Editor Picks

వైఎస్ జ‌గ‌న్‌కు రెడ్లు మాత్రమే కావ‌లెను!

తెలుగు నేల‌లో ప్ర‌త్యేకించి త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న న‌వ్యాంధ్ర‌లో ఇప్పుడు కుల రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. అటు అధికార ప‌క్షం టీడీపీతో పాటుగా ఇటు విప‌క్షం వైసీపీ కూడా త‌మ సామాజిక వ‌ర్గాల‌కే పెద్ద పీట వేస్తున్నాయ‌ని చ‌ర్చ బాగానే జ‌రుగుతోంది. […]

ఆంధ్రప్రదేశ్

బాబు విజయానికి తాజా బడ్జెట్ ఓ నిదర్శనం!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. ఈ తరుణంలో ఏపీ శాసనసభలో టీడీపీ ప్రభుత్వం కీలక బడ్జెట్ ప్రవేశపెట్టి జనాన్ని ఆకర్షించింది. పేరుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే అయినా కూడా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తనదైన మార్క్ చూపించింది చంద్రబాబు […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీపై కొత్త అస్త్రం.. రాహుల్, చంద్రబాబు ప్లాన్

2014 సునాయాసంగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం కష్టంగా మారింది. అప్పుడు మోదీకి ఉన్న క్రేజ్‌కు తోడు కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఎన్డీయేను అధికారంలోకి తీసుకువచ్చాయి. కానీ, ఈ సారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి కారణం […]

తాజా వార్తలు

నా సినిమా ఫ్లాప్ అంటూ చరణ్ డేరింగ్ స్టెప్

‘‘రంగస్థలం’’ వంటి బంపర్ హిట్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన చిత్రం ‘‘వినయ విధేయ రామ’’. పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాణీ నటించింది. ఈ బడా మూవీని డీవీవీ […]

ఆంధ్రప్రదేశ్

సీటు కోసం జగన్ కి చుక్కలు చూపిస్తున్న నాయకులు

– కావలిలో ఎవరికి సీటు ఇవ్వాలో తెలియక పార్టీలో గందరగోళం – అసంతృప్తులకు టీడీపీ గేలం వేసేందుకు వ్యూహం ఏ పార్టీలోనైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ సీటు గురించి సాధారణంగా మరో ఆలోచన పెట్టుకోరు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న సందర్భల్లో తప్ప సిట్టింగ్‌ ఎమ్మెల్యేని […]

Editor Picks

అమ‌రావ‌తిపై ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్ వీడియో !

ఆంధ‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు మ‌రో ఐదు వంద‌ల ఏళ్లయినా గ‌ర్వంగా చెప్పుకునేలా రాజ‌ధాని అమ‌రావ‌తి ఉండాల‌నేది చంద్ర‌బాబు క‌ల‌. అది అద్భుతంగా నిర్మించి త‌న పేరును చ‌రిత్ర‌లో లిఖించుకోవాల‌ని ఉబ‌లాటం. త‌న కీర్తికాంక్ష కోస‌మైనా స‌రే ఒక మంచి న‌గ‌రాన్ని క‌ట్టాల‌నేది ముఖ్య‌మంత్రి తాప‌త్ర‌యం. ఇప్ప‌టికే కొన్ని డిజైన్లు ఫైన‌ల్ […]

ఆంధ్రప్రదేశ్

చక్రం తిప్పిన దగ్గుబాటి.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో వలసల పరంపర కొనసాగుతోంది. ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా, ఆయా పార్టీలలోని నేతలు కూడా తమ భవిష్యత్ గురించి ఆలోచనలో పడిపోయారు. తమకు వచ్చే ఎన్నికల్లో న్యాయం జరగదని భావిస్తున్న వారందరూ వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే […]

Editor Picks

అమ‌రావ‌తి వేదిక‌గా అంత‌ర్జాతీయ స‌ద‌స్సు! 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ్యాతిని న‌లుదిశ‌లా చాటిచెప్తూ రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తి యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంటోంది. ప‌లు దేశాల నుంచి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తోంది. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు వ్యాపార‌వేత్త‌ల‌ను ఆహ్వానిస్తోంది.  ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌తో శెభాష్ అనిపించుకున్న అమ‌రావ‌తి.. తాజాగా మ‌రో అంత‌ర్జాతీయ స్థాయి స‌ద‌స్సుకు […]

ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ బండారం బయటపడిపోయిందిగా..!

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న యుద్ధం దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేపట్టిన నిరసన ప్రకంపనలు రేపుతోంది. దేశ వ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. శారదా, రోజ్‌వ్యాలీ స్కాంల దర్యాప్తును నీరుగార్చారనే […]

Astrology

ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 5 ఎవ‌రికి మంచిది?

పంచాంగం మాఘ‌మాసం ఫిబ్ర‌వ‌రి 5, మంగ‌ళ‌వారం * తిథి- పాడ్య‌మి (రోజంతా) * న‌క్ష‌త్రం – ధ‌నిష్ట (రోజంతా) * దుర్ముహూర్తాలు – దుర్ముహూర్తం- ఉద‌యం 09:07 నుంచి 09:52 వ‌ర‌కు య‌మ‌గండం – ఉద‌యం 09:41 నుంచి 11:05 వ‌ర‌కు వ‌ర్జ్యం – 10:33 నుంచి 12:22 […]