Editor Picks

ఏకిపారేసిన‌… జ‌న‌సేనాని!

జ‌న‌సేనాని.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ రాజ‌కీయ వ్యూహం ఏమిటో చెప్పేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు.. వైసీపీపై తాము ఏమ‌నుకుంటున్నామ‌నేది బ‌హిర్గ‌తం చేశారు. అరుణ్‌జైట్లీను వ‌దల్లేదు.. చంద్ర‌బాబును వీడ‌లేదు.. లోకేష్‌పై కూడా దుమ్మెత్తిపోశాడు. గుంటూరులో జ‌రుగుతున్న జ‌న‌సేన 4వ వార్షికోత్స‌వ వేదిక‌పై ప‌వ‌న్ ప్ర‌సంగం జై భార‌త్‌మాతాకీ జై అంటూ మొద‌లైనా.. క్ర‌మంగా ఏపీకు  ప్ర‌త్యేక‌హోదా నుంచి ఏపీలో జ‌రుగుతున్న […]

Editor Picks

త్రిశంకు స్వ‌ర్గంలో.. జ‌గ‌న్‌!

ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌నం.. చంద్ర‌బాబు మాట‌ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. జ‌న‌సేన బ‌ల‌ప‌డుతుంద‌నే వాద‌న పెరుగుతోంది. బీజేపీపై త‌మ‌కు న‌మ్మ‌కం ఉందంటూ.. వైసీపీ నెంబ‌రు2 విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో వున్న జ‌గ‌న్‌కు.. కోస్తా ప్రాంతంలో ఊహించినంత ప్ర‌జాధ‌ర‌ణ ల‌భించ‌ట్లేద‌ట‌. వెర‌సి.. జ‌గ‌న‌న్న ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో ఉందంటూ ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈడీ ఎటాచ్ చేసిన కోట్లాదిరూపాయ‌ల్లో […]

Editor Picks

హైకోర్టు నోటీసులతో కలవరం…

వైఎస్సార్‌సీపీ నుంచి అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంటనే వివిరణ ఇవ్వాలని కోరింది. ఏ అధికారంతో మంత్రులుగా కొనసాగుతున్నారో చెప్పాలని ఆ నోటీసులో కోరడంతో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు టీడీపీ నేతలు. వారే కాదు.. న్యాయశాఖ, అసెంబ్లీ […]

Editor Picks

చంద్రబాబు అందరికంటే సీనియర్ కాదా…

తాను నలభై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నాను. దేశంలో నాకంటే సీనియర్ ఎవరూలేరనేది ఏపీ సిఎం చంద్రబాబు చేసే కామెంట్. మొన్న, నిన్న ఆయన అసెంబ్లీలోను బయటా అదే మాట చెబుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కంటే చాలా మంది సీనియర్లు లేరా అనే చర్చ సాగుతుందిప్పుడు. ఎందులో ఆయన […]

ఆంధ్రప్రదేశ్

ఏపీకి మోడీ ఎందుకు సాయం చేయలేదో అనంత కుమార్ చెప్పేశాడు

ఏపీకి మోడీ ఎందుకు సాయం చేయలేదో అనంత కుమార్ చెప్పేశాడు… చూడండి ! ఇదే అసలు స్టోరీ !తెలియని వాళ్లకి కూడా తెలుస్తుంది. అసలు ముందు అనంత కుమార్ ఎవరో చూద్దాం ! అనంతకుమార్ కర్ణాటక నాయకుడు. ఆ మధ్య బెజవాడ దగ్గర సూరంపల్లిలో కర్మాగారం శంకుస్థాపనకి కూడా […]

Editor Picks

అశోక్ బాబును దించే ఆలోచనలో వైరి వర్గం

కూరలో కరివేపాకులా మారాడు ఏపీ ఎన్.జి.ఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. ఉద్యోగుల ప్రయోజనాల కంటే అధికారిక పార్టీల ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎస్.వేణుగోపాలరెడ్డితో పాటు.. ఉద్యోగ సంఘాల నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉద్యోగులకు పిఆర్సీ వేయవలసి ఉంది. […]

Editor Picks

పవన్ భయపడుతున్నాడా… భయపెడుతున్నాడా…

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భయం వేస్తుందా లేక ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారా అనే అనుమానం వస్తోంది. పార్టీ ఆవిర్భావ సభకు ముందుగానే ఏపీ డీజీపీ మాల‌కొండ‌య్య‌కు లేఖ రాశారు పవన్. గుంటూరులో జ‌రిగే జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా త‌న‌కు భద్రత క‌ల్పించాల‌ని కోరారు. […]

Editor Picks

బీజేపీ-వైకాపా రహస్య ఒప్పందం…

బీజేపీ – వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌నే వాదన సాగుతోంది. ప్రధాని మోడీ, వైకాపా అధినేత జగన్ మధ్య విజయసాయిరెడ్డి వారధిగా పని చేస్తున్నారని టీడీపీ అంటోంది. పైకి అవిశ్వాస తీర్మానం పెడుతూనే లోపల బీజేపీకి అనుకూలంగా చర్చలు జరుపుతుందంటున్నారు. మరోవైపు కేంద్రం చర్యలు అలానే ఉన్నాయి. […]

Editor Picks

ఏపీలో.. నాలుగు స్తంభాలాట‌!

ఏపీ రాజ‌కీయాలు అంతుచిక్క‌కుండా ఉన్నాయి. ప్ర‌ధాన నాలుగు పార్టీల వ్యూహాలు… పొత్తులు ఎత్తులు ఎలా ఉండ‌బోతున్నాయ‌నేది అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగా మారింది. ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు.. ఇంకెవ‌రు.. ప్ర‌త్య‌ర్థులుగా మార‌తార‌నేది ఇప్పుడే తేల్చ‌టం క‌ష్టమంటున్నారు విశ్లేష‌కులు. 2014 నాటి ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఉంటాయా! అదే విధ‌మైన రాజ‌కీయాలు కొన‌సాగుతాయా అంటే.. నిశ్చ‌బ్ధ‌మే స‌మాధానంగా ఎదుర‌వుతోంది. నాటి […]

Editor Picks

బుల్లెట్ రైలు భాజపాకు గట్టిగానే కొడుతోంది!

తెలుగుదేశం పార్టీ కేంద్ర చేస్తున్న వంచన, ఏపీ పట్ల చూపిస్తున్న వివక్షపై అలుపెరగని పోరాటానికి సిద్ధ పడిన సంగతి తెలిసిందే. కేంద్రం ఏపీకి ఎలా అన్యాయం చేస్తున్నది అనే సంగతిని మాత్రమే కాకుండా.. మోడీ తానేదో గుజరాత్ ప్రధానమంత్రి అయినట్లుగా ఆ రాష్ట్రానికి ఎంత అతిగా లబ్ది చేకూరుస్తున్నారో […]