ముహూర్తం: జ‌వ‌న‌రి 13 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
పుష్య‌మాసం
జ‌న‌వ‌రి 13, ఆది వారం

* తిథి-
స‌ప్తమి (మంచి తిథి) అర్ద‌రాత్రి వ‌ర‌కు. అనంత‌రం అష్ట‌మి

* న‌క్ష‌త్రం –
ఉత్త‌రాభ‌ద్ర (ఉద‌యం 11.07 వ‌ర‌కు), అనంత‌రం రేవ‌తి న‌క్ష‌త్రం

* దుర్ముహూర్తాలు –
య‌మ‌గండం – మధ్యాహ్నం 12:25 నుంచి 13:48 వ‌ర‌కు
దుర్ముహూర్తం – సాయంత్రం 16:28 నుంచి 17:12 వ‌ర‌కు
రాహుకాలం – సాయంత్రం 16:34 నుంచి 17:57 వ‌ర‌కు
వ‌ర్జ్యం- అర్ధరాత్రి 24:00 నుంచి 01:43 వ‌ర‌కు, (జ‌న‌వ‌రి ప‌ద్నాలుగు కింద లెక్క వ‌స్తుంది)

* సుముహూర్తం –
మ‌ధ్యాహ్నం – 14:15 నుంచి 15:00 వ‌ర‌కు
సాయంత్రం 18.00 నుంచి 19.00 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* ఆది వారం ఉదయం 11.07 వ‌ర‌కు
అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

* ఆది వారం ఉదయం 11.08 త‌ర్వాత నుంచి
అశ్విని, భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, పూర్వ‌ఫల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.