తాజా వార్తలు

గుండు హనుమంతరావుకు మరో రూ.5 లక్షల సాయం

సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రిస్తాడు గుండు హ‌నుమంత‌రావు. ఇప్పుడాయన కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న సంగతి తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. అందుకే చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత ఆయనకు లేదు. ఫలితంగా గుండు హ‌నుమంత‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా […]

ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు పనుల కోసం పూజలు

మరోసారి పోలవరం సందర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తానని ప్రధాని నరేంద్రమోడీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. దానికంటే ముందే పోలవరంలో నిర్మించే కాపర్ డ్యామ్ లకు అనుమతినిచ్చారు. అంతేకాదు…కాంట్రాక్టర్ ను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. మరోవైపు నిధులను విడుదల చేసేందుకు సిద్దమని కేంద్రం […]

ఆంధ్రప్రదేశ్

పోలీస్ స్టేషన్ పై వైకాపా నేతల దాడి

ఎంత ధైర్యం. ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేశారు వైకాపా నేతలు. నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో జరిగిందా సంఘటన. స్థానిక వైకాపా ఎమ్మెల్యే గౌతం రెడ్డి అనుచరులు ఈ దాడికి కారణం. బాగా తాగి ఉన్న వారు మారణాయుధాలతో పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకువచ్చారు. పోలీసులు వారిస్తున్న […]

తాజా వార్తలు

ఎట్టకేలకు పోలీసుల ముందుకు వచ్చిన ప్రదీప్

మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ సంగతి తాగే వాళ్లకు బాగా తెలుసు. అయినా సరే అది నిజం. కాబట్టిఎవరూ తాగవద్దని చెబుతున్నాడు ప్రముఖ యాంకర్ ప్రదీప్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డిసెంబర్ 31 రాత్రి దొరికిన ప్రదీప్.. సోమవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రానికి వచ్చాడు. […]

తాజా వార్తలు

ఇరుక్కున్నా…కాపాడాలన్న పూనం కౌర్, వదలని కత్తి

పవన్ కల్యాణ్, కత్తి మహేష్ కు మధ్య వివాదం నడుస్తోంది. కానీ మధ్యలో కత్తి మహేష్ పై కామెంట్ చేసి ఇరుక్కుంది సినీ నటి పూనం కౌర్. ఫలితంగా ఇప్పుడు ఆమెకు ఇంటి నుంచే కాదు..ఫ్యాన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లోకి తలదూర్చి తప్పు చేశావని అంతా తిడుతున్నారు.ఇక […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు తొలిసారి గెలిచి, ఓడిన చంద్రగిరిలో జగన్ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మీదుగా సాగింది. సి.ఎం చంద్రబాబు గెలిచిన తొలి నియోజకవర్గం అదే. 1978లో అక్కడ గెలిచిన చంద్రబాబు, 1983లో ఓటమి పాలయ్యాడు. ఇండిపెండెంట్ మేడసాని వెంకటరామ నాయుడు చేతిలో ఓడిపోయారు. […]

ఆంధ్రప్రదేశ్

అంబటి సవాల్ ను స్వీకరించిన బుద్దా వెంకన్న

అంబటి రాంబాబు, బుద్దా వెంకన్న లు సవాళ్లు విసురుకుంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభివృద్ధి పై ఎక్కడైనా మాట్లాడేందుకు తాను సిద్దమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు. ఇందుకు నేను సిద్దమని మరోవైపు వైకాపా నేత అంబటి రాంబాబు ప్రతిస్పందించారు. ఫలితంగా వేదికను గుంటూరు జిల్లా సత్తెనపల్లిగా నిర్ణయించారు. […]

తాజా వార్తలు

చంద్రబాబు నకిలీ లేఖ, ఐఏఎస్ లలో కలకలం

తాము లేఖ రాయలేదు. కానీ వారి పేరుతో లేఖలు సి.ఎం చంద్రబాబునాయుడుకు అందాయి. ఫలితంగా ఏది నిజమో. ఏది అబద్దమో అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్ ల పరిస్థితి ఇది. ఐఏఎస్‌ అధికారుల సంఘం లెటర్‌హెడ్‌ను ముద్రించి వారు రాసినట్లు ఒక లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకే పంపించారు. […]

తాజా వార్తలు

సెటైర్ : జై నాలుకాయ నమః

‘‘అరేయ్ నరం లేని నాలుక అని పెద్దలంటారు కదా ఎందుకంటావ్’’ ‘‘ఎందుకేముంది బావా.. మెత్తంగా ఉంటుంది.. ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుందీ.. ఎలాంటి రుచులు తన మీదకు వచ్చినా.. మనతో లొట్టలు వేయిస్తుంటుంది…’’ ‘‘సాల్లే ఊరుకోవో.. ఈ మాట చెప్పేది.. దాని రుచుల గురించి కాదెహె.. ఆ […]