ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 12 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
మాఘ‌మాసం
ఫిబ్ర‌వ‌రి 12, మంగ‌ళ‌ వారం

* తిథి-
స‌ప్త‌మి (మంచి తిథి) 15.54 వ‌ర‌కు, అనంత‌రం అష్ట‌మి (మంచిది కాదు)

* న‌క్ష‌త్రం –
భ‌ర‌ణి (రాత్రి 22.11 వ‌ర‌కు), అనంత‌రం కృత్తిక‌ న‌క్ష‌త్రం

* దుర్ముహూర్తాలు –
వ‌ర్జ్యం – ఉదయం 07:13 నుంచి 08:52 వ‌ర‌కు
దుర్ముహూర్తం- ఉద‌యం 09:05 నుంచి 09:51 వ‌ర‌కు, అనంత‌రం రాత్రి 11.30 త‌ర్వాత‌
య‌మ‌గండం – ఉద‌యం 09:39 నుంచి 11:05 వ‌ర‌కు
రాహుకాలం – మ‌ధ్యాహ్నం 15:22 నుంచి 16:47 వ‌ర‌కు

* సుముహూర్తం –
మ‌ధ్యాహ్నం 12:08 నుంచి 14:55 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* మంగ‌ళ‌ వారం రాత్రి 22.11 వ‌ర‌కు
అశ్విని, కృత్తిక‌, రోహ‌ణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, ఉత్త‌ర‌ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, ఉత్త‌రాషాడ, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

* మంగ‌ళ‌ వారం రాత్రి 22.12 త‌ర్వాత‌
భ‌ర‌ణి, రోహిణి, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, హ‌స్త‌, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.