ముహూర్తం: ఫిబ్ర‌వ‌రి 11 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
మాఘ‌మాసం
ఫిబ్ర‌వ‌రి 11, సోమ‌ వారం

* తిథి-
ష‌ష్టి (మంచిది కాదు)15.20 వ‌ర‌కు, అనంత‌రం స‌ప్త‌మి (మంచి తిథి)

* న‌క్ష‌త్రం –
అశ్విని (రాత్రి 21.13 వ‌ర‌కు), అనంత‌రం భ‌ర‌ణి న‌క్ష‌త్రం

* దుర్ముహూర్తాలు –
రాహుకాలం – ఉద‌యం 08:14 నుంచి 09:40 వ‌ర‌కు
య‌మ‌గండం – ఉద‌యం 11:05 నుంచి 12:31 వ‌ర‌కు
దుర్ముహూర్తం- మ‌ధ్యాహ్నం 12:53 నుంచి 13:39, మ‌ళ్లీ 15:10 నుంచి 15:56 వ‌ర‌కు
వ‌ర్జ్యం – సాయంత్రం 16:57 నుంచి 18:40 వ‌ర‌కు

* సుముహూర్తం –
రాత్రి 18.45 నుంచి 19.40 వ‌ర‌కు

న‌క్ష‌త్ర బ‌లం –
* సోమ‌ వారం రాత్రి 21.13 వ‌ర‌కు
భ‌ర‌ణి, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాలలో పుట్టిన వారికి శుభ‌క‌రం.
* సోమ‌ వారం రాత్రి 21.14 త‌ర్వాత‌
అశ్విని, కృత్తిక‌, రోహ‌ణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, ఉత్త‌ర‌ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, ఉత్త‌రాషాడ, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌కరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.