ఆంధ్రప్రదేశ్

వైకాపా ఎమ్మెల్యేకు కోర్టులో చుక్కెదురు

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తమ ఎన్నికల అఫడవిట్ లో భార్య ఏం చేస్తుందనే విషయంలో తప్పులు ఉన్నాయని ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన వెంకటరమణరాజు అనే వ్యక్తి పిటీషన్ వేశారు. దీనిపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ కు […]

ఆంధ్రప్రదేశ్

ఆమరణ దీక్ష చేస్తా.. వస్తారా…

సినిమాల వాళ్లను కదిలించిన యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రశాంతంగా ఉన్నారు. అసలు సినిమా వాళ్లు స్పందించరా అంటూ అక్కసు వెళ్లగక్కారు. వీలుంటే సినిమాలను బంద్ చేస్తామని చేసిన హెచ్చరిక బాగా పని చేస్తోంది. ఎంతగా వారు కౌంటర్ ఇస్తున్నారంటే.. తిరిగి టీడీపీ మీదకే వారు బాణాలు ఎక్కు […]

Editor Picks

కేటీఆర్‌.. లోకేష్‌ల‌కు 2019 స‌వాల్‌!

తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే ఎన్నిక‌లు వార‌సుల‌కు స‌వాల్ కాబోతున్నాయి. గ‌తానికి భిన్నంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగానే ఉంది. ఎవ‌రెటువైపు ఉంటారు.. మ‌రెలాంటి వ్యూహాల‌కు ప‌ద‌ును పెడ‌తార‌నేది బుర్ర‌కు అంద‌కుండా ఉంద‌నేది రాజ‌కీయ పండితుల ఆందోళ‌న‌. ఇటువంటి విప‌త్క‌ర వేళ‌.. కొద్దిపాటి రాజ‌కీయ అనుభ‌వం నెగ్గుకురావ‌టం.. అంత ఈజీయేం కాద‌నే చెప్పాలి. […]

ఆంధ్రప్రదేశ్

ఏపీపై కక్ష… గడ్కరిపై వేటు?… పోలవరం పై తాజా కుట్ర?

కేంద్ర ప్రభుత్వం ముసుగు తొలుగుతోంది. సంకు… బిడియం లేకుండా ఏపీ మీద కుట్రలకు తెర లేస్తోంది. ప్రధాని మోడికి ఎదురు తిరిగితే ఎమవుతుందని అందరూ భయపెట్టారో ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం చంద్రబాబు లక్ష్యం. దానికోసమే ఢిల్లీ బీజేపీ పెద్దలు […]

Editor Picks

పీకే టీమ్ జగన్ కు దూరం అవుతుందా…

ప్రశాంత్ కిషోర్. పీకే. వైకాపా ఎన్నికల వ్యూహకర్త. ఇప్పుడు బీజేపీకి ఆయనే వ్యూహకర్త. 2019 ఎన్నికల్లో పీకే సేవలను వినియోగించుకోవాలని ఆలోచిస్తోంది బీజేపీ. అందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. పలు దఫాలు మాట్లాడింది. ఇటు వైకాపాకు అటు బీజేపీకి ఆయనే పని చేస్తున్నారు. అదే సమయంలో కమలం పార్టీకి […]

ఆంధ్రప్రదేశ్

సంగీత సాహిత్య అవధానంలో ఓలలాడిన 128 వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం మార్చి 18వ తేదీన సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం  అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 128 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ […]

Editor Picks

పోలవరంపై చంద్రబాబు చెప్పింది నిజమేనా…

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరంపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనుల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునేందుకే ప్రాజెక్టును తాను తీసుకున్నారనే ప్రచారం చేస్తోంది విపక్షం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలు ఎక్కువగా చేశారు. తన వద్ద […]

Editor Picks

సినీ నటులు స్పందిస్తారేమో…

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ కు కోపం వచ్చింది. అంతే తెలుగు చిత్ర పరిశ్రమపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తమిళనాడులో జల్లి కట్టు ఉద్యమం జరిగితే సినీ పరిశ్రమ అంతా బాసటగా నిలిచింది. కానీ ఏపీ విషయంలో […]

Editor Picks

టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఏం చెప్పారో…

ఏపీకి హోదా విషయంలో ఏం చేయాలో చెప్పారు సిఎం చంద్రబాబు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు పోరాటం చేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. అంతేకాదు… ఎట్టి పరిస్థితుల్లోను ఓటింగ్ జరిగేలా చూడాలని కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. […]