ఆంధ్రప్రదేశ్

ఏపీ ఇసుక మాఫియాపై మోడీ ఆరా

పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో. అసలే ఏపీకి అన్యాయం జరుగుతుందని సిఎం చంద్రబాబు నాయుడు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హోదా, ప్యాకేజి, విభజన నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డు పడుతోంది. అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని వివిధ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇలాంటి […]

Editor Picks

చంద్రబాబు అఖిల పక్ష డ్రామా

ప్రత్యేక హోదా విషయమై అఖిలపక్ష సమావేశం జరపాలని అనేక పార్టీలు కోరాయి. ఏనాడు దాని సంగతి పట్టించుకోని ఏపీ ప్రభుత్వం అఖిల సమావేశం పెట్టింది. రాష్ట్రంలోని ఒక్కో రాజకీయ పార్టీ, సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. వారే కాదు.. ప్రజా సంఘాలను […]

Editor Picks

‘అయ్యా ఆకలి’..  ‘అధిష్టానాన్ని అడిగి చెప్తాం’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయజనతా పార్టీ వారి వైఖరి ఈ రకంగా కనిపిస్తోంది. ఆకలేసిన వాడు వాకిట నిలబడి ‘మాదా కవళం తల్లీ’ అని అడిగినా.. కూడా అధిష్టానాన్ని అడిగి వేయమంటే.. పిడికెడు అన్నం వేస్తాం అన్నట్లుగా వారి వైఖరి కనిపిస్తోంది. రాష్ట్రానికి  ప్రత్యేకహోదా సాధించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు […]

ఆంధ్రప్రదేశ్

రాజ‌కీయ రంగ‌స్థ‌లం!

దేశ రాజ‌కీయాలు జాతి ఉనికినే ప్ర‌మాదంలో ప‌డేసే ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. వేర్పాటు వాద రాజ‌కీయం ప్ర‌జ‌ల మ‌ధ్య క‌క్ష‌లు పెంచే ద‌శ‌గా ప‌రుగుల పెట్ట‌డ‌మే దీనికి కార‌ణం. 1947 అనంత‌రం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ విడిపోయేందుకు రాజ‌కీయ‌శ‌క్తులే కార‌ణ‌మ‌నేది ప‌లుమార్లు చ‌రిత్ర‌కారులు ఉటంకిస్తూనే ఉంటారు. జిన్నా, గాంధీల మ‌ధ్య త‌లెత్తిన విబేధాలే దేశ విభ‌జ‌నకు ప్రేర‌ణ […]

Editor Picks

పెరిగిన అవిశ్వాస తీర్మానాల సంఖ్య

ప్రధాని మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన పార్టీల సంఖ్య పెరిగింది. తొలిగా వైకాపా, ఆ తర్వాత టీడీపీ, చివరిగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. ఇప్పుడు సీపీఎం అదే పని చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదని సిపిఎం ఆరోపించింది. అందుకే అవిశ్వాస తీర్మానం […]

ఆంధ్రప్రదేశ్

హోదా కోసం కలిసికట్టుగా కమ్యూనిస్టు, జనసేనలు

కమ్యూనిస్టులతో జట్టు కట్టింది జనసేన. ప్రత్యేకహోదా విషయంలో ఐక్యంగా పోరాటం చేసేందుకు సిద్దమయ్యాయి ఆ పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బీజేపీ, టీడీపీలు న్యాయం చేస్తాయన్న నమ్మకం తమకు లేదనే అభిప్రాయానికి వచ్చాయి సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు. మాటలు మార్చే వాళ్లు, ప్రజల కోసం నిలబడలేని వాళ్లు ఏం […]

ఆంధ్రప్రదేశ్

దేవదాయశాఖ ఇవ్వడంతో కేఈకి భయం

దేవాదాయ శాఖను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తికి అప్పగించారు. ఫలితంగా ఆయనకు భయం పట్టుకుందట. ఆ శాఖను నిర్వహించిన వారి రాజకీయ చరిత్ర తర్వాత సరిగా లేకపోవడమే ఇందుకు కారణం. బీజేపీ ఏపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు మాణిక్యాలరావుకు ఈ మంత్రిత్వ శాఖ కేటాయించారు. కామినేని శ్రీనివాస్ కు […]

Editor Picks

ఏపీ పార్టీలు గురిత‌ప్పాయా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నతో వందేళ్ల కాంగ్రెస్ చేసిన త‌ప్పిదం చేస్తే.. కాషాయ పార్టీ న్యాయం చేస్తానంటూ కుళ్ల‌బొడిచింది. దిక్కుతోచ‌ని స్థితిలో వున్న ఆంధ్ర‌రాష్ట్రంపై దాదాపు అధికార టీడీపీ నుంచి నిన్న‌గాక మొన్న‌పుట్టిన జ‌న‌సేన వ‌ర‌కూ రాజ‌కీయం చేస్తూ ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నాయి. ప‌వ‌ర్ వ‌ద్దంటూనే ప‌వ‌ర్‌కుకావాల్సిన ఎత్తులు వేస్తున్నాడ‌నే విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌ర్‌స్టార్ ఆస్కారం క‌ల్పించారు. అధికారంలో ఉన్న‌పుడు ఏపీకు […]

Editor Picks

కొడుకులు.. కొంప ముంచుతారా. తేల్చుతారా!

వెండితెర మీద‌నే కాదు.. రాజ‌కీయాల్లోనూ ఇప్పుడు తండ్రుల వార‌స‌త్వాన్ని కాపాడ‌టం త‌న‌యుల‌కు స‌వాల్‌గా మారింది. ఒక్క బీజేపీ మిన‌హాయిస్తే.. దాదాపు వందేళ్ల కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ వైసీపీ వ‌ర‌కూ ఇది పాక‌ట‌మే రాబోయే ఎన్నిక‌ల్లో కీల‌కం కానుంది. రాజీవ్‌, సోనియా త‌న‌యుడు రాహుల్ గాంధీ సార‌థ్యంలో తొలిసారి హ‌స్తం ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఐదేళ్ల‌పాటు అధికారంలో […]

Editor Picks

మోడీ మాయ–CAG

LPG గ్యాస్ స్కాంలో మోడీ సర్కార్ 23000 కోట్లు మిగిల్చినట్లు దేశానికి అబద్దాలు చెప్తే…CAG అది 1764 కోట్లేనని…అది కూడా ప్రజలే స్వఛ్ఛందంగా సబ్సిడీ వదులుకోవడం వల్ల సాధ్యమైందని…మిగిలిన డబ్బు గ్యాస్ రేట్లు తగ్గడం వల్లేగాని మోడీ వల్ల కాదని అక్షింతలు వేసింది… నిజాన్ని దాచి ప్రజలను తప్పుదోవ […]