Editor Picks

వేద‌న‌లో చంద్ర‌బాబు !

రాష్ట్ర విభ‌జ‌న‌, కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అన్యాయం వ‌ల్ల ఎంతో వెనుక‌ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిరంత‌ర శ్రామికుడిలా మారి త‌న శ‌క్తి మేర ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబు తీవ్ర వేద‌న‌లో ప‌డిపోయారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌టం అంటే ఒక భ‌రోసా. ముఖ్యంగా వాణిజ్య రంగాన్ని ప‌రుగులు పెట్టించే బాబు అతి […]

Editor Picks

దానం… ఖైర‌తాబాద్ వ‌ద్దులే!

దానం నాగేంద‌ర్ ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారిందట‌. కేసీఆర్ వేసిన ఎత్తుకు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడ‌ట‌. ఎంతైనా ఆయ‌న కేసీఆర్‌.. వ్యూహ‌ర‌చన‌.. వైరిపై పైచేయి సాధించేందుకు వేసే ఎత్తుగ‌డ‌లు అర్ధం చేసుకోవ‌టం చాలా క‌ష్టం. అందుకే.. అన్ని పార్టీలు ఏకం కావాల్సి వ‌చ్చింది. అయినా.. ఏదోమూల‌న అంద‌రిలోనూ […]

తాజా వార్తలు

బిగ్ బాస్ … లీకుల‌తో హ‌డ‌ల్ !

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఫైన‌ల్ కు వ‌చ్చేసింది. మ‌రో వారంలో ఈ షో ముగియ‌నుంది. ఫైన‌ల్ కు ముందు.. హౌస్ నుంచి చివ‌రి ఎలిమినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం టెలికాస్ట్ చేశారు. టీవీలో షోను టెలికాస్ట్ చేయ‌టానికి కొన్ని గంట‌ల ముందే.. సోష‌ల్ మీడియాలో తాజా ఎలిమినేష‌న్ ఎవ‌రిద‌న్న […]

తాజా వార్తలు

అమెరికాలో ఏపీ సీఎం కు ఘన స్వాగతం

నెవార్క్ లో చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు న్యూ యార్క్ / నెవార్క్: అమెరికాలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్ జే.ఎఫ్ .కె. ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటున్నారనే సమాచారంతోనే వందలమంది న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. […]

Editor Picks

జ‌న‌సేన తెలంగాణ‌లో ఎందుకు పోటీచేస్తుందో తెలుసా!

ఔను.. రాజ‌కీయ పార్టీ కాబ‌ట్టి ఎక్క‌డైనా పోటీచేయ‌వ‌చ్చు అంటూ ఠ‌క్కున స‌మాధానం చెబుతారు. అంత‌మాత్రానికే శీర్షిక ఎందుకు. దీనికి విశ్లేష‌ణ ఎందుకు దండ‌గ అని కూడా అనుకుంటారేమో.. అక్క‌డే గులాబీ ముళ్ల‌లో చేయిపెట్ట‌డ‌మంటే. ఇంత‌కీ అస‌లు సంగ‌తి ఏమిటంటే జ‌న‌సేనాని ఎన్నిక‌లు ప్ర‌క‌ట‌న‌కు ముందే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను […]

తాజా వార్తలు

వివాదాల వ‌ర్మ ట్వీట్ తో మ‌న‌సు దోచేశాడు!

న‌లుగురు న‌డిచే దారిలో న‌డిచేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని త‌త్త్వం సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌లో చాలా ఎక్కువ‌. అంద‌రూ చెప్పే మాట‌ల‌కు భిన్నంగా.. స‌రికొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నంలో ఆయ‌న వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంటారు. అలాంటి వ‌ర్మ గ‌డిచిన కొద్ది కాలంగా ఉంటున‌నారు. అప్ప‌ట్లో శ్రీ‌రెడ్డి […]

ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో మేక‌పాటికి దీటైన వ్య‌క్తి దొరికాడా?

ఏపీలోనూ ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ప్ర‌తి జిల్లాలో అదే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. కాంగ్రెస్ మాజీ నాయ‌కులు అయిన ఆనం ప్ర‌స్తుతం తెలుగుదేశం నుంచి వైసీపీలోకి చేర‌డంతో తెలుగుదేశం పార్టీ లో కొంచెం అల‌జ‌డి క‌నిపించింది. కానీ తెలుగుదేశం అధ్య‌క్షుడు అయిన చంద్ర‌బాబు దానిగురించి ఇసుమ‌తంత కూడా చింతించిన‌ట్లు క‌నిపించ‌లేదు. […]

ఆంధ్రప్రదేశ్

వాళ్ల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రావ‌ద్ద‌నేశారు !

మొద‌ట్నుంచి రాజ‌కీయాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూటే వేరు. పార్టీ పుట్టుక మొద‌లుకుని ప‌డిన ప్ర‌తి అడుగు లో ఎక్క‌డా ఒక ప‌ద్ధ‌తి లేదు. పార్టీకి ఒక విధానం లేదు. కులం వ‌ద్దంటాడు. కులానికి రిజ్వ‌రేష‌న్లు అడుగుతారు. పాద‌యాత్ర అంటారు… మ‌ధ్య‌లో ఆపేస్తారు. స‌భ్య‌త్వం మొద‌లుపెట్టారు. ఇంత‌వ‌ర‌కు అది ఎక్క‌డి […]

ఆంధ్రప్రదేశ్

కేవీపీ గారు.. భ‌లే అడిగారండీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటే… అంద‌రికీ ఒక రాజ‌కీయ వ‌స్తువు అయిపోయింది. దాని భ‌విష్య‌త్తు గురించి మాట్లాడేవారు లేరు గాని… రాజ‌కీయంగా మాత్రం దానిని వేదిక చేసుకుంటున్నారు. వైఎస్ హ‌యాం నుంచి సోనియాకు ద‌గ్గ‌ర మ‌నుషుల్లో ఒక‌రైన కేవీపీ రామచంద్ర‌రావు గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. కేవీపీ వంటి సీనియ‌ర్ కాంగ్రెస్ […]