ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో తారుమారు రాజకీయాలు??

రెండు చోట్లా తెలుగే మాట్టాడుతారు… ఇద్ద‌రూ తెలుగు ప్ర‌జ‌లే. కానీ.. బావోద్వేగాలు.. ఆశ‌ల‌.. ఆశయాల్లో బోలెడంత మార్పు.. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా రెండు క‌ల‌వ‌ని ధ్రువాలుగా మారాయి. నేత‌ల మ‌ధ్య స‌యోధ్య‌.. కేవ‌లం పైకి మాత్ర‌మే. అంత‌ర్గ‌తంగా ఒక‌ర్నొక‌రు దెబ్బ‌తీసేందుకు ఎత్తులు.. పై ఎత్తులు. ఇప్ప‌టి వ‌ర‌కూ పాలించిన […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేర‌నున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

ఆయనో మాజీ ఎమ్మెల్యే… జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. ఇప్పుడేమో టీడీపీలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు.. ఎంపీ దివాకర్‌రెడ్డితో రాయబారాలు సాగిస్తున్నారు.. ఇంతకీ ఆ నేత ఎవరు..? ఆయన ప్రయత్నం ఫలిస్తుందా..? అనంతపురం జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌ గుంతకల్లు ఎమ్మెల్యేగా […]

ఆంధ్రప్రదేశ్

పవన్ పోరాట యాత్రకు విరామం.. కారణం ఇదే

గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే ఇటీవల గుంటూరులో జరిగిన తమ పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. చంద్రబాబు, లోకేష్‌పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపాడు. అప్పటి నుంచి ప్రభుత్వంపై […]

ఆంధ్రప్రదేశ్

అన్న‌కు తెలిసొచ్చింది.. త‌మ్ముడుకి క‌లిసొస్తుందా!

పాలిటిక్స్‌.. ఇది కూడా మ‌త్తులాంటిదే.. ఒక్క‌సారి ఎక్కితే.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాల‌నే లాగుతుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కుర్రాళ్లు.. వెండితెర‌పై ఉబ‌లాట‌ప‌డేవారు.. ఫ్రెండ్స్ అందంగా ఉన్నావంటూ పొగిడితే చాలు.. రైలెక్కి మ‌ద్రాసు చేరిన వారెంద‌రో ఉన్నారు. అటువంటిలో ఏ కొంద‌రో స్టార్లు.. సూప‌ర్‌స్టార్లు కాగ‌లిగారు. ఇప్పుడు అంతా […]

ఆంధ్రప్రదేశ్

అవగాహన లేకపోతే పవన్‌లా నవ్వులపాలు అవ్వాల్సిందే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. నాలుగేళ్ల క్రితం ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. చంద్రబాబు, మోదీ మీదున్న నమ్మకంతో పాటు, పవన్ పర్యటనలు […]

ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చిరు పోటీ చేసేది ఇక్కడి నుంచే…

తెలుగు రాష్ట్రాల్లో 2019లో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీల కంటే కాంగ్రెస్‌కే ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. భారతదేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపెట్టిన హస్తం పార్టీ.. విభజనానంతరం తెలంగాణలో ఓ మోస్తరు సీట్లు గెలుచుకోగా, ఏపీలో మాత్రం ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. తెలంగాణలో […]

Editor Picks

వ‌సంతా… ఏందీ సంత‌!

రాజ‌కీయ చైత‌న్యానికి కీల‌కం కృష్ణాజిల్లా.. గెలుపోట‌ముల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి.. మూడు చెరువులు తాగించ‌టంలో ఆక్క‌డి నేత‌ల స్ట‌యిలే వేరు. సామాజికంగా.. ఆర్ధికంగా.. ఉద్య‌మ ప‌రంగా  కూడా ముఖ్య‌మైన నేత‌లంతా. అక్క‌డ నుంచే వ‌చ్చారు.  మ‌రి అటువంటి చోట రాజకీయాలెప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే ఉంటాయి. ఇప్పుడు నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకున్న […]

Editor Picks

క‌డ‌ప రెడ్డిగారికి.. కాలం క‌ల‌సిరావ‌ట్లేద‌ట‌!

పాపం.. ఏమిటో.. ఆయ‌న ఏం చేసినా.. కాలం క‌ల‌సిరావ‌ట్లేదు. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశం.. ఫేవ‌ర్‌గా మార్చుకుందామ‌నుకున్నా బెడ‌సికొడ‌తుంది.. ఇట్ల‌యితే.. జ‌నం ఏమ‌నుకుంటారు. క‌నీసం.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు వంటి వారిని చూసైనా నేర్చుకోపోతే ఎలా! ఎస్‌.. మీరు చ‌దివింది నిజ‌మే.. ఇదంతా.. వైసీపీ అధ‌నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి.. ఆ […]

ఆంధ్రప్రదేశ్

లగడపాటి తాజా సర్వే ఎలా ఉందంటే…

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి జోస్యం మాములుగా ఉండదు. అలాంటి వ్యక్తి చెబితే నూటికి నూరుపాళ్లు నిజం ఉంటుందనే ప్రచారం ఉంది. కొన్ని సార్లు లగడపాటి ఇచ్చే రిపోర్టులు కాస్త అటు ఇటుగా అయ్యాయి. నంద్యాల ఫలితాల్లో అంత మెజార్టీ టీడీపీకి వస్తుందని అంచనా వేయలేకపోయారంటారు. అయినా సరే బీజేపీతో […]