ఆంధ్రప్రదేశ్

వైసీపీ స్థానాల్లో టీడీపీ మార్కు అభివృద్ధి

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ స్థానాలు వైసీపీవే అయినా ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. 2014లో నెల్లూరు సిటీ నుంచి పోలుబోయిన అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్లో మాజీ మంత్రి […]

ఆంధ్రప్రదేశ్

పవన్ అనుభవలేమి మరోసారి బయటపడింది

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికలు దగ్గరపడుతున్నందును వేగం పెంచాడు. అధికార పార్టీపై పోరాటాన్ని ఉధృతం చేస్తూనే పార్టీ కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తున్నాడు. 2014 ఎన్నికల కంటే ముందే పార్టీని స్థాపించినా.. ఆ ఎన్నికల్లో పోటీ చేయని పవన్.. టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చాడు. అయితే, ఏమైందో ఏమో ఉన్నట్లుడి […]

Editor Picks

జ‌గ‌న్ పై ప‌రిటాల సునీత్ కామెంట్ విన్నారా? 

గ‌త బుధవారం నాడు బొబ్బిలిలో జ‌రిగిన బహిరంగసభలో ఏపీ సీఎం చంద్రబాబు పై ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబుపై జ‌గ‌న్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చంద్ర‌బాబు పాలను మహిషాసుర పాలనతో […]

ఆంధ్రప్రదేశ్

ఏపీలోని ఓ హైవేకి వ‌ర‌ల్డ్ క్లాస్ టెక్నాల‌జీ

దేశంలోని జాతీయ ర‌హ‌దారులు, న‌గ‌రాల‌లో నిర్మించే రోడ్ల నాణ్య‌త‌పై ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ అసంతృప్తితోనే ఉంటారు. రోడ్డు వేసిన ఆరు నెల‌ల‌కు కుంగిపోవ‌డం….బీట‌లు వార‌డం….గుంత‌లు ప‌డ‌డం వంటివి జ‌ర‌గ‌డంతో వారు ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే, వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టిన రోడ్ల‌ను ఆధునీక‌రించినా…మ‌ర‌మ్మ‌తులు చేసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో […]

Editor Picks

జ‌గ‌న్ గురించి ప‌వ‌న్ కూడా అదే చెప్పాడు!

మోడీ కి టీడీపీకి గొడ‌వ‌లున్నాయి. నిజ‌మే. కానీ దాని వ‌ల్ల శ్రీ‌కాకుళం జిల్లాకు స‌హాయ‌ నిధులు ఆపొద్దు అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోడీకి విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు తుపాను ప‌ర్య‌ట‌న చేస్తూనే మ‌రోవైపు టైం వేస్ట్ చేయ‌కుండా […]

Editor Picks

లోకేష్ అర్హ‌త‌ను కేంద్రం గుర్తించింది ప‌వ‌న్ !!

ప్ర‌ధాని మోడీ అస్త్రాలు… జీవీఎల్‌, రాంమాధ‌వ్‌, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌. గ‌మ‌నిస్తే చంద్ర‌బాబుపై వీళ్లు న‌లుగురు చేసే ఆరోప‌ణ‌లు చాలా పోలిక‌తో ఉంటాయి. వారి ల‌క్ష్యం ఏంటంటే… తాము ఎలాగూ బాబులా మార‌లేం కాబ‌ట్టి, బాబునే త‌మ‌లా చిత్రీక‌రిస్తే స‌రిపోతుంద‌ని డిసైడ్ అయ్యారు. అందుకే జ‌గ‌న్ తండ్రి వైఎస్ క‌నిపెట్టిన […]

Editor Picks

లేటెస్ట్ – మోడీ మ‌రో ద‌గా బయ‌ట‌ప‌డింది

ప్ర‌ధాని… ఈ దేశ‌పు 125 కోట్ల ప్ర‌జ‌ల‌కు సేవ‌కుడు. మ‌రి మోడీ? గుజ‌రాతీల‌కు మాత్రం దేవుడిగా మారాల‌న‌కున్నాడు. దాని కోసం దేశం మునిగిపోయినా ప‌ర్లేద‌నుకున్నాడు. అంతే తాను అనుకున్న‌ది చేస్తున్నాడు. ఇది మీరు న‌మ్మ‌క‌పోతే మూడు ప‌క్కా ప్రూఫ్‌లు ఇస్తాం. 1. పటేల్ విగ్ర‌హం 2. బుల్లెట్ ట్రైయిన్‌ […]

Editor Picks

బాబు మీద ప‌డి ఏడుస్తున్న కేటీఆర్‌

జ‌రుగుతున్నది తెలంగాణ ఎన్నిక‌లు. 60 ఏళ్ల కాంగ్రెస్ చేయ‌ని ప‌నులు మేము చేశామ‌ని నోటిఫికేష‌న్ ముందు వ‌ర‌కు చెప్పింది. కానీ నోటిఫికేష‌న్ అనంత‌రం త‌న అభివృద్ధి ప‌నుల గురించి టీఆర్ఎస్ ఒక్క‌మాట కూడా మాట్లాడ‌టం లేదు. చంద్ర‌బాబు ఏం చెప్పాడో చెబుతున్నారు. చంద్ర‌బాబును తిడుతున్నారు. చంద్ర‌బాబు గురించి మాట్లాడుతున్నారు. […]

ఆంధ్రప్రదేశ్

అనంతలో… ఎక్కడో తేడా కొడుతోంది!

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీలోని అనంతపురం జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల్లో అధినేత సర్వేలు, సొంత సర్వేలతో టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం అధినేత చేయించే సర్వేలకు, నేతల సొంత సర్వేలకు ఎక్కడా పొంతన లేకుండా పోతోందట. ఫలితంగా ఆశావహులను నిరాశ కమ్ముకుంటోందని పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు వాపోతున్నారు. […]

ఆంధ్రప్రదేశ్

టీఎస్‌లో పొత్తుందని… ఏపీలో అలాచేయాలట!

కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీకి పెను సవాలుగా మారనుందని తెలుస్తోంది. మొదట్లో పొత్తుతో ఇరు పార్టీలు లాభపడతాయని భావించినా అది టీడీపీకి చిక్కులు తెచ్చిపేట్టేలా పరిణమించిందని భోగట్టా! ఇరు తెలుగు రాష్ట్రాల్లో గెలుపు దిశగా ఆలోచనచేస్తూ టీడీపీ, కాంగ్రెస్ లు పొత్తుకు సిద్ధపడిన విషయం విదితమే. అయితే పొత్తుల ప్రస్తావన […]