తాజా వార్తలు

క‌శ్మీర్‌పై ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు 

దేశానికి కీల‌క స‌మ‌స్య అయిన క‌శ్మీర్ గురించి ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ‘ది ప్రింట్‌’ ఎడిటర్‌ శేఖర్‌ గుప్తా సమన్వకర్తగా ‘భారత దేశంలో యువత అభివృద్ధి-విధాన పర నిర్ణయాలు’ […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీకి భారీ షాక్.. వంగవీటి రాధా రాజీనామా

గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లోనైనా విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పద్నాలుగు నెలలుగా ప్రజాసంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేసిన ఆయన.. ఇటీవలే […]

ఆంధ్రప్రదేశ్

వాళ్ళకదే కోపం రగులుతోంది! మోదీ ఇలా అనేశాడేంటి..?

దేశ రాజకీయాలు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సారి ఎలాగైనా గద్దె దింపాలని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంకణం కట్టుకున్నారు. ఈ ఐదేళ్లలో మోదీ చేసిన ఘనకార్యాలను ఎండగడుతూ ప్రజలకు హితబోధ చేస్తున్నారు. నోట్ల రద్దు, […]

తాజా వార్తలు

ఆ పార్టీ స్పీకరైతే అసెంబ్లీకీ రాడా ఏంటీ..?

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 35 రోజుల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సభ రూపు సంతరించుకుంది. నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి మొత్తం 120 మంది సభ్యులుండగా, గురువారం 114 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎమ్మెల్యేలతో […]

తాజా వార్తలు

కేసీఆర్ మీద కోపంతో పోటీకి దిగుతున్నారు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి ముగియక ముందే రాష్ట్రంలో మరో సమరానికి రంగం సిద్ధం అయింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ […]

తాజా వార్తలు

కిందపడ్డ కవిత.. వీడియో వైరల్

సెలెబ్రిటీలు దగ్గినా.. తుమ్మినా వింతలా భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సంబంధించిన ఏ విశేషం జరిగినా.. ఏ విషాదం చోటు చేసుకున్నా.. మీడియా అక్కడకు వాలిపోతుంది. వాటిని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక్కోసారి అతి ప్రదర్శిస్తోంది. ఊహించని విధంగా జరిగిన కొన్ని సంఘటనలకూ మీడియా వల్ల ఎక్కువ ప్రచారం […]

తాజా వార్తలు

వంటేరు వచ్చారు.. అతనికి కేసీఆర్ ఇచ్చే పదవి?

గజ్వేల్ నియోజక వర్గం నుంచి కేసీఆర్ పైనే పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఊహించని రీతిలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ చర్చలకు బాటలు వేసింది. గజ్వేల్‌ నుంచి 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌పై […]

Astrology

ముహూర్తం: జ‌వ‌న‌రి 21 ఎవ‌రికి మంచిది?

పంచాంగం పుష్య‌మాసం జ‌న‌వ‌రి 21, సోమ‌ వారం * తిథి- పౌర్ణ‌మి (అన్నిటికి శుభం) 10.46 వ‌ర‌కు, అనంత‌రం పాడ్య‌మి (మంచిది కాదు) * న‌క్ష‌త్రం – పుష్య‌మి (రోజంతా) * దుర్ముహూర్తాలు – రాహుకాలం – ఉద‌యం 08:17 నుంచి 09:40 వ‌ర‌కు య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం […]

Editor Picks

ఎన్నారై టిడిపి డల్లాస్ ఆద్వ ర్యంలో ఘనం గా ఎన్.టి.అర్ 23వ వర్ధంతి

01.18.2019  శుక్రవారం  అమెరికాలోని డల్లాస్ నగరంలో గల ప్లానో సమావేశమందిరం లో ఎన్నారైలు ఎన్.టి.అర్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా  ఎన్నా రై తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఎన్.టి.ఆర్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఫ్రపంచానికి చాటిచెప్పిన  మహానీయుడని కొనియాడారు. ఎన్.టి .ఆర్ జీవితం అందరికి […]

ఆంధ్రప్రదేశ్

ఏపీ ఎన్నికల్లో నంద‌మూరి సుహాసిని పోటీ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిశాయి. వాటి ఫలితాలు వెలువడి నెల రోజులు దాటి పోయినా.. ఎన్నికల హడావిడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో పార్టీలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే అదే హడావిడి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన […]