
ప్రత్యేక హోదా ఉద్యమకారుడిగా అందరికీ రాజకీయాల్లో పరిచయం అయిన నటుడు శివాజీ ఆపరేషన్ గరుడతో బాగా పాపులర్ అయ్యారు. చివరకు ఆయన చెప్పినట్టే జగన్పై దాడి జరిగేటప్పటికి వైసీపీ నాయకులు బీజేపీ నాయకులు శివాజీ అరెస్టును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శివాజీ ఏం మాట్లాడారు? ఆయన కుటుంబం స్పందన ఏంటి? వంటి విషయాలకు సమాధానం చెప్పారు శివాజీ. వీడియో చూడండి.
Be the first to comment