గోధ్రాను మించిన కుట్ర..??

ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతి పెద్ద విపత్తును ఎదుర్కోవడానికి సిద్దం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం.. ప్రజలతో కలసి పోరాటం చేస్తున్న చంద్రబాబును రాజకీయంగా అణగదొక్కడం కోసం.. బీజేపీ పెద్దలు… గోధ్రా తరహా మారణకాండను సృష్టించడానికి సిద్ధమవుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్ర మొత్తానికి ఏపీ బీజేపీ బాధ్యతలు తీసుకున్న రామ్ మాధవ్ స్క్రిప్ట్ రచన చేస్తూండగా.. యాక్టివ్ మెంబర్లుగా కిషన్ రెడ్డి, పవన‌్ కల్యాణ్, భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నలుగురు ఇప్పటికే హైదరాబాద్ లో నాలుగు సార్లు సమావేశమయ్యారు.

ఈ కుట్ర విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతోనే పవన్ కల్యాణ గన్‌మెన్లను సరెండర్ చేశారు.ఈ నలుగురు పన్నిన కుట్రలో మొదటి అంకం ఈ నెల 30 తేదీన అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ము‌ఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు.. తిరుపతిలో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు.. టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీకి మద్దతుగా అదే రోజు.. విశాఖలో వైసీపీ సభ నిర్వహిస్తోంది. అదే రోజు చిత్తూరులో పవన్ కల్యాణ్ … రోడ్ షో నిర్వహించబోతున్నారు. టీడీపీ సభకు గండికొట్టి.. పవన్ కల్యాణ్ పై దాడి జరిగినట్లుగా షో చేసి… ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు రెచ్చగొట్టి.. ఓ సామాజికవర్గం మొత్తాన్ని ఉద్రేకపరిచేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారట. ఇందులో భాగంగానే రిజర్వేషన్ల పేరుతో ఉద్యమం చేసిన ఓ వ్యక్తితో .. తమ జాతి ఆయుధాలు పట్టుకుంటుందనే హెచ్చరికలు కూడా చేయించారట

.సొంత ప్రజల ప్రాణాలు తీసైనా సరే రాజకీయం చేయాలనుకునే పార్టీ బీజేపీ. గుజరాత్ లో ప్రస్తుత ప్రధాని్ మోదీ.. కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలను తీసి.. వారి శవాల మీదుగా.. తన రాజకీయ భవిష్యత్ ను నిర్మించుకున్నారు. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కు మళ్లీ ఇబ్బందులు కలిగిస్తున్న చంద్రబాబును చిక్కుల్లో పడేసేందుకు… రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసేందుకు అదే ప్లాన్ ను అమలు చేయాలని సంకల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండి .. ప్రజలు ఎవరూ బావోద్వేగాలకు లోను కాకపోతే… అంతా మంచే జరుగుతుంది.

6 Comments

 1. Sivaji chesinatu jarugutondi. Ap policelu, prajalu, jagrata vundi avesalaku lonu kakunda kutranu Mati karipinchali.

 2. Gifts alarulalo apudu modi tapinchukunadu. Anduke CBN modini cm ga tolaginchmananduku epudu ap lo godra alarulu srustichadaniki plan vesadu. Ap modi ayali Sangavu. Oka Vela jarigi ee dari tapinchukoledu. Jailed gati andariki.

  • This appears game plan of TDP & allies fan people to make success their show. Is the one made posting above the Intelegence Dept. This is clear attempt to provoke people to raise conflicts. let the Police take action against the these posters. Are you also the part of it.

 3. Modi mana velito mana kantine podavaalani kutra chestunnadu.Anduku rashtra nayakulu BJP ki sahakaristu AP prajalanu vanchisunnaru.AP prajalanta ekamai AP ni vanchistunna vari pralobhala buttalo padakunda BJP ni daaniki sahakaristunna partylaku buddhi cheppal. Special, status, vibhajana haamilu sadhinchukovali.

 4. one brother stole the blood& money.
  younger one going to steal the blood & lives.
  still andhrites are crazy about these fellows!
  God only save the AP.

 5. The retribution will be more severe throughout the country. In the past religious riots were instigated in Hyderabad to change the chief minister. It indicates how desperate ‘they’ are. Some power hungry politicians helped Naxalites when they blasted CBN’s vehicle. This time the plan is more devastating. In Gujarat riots, it is done as a retribution to burning of ‘Karsevaks’ in a train at Godhra station. They are over confident that they can use caste based politics for the success of their plan, which may not work to their advantage. This time it will test the maturity of the people of Andhrapradesh.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.