Editor Picks

చంద్రబాబు గురించి గాయత్రి అనే సోషల్ యూజర్ రాసిన పోస్ట్

చంద్రబాబు గురించి గాయత్రి అనే సోషల్ యూజర్ రాసిన ఈ పోస్ట్ చూస్తే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. 68 ఏళ్ల వయస్సులో హాలులో పడక కుర్చీలో కూర్చుని అన్ని చేతికి అందించుకోవటం చూశాం. 68 ఏళ్ల వయస్సులో బస్సు ఎక్కి మేం సీనియర్‌ సిటిజన్లు లేచి సీటివ్వండి […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి !

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఆయన టీడీపీలో చేరుతారని వినిపిస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ పోతున్న ఆయన ఏ పార్టీ […]

ఆంధ్రప్రదేశ్

జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ 2011లో ఏర్పాటైంది. వైసీపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. వాస్తవానికి ఈ పార్టీని స్థాపించింది కొలిశెట్టి శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. […]

ఆంధ్రప్రదేశ్

బాబు బాగా బిజీ.. అభ్యర్థుల ప్రకటన ఆలస్యం

తెలంగాణలో వచ్చిన ఫలితాల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాగా పడింది. అసెంబ్లీని రద్దు చేయడం నుంచి ఎన్నికల ప్రచారం వరకు గులాబీ బాస్ ఫాలో అయిన విధానాన్నే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అనుసరించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అభ్యర్థుల ప్రకటన ముందుగానే […]

తాజా వార్తలు

అక్కడ 18 ఓట్లు సాధిస్తే గెలిచినట్టే

తెలంగాణలో ఇటీవలే ముందస్తు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే తెలంగాణలో మరో సమరానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో […]

Astrology

ముహూర్తం: జ‌వ‌న‌రి 7 ఎవ‌రికి మంచిది?

పంచాంగం పుష్య‌మాసం ప్రారంభం జ‌న‌వ‌రి 7, సోమ‌ వారం * తిథి- పాడ్య‌మి (మంచిది కాదు) ఉద‌యం 9.18 వ‌ర‌కు, అనంత‌రం విదియ (మంచి తిథి) * న‌క్ష‌త్రం – ఉత్త‌రాషాడ (రాత్రి 20.37 వ‌ర‌కు) అనంత‌రం శ్ర‌వ‌ణ న‌క్ష‌త్రం * దుర్ముహూర్తాలు – రాహుకాలం – ఉద‌యం […]

Editor Picks

ఈరోజు- బాబు, జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ టాప్ కామెంట్స్‌

ముఖ్య‌మంత్రి చంద్రబాబును ప‌ర్స‌న‌ల్‌గా ఎప్పుడూ విమర్శించలేదు. చంద్రబాబునాయుడి గురించి వ్యక్తిగతంగా నేను మాట్లాడి ఉంటే నాకు చెప్పండి. నేను ఎపుడు మాట్లాడిన ఆయన చేసిన తప్పును ఎత్తి చూపించడమే. ‘అయ్యా, చంద్రబాబు గారు..మీరు ఈ మాట అన్నారు. ఇది చేశారు. ఇది అన్యాయం కాదా? ఇది చెయ్యడానికి మీకు […]

Editor Picks

వీటికి ఆధార్ కార్డు ఇవ్వొద్దు !

ఆధార్ గొడ‌వ చాలా కాలంగా సాగుతోంది. ఇది ప్రైవ‌సీకి భంగమ‌ని కొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అనేక మంది పోరాటం ఫ‌లించి ఆధార్ విష‌యంలో కేంద్రం కొన్ని నిబంధ‌న‌లు విధించింది. ఇపుడు ఎవ‌రు ప‌డితే వారు ఆధార్ కావాల‌ని చెప్ప‌డానికి లేదు. అంతేకాదు… ఆధార్ అడ‌గ‌డం నేరం కూడా. తాజా […]

Editor Picks

ప‌వ‌న్ వ‌ల్ల న‌ష్టం లేదు – జ‌గ‌న్‌

ప‌వ‌న్ ను ఇటీవ‌ల జ‌గ‌న్ తీవ్రంగా విమ‌ర్శించారు. ప‌ర్స‌న‌ల్ లెవెల్లో తిట్టారు. పెళ్లాలు అదీ అంటూ మాట్లాడారు. అయితే, ప‌వ‌న్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన‌న్ని సార్లు … జ‌గ‌న్ ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌లేదు అన్న‌మాట అయితే నిజం. కాక‌పోతే ఆ కొన్నిసార్లే ప‌వ‌న్ ఇమేజ్‌ను దిగజారుస్తూ జ‌గ‌న్ మాట్లాడారు. తాజాగా […]

Editor Picks

సంచ‌ల‌నం- కేటీఆర్ యువ‌సేన ర‌ద్దు

రాజ‌కీయ అనుభ‌వం త‌క్కువే అయినా టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు మాత్రం ఎక్కువే. వారు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు సంచ‌ల‌నం అవుతుంటాయి. తాజాగా అలాంటి క‌ల‌కలం రేపే నిర్ణ‌యం ఒక‌టి కేటీఆర్ తీసుకున్నారు. సాధార‌ణంగా నేను సామాన్యుడిని కాదు… అభిమాన సంఘాలు అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌వు… రాజ‌కీయ […]