ముహూర్తం: జ‌వ‌న‌రి 12 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
పుష్య‌మాసం
జ‌న‌వ‌రి 12, శ‌ని వారం

* తిథి-
ష‌ష్టి (మంచి తిథి కాదు) రాత్రి 22.05 వ‌ర‌కు, అనంత‌రం స‌ప్తమి.

* న‌క్ష‌త్రం –
పూర్వాభ‌ద్ర (ఉద‌యం 8.44 వ‌ర‌కు) అనంత‌రం ఉత్త‌రాభ‌ద్ర (రోజంతా)

* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉద‌యం 06:53 నుంచి 08:21 వ‌ర‌కు
రాహుకాలం – ఉద‌యం 09:39 నుంచి 11:02 వ‌ర‌కు
య‌మ‌గండం – మధ్యాహ్నం 13:47 నుంచి 15:10 వ‌ర‌కు
వ‌ర్జ్యం- రాత్రి 19:17 నుంచి 21:02 వ‌ర‌కు

* సుముహూర్తం –
మ‌ధ్యాహ్నం – 12:02 నుంచి 12:47 వ‌ర‌కు
సాయంత్రం 17.00 నుంచి 18.30 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* శ‌ని వారం ఉదయం 8.44 వ‌ర‌కు
భ‌ర‌ణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, అశ్లేష‌, పూర్వ ఫల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర‌, రేవ‌తి నక్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

* శ‌ని వారం ఉదయం 8.45 త‌ర్వాత‌
అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.