Editor Picks

చేతనైంది చేసుకోండి.. ఏపీకి అడ్డొస్తే…

స్వరం పెంచారు చంద్రబాబు. మరింత దూకుడుగా వెళుతున్నారు. ఇక మీకు చేతనైంది చేసుకోపోండనే తీరులో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాలన్నింటినీ ఏకం చేసే పని చేస్తున్నారు బాబు. ఫలితంగా ఏం జరగబోతుందనే చర్చ సాగుతోంది. అందుకే హోదా ఇవ్వనందుకు నిరసనగా, […]

ఆంధ్రప్రదేశ్

ఏపీకి సాయం చేయాలన్న వెంకయ్య 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మొదటగా నినదించింది వెంకయ్యనాయుడునే. బీజేపీ నేతగా ఆయన గట్టిగానే మాట్లాడారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీని నిలువునా ఏలా చీల్చాలని ఆలోచించిందే తప్ప.. సాయం ఎలా చేయాలో తేల్చుకోలేదు. ఇటలీలో పుట్టిన సోనియాకు ఆంద్రుల సెంటిమెంట్ అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. […]

Editor Picks

బాబు ఒకవైపు జనసేన, జగన్ సేన, కాషాయదళం మరోవైపు

అప్పుడు చంద్రబాబు, పవన్, మోడీ ఒక్కటే. ఇప్పుడు జగన్, పవన్, మోడీ ఒక్కటయ్యారంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర. అధికారికంగా జనసేన, జగన్ సేన, కాషాయ దళం ఒక్కటి కాకపోయినా చంద్రబాబు అంటే వారికి పొసగడం లేదు. ఏపీకి హోదా […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీ పై మండిపడుతున్న సినీ నటులు

Hyతమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళీ, కవిత, శివాజీ, పవన్ కల్యాణ్. వీరంతా సినీ నటులు. సిఎం చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పై మండిపడుతున్నారు. ఎంతగా అంటే మాటలు వింటే తిరిగి కౌంటర్ ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సినిమా వాళ్లు ముందుకు […]

Editor Picks

సొంత కారణాలతోనే టీడీపీ వెళ్లిందట

ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు దానిపై మాట్లాడారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. తెలుగుదేశం పార్టీ సొంత కారణాలతోనే బయటకు వెళ్లింది. తాము వెళ్లమని చెప్పలేదు. తమ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి భయపడేది లేదన్నారాయన. ఆంద్రప్రదేశ్ కు సమైక్య రాష్ట్రంలో […]

ఆంధ్రప్రదేశ్

సోము వీర్రాజు పాయింట్ లెవనెత్తారు…

ఏపికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. హోదాపై పోరాడుతోంది. ఆ పనిచేయక ముందు వరకు సోము వీర్రాజు మీడియాలో బాగా నానారు. టీడీపీపై చేసిన విమర్శలతోనే ఆయన పేరు మారు మోగింది. ఇప్పుడు ఆయన ఊసు పెద్దగా లేదు. కారణం […]

ఆంధ్రప్రదేశ్

నోటీసుల పై స్పందించిన గీత

అటు ఇటు కాని వారిని హిజ్రాలు అంటారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఆ మాట అనలేం. అలా అనడం తప్పు అవుతోంది. కాకపోతే గీత పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది. ఆమె ఏ పార్టీలో ఉన్నారో జనాలకే కాదు.. ఆమెకు తెలియదు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ […]

Editor Picks

ప్రధానిని కలిసింది అందుకేనట

టీడీపీ అధినేత, సి.ఎం చంద్రబాబును బోనులో పెట్టేందుకు వైకాపా పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ప్రధాని మోడీ కార్యాలయం చుట్టూ తిరిగేది అందుకేనని చెప్పారు. గత నాలుగేళ్లలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.1.2 లక్షల కోట్ల పెరిగింది. రూ.97 […]

Editor Picks

నంద‌మూరి వ‌ర్సెస్ మెగా !!

రాజ‌కీయం.. సినిమా ఏదైనా బ‌రిలో ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా ఉన్న‌పుడే అందం. ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఉన్న‌పుడు పండుతుంది. ఇప్పుడు రాజ‌కీయాల్లో మెగాఫ్యామిలీ వ‌ర్సెస్ నందమూరి అన్న‌ట్లుగానే సాగుతున్నాయి. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం అంటూ నిన‌దిస్తే.. మార్గం ఏదైనా.. అదే మార్గంలో జ‌న‌సేన అడుగులు వేస్తోంది. ఇద్ద‌రి పంధా ఒక్క‌టి కావ‌టం […]

ఆంధ్రప్రదేశ్

అమ్మా.. మా సినిమా వాళ్ల‌నంటారా!

తెలిసో.. తెలియ‌కో.. పోన్లే ఒక‌సారి అనేద్దాం అనుకున్నారో.. ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ సినిమా వాళ్ల‌ను ఏకిపారేశారు. ఏపీకు ప్ర‌త్యేక హోదాపై వెండితెర‌పై వెలుగుతున్న వారెవ‌రూ నోరు విప్ప‌ట్లేదంటూ క‌డిగేశారు. బాబూ.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు కోపం రావ‌టానికి అస‌లు కార‌ణం మ‌రొక‌టి ఉంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదేమిటంటే.. ఇప్ప‌టికే హోదాపై టీడీపీ యుద్ధాన్ని ప్రారంభించింది. ఎంపీలు కూడా త‌మ‌వంతు ప్ర‌య‌త్నిస్తూనే […]