ఆంధ్రప్రదేశ్

చంద్రన్న చేతిలో పదునైన ప్రచారాస్త్రం! జగన్ విలవిల..?

ఎన్నికల వేళ రసవత్తర రాజకీయ పరిస్థితులు నెలకొనటం అనేది సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల వేళ సంచనల ప్రకటనలు, ఊహించని పరిణామాలు కామన్. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. వైసీపీ అధినేత జగన్.. పాదయాత్ర చేపట్టి ప్రజాభిమానం చూరగొనబోగా చంద్రబాబు […]

ఆంధ్రప్రదేశ్

సీఎం సంచలన నిర్ణయం.. మోదీకి మైండ్ బ్లాకే

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికల కోసం అధికార భారతీయ జనతా పార్టీ సహా విపక్షాలన్నీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత, మోదీ మేనియాతో సొంతంగా మెజారిటీని సాధించుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు […]

Editor Picks

బాబు లాంటి సీఎం ఉండటం ఆంధ్రా అదృష్టం-తమిళనాడు MLA

చంద్రబాబు ఆంధ్రా సీఎంగా ఉన్నంత కాలం పరిశ్రమలు తమిళనాడుకు రావని, బాబు లాంటి సీఎం ఉండటం ఆంధ్రా అదృష్టం అంటున్నారు తమిళనాడు MLA ఒకరు.

తాజా వార్తలు

టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా కన్ఫార్మ్ అయినట్లే

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే టీఆర్ఎస్ ప్లాన్‌కు తొలి అడుగు పడబోతుందా..? టీడీపీ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే కారెక్కబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకే రాధా.. చక్రం తిప్పిన కీలక నేత

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజు రోజుకూ మారుతోంది. పార్టీలు చేసే హడావిడికి నేతలు చేస్తున్న పనులు తోడవడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాల ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, కొందరు నేతలు మాత్రం తమ భవిష్యత్ గురించి ఆలోచనలు జరుపుతున్నారు. […]

ఆంధ్రప్రదేశ్

బాబు తీరుతో కేసీఆర్ పై పెరుగుతున్న ఒత్తిడి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆయన ప్రవేశ పెడుతున్న పథకాలు ఇతర పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ రాజకీయ వేత్త అయినా సాధారణంగా తాను గెలిచాక ఇది చేస్తా.. అది చేస్తా అని హామీలు ఇస్తారు. కానీ […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీని ఊరించి ఉసూరుమనిపించిన టీడీపీ ఎమ్మెల్యే

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. దీంతో రాజకీయాలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాల ఎంపిక కోసం ప్రత్యేక ప్రణాళికలను రెడీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇతర […]

Editor Picks

తెలంగాణ ఫైర్‌బ్రాండ్ మాట‌..బాబే మ‌ళ్లీ సీఎం

ఫైర్‌బ్రాండ్ నేత‌గా పేరున్న‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబునాయుడు విజన్‌ ఉన్న నాయకుడని.. ఏపీకి మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు త‌న విజన్‌తోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి అలీ.. సీటు కన్ఫార్మ్ చేసిన బాబు

కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు ప్రముఖ సినీ నటుడు అలీ. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతున్న ఆయన.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల అధినేతలతో వరుసగా భేటీ అవుతున్నాడు. పది రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, […]

ఆంధ్రప్రదేశ్

కోడెలకు రాజీనామా లేఖ పంపిన ఎమ్మెల్యే

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు […]