్ కూడా […]

Editor Picks

‘సహనం ఓర్పు ఇంకానా ఇకపై సాగవు’

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శనం చేసేశారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, వారి కరపత్రికగా అసత్యాలను ప్రచారం చేయడంలో, బురద చల్లే పనిచేయడంలో అత్యంత దూకుడుగా ఉండే సాక్షి దినపత్రిక విషయంలో ఏమాత్రం మొహమాటానికి పోవాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు తేల్చిచెప్పేశారు. పనిగట్టుకుని మన మీద […]

ఆంధ్రప్రదేశ్

విజయసాయిరెడ్డి రాజీనామా చేయరా…

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైకాపా అధినేత జగన్ ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 8 మంది ఎంపీలకు గాను ఎస్పీవైరెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలు పార్టీలు మారారు. జగన్ తీరు తమకు నచ్చలేదని చెప్పేశారు. కొత్తపల్లి గీత […]

ఆంధ్రప్రదేశ్

అంతా రాజీనామా చేద్దాం రమ్మన్న జగన్

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్  టీడీపీకి మరో సవాల్ విసిరాడు. ఎపికి చెందిన లోక్ సభ సభ్యులమంతా కలిసి రాజీనామా చేద్దాం రావాలని సిఎం చంద్రబాబును కోరాడు. ఆ మాటలు రావడంతోనే మంత్రి ఆదినారాయణరెడ్డికి కోపం వచ్చింది. అందుకే మా వాళ్లు రాజీనామా చేస్తారని చెప్పి ఆ […]

ఆంధ్రప్రదేశ్

పవన్ మనవాడనే లీకులు

ప్రముఖ సినీ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఏమి అనవద్దనే సంకేతాలు ఇచ్చారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. ఈనెల 15 వరకు డెడ్ లైన్ పెట్టారు. అయినా సరే టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు. పవన్ […]

ఆంధ్రప్రదేశ్

కీలక నిర్ణయం తీసుకోలేని స్థితిలో టీడీపీ

ఏపీకి అన్యాయం జరుగుతోంది. పార్టీలు, ప్రజలంతా ఇదే మాట చెబుతున్నారు. ఇందుకు విరుగుడుగా వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు. ప్రతిగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంటుందనే లీకులు వచ్చాయి. కానీ ఏం చేయలేదు సిఎం చంద్రబాబునాయుడు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం ఏది జరగలేదు. ఫలితంగా ఎన్ని మీటింగ్ […]