ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబుపై క‌క్ష‌తో జ‌గ‌న్ చేస్తున్న‌ రాజకీయ కుట్రలేనా ఇవి?

తెలంగాణలో ప్రస్తుతం వైసీపీ నేతలు, జగన్ తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. వారి వ్యవహార శైలి జనాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ అనుమానాలకు రెక్కలు కడుతున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయని వైసీపీ గురించి రకరకాల చర్చలు […]

తాజా వార్తలు

అక్క‌కు ఎన్టీఆర్ నో చెప్పేశాడు !

కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో అక్క సుహాసిని అనూహ్యంగా పోటీకి దిగ‌డంతో 2009 త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూర‌మైన ఎన్టీఆర్ మ‌ళ్లీ ప్ర‌చారం చేస్తారు అని అంద‌రూ అంచ‌నాలు వేశారు. అస‌లు వాళ్ల‌ను ప్ర‌చారంలోకి దించ‌డానికి చంద్ర‌బాబు ఆమె నిల‌బెట్టాడా అని విశ్లేష‌ణ‌లు చేసిన వాళ్లు ఉన్నారు. కాక‌పోతే పార్టీ వ‌ర్గాలు ఏనాడూ […]

ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన రావెల.. టికెట్‌పై పవన్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఊపందుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని పార్టీలన్నీ వేగం పెంచేయగా, అంతే స్థాయిలో ఆయా పార్టీలలోని నేతలు కూడా తమ భవిష్యత కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి […]

No Picture
ఆంధ్రప్రదేశ్

హాట్ వీడియో: స‌మంత వ‌ర్క‌వుట్స్‌… !

తెలుగు హీరోయిన్ల‌లో స‌మంత క్రేజు ఆమె వ‌య‌సుతో పాటు పెరుగుతోందే గాని త‌గ్గ‌డం లేదు. ఎప్ప‌టిక‌పుడు వ‌ర్క‌వుట్స్ పై దృష్టి పెట్ట‌డం దీనికి ఒక కార‌ణం అయితే… చిలిపి వేషాలు వేయ‌డంలో స‌మంత‌కు పోటీ వ‌చ్చే హీరోయిన్ టాలీవుడ్లో లేకపోవ‌డం మ‌రో కార‌ణం. ఓవరాల్‌గా ట్విట్ట‌రులో రొమాంటిక్ ఫొటోలు […]

తాజా వార్తలు

బాలకృష్ణ కోసం క్యూ కడుతున్న అందాల భామలు!

నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణతో జతకట్టేందుకు అందాల భామలంతా ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. అప్పట్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమ్రాన్ లాంటి ఎందరో బ్యూటిఫుల్ హీరోయిన్స్ బాలకృష్ణతో చిందులేయగా.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ కూడా బాలయ్యబాబుతో డాన్సులేయటానికి రెడీ కావటం నందమూరి ఫ్యాన్స్ కి అమితానందాన్నిస్తోంది. టాలీవుడ్, […]

తాజా వార్తలు

పోటీ నుంచి కీలక నేత ఔట్.. టీఆర్ఎస్‌కు ఊరట

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం, భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. నాలుగు పార్టీల కలయికలో ఏర్పడిన మహాకూటమి, మరికొన్ని చిన్న పార్టీలతో […]

తాజా వార్తలు

కొడంగల్‌లో ఎన్నిక వాయిదా వేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్..?

తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. తెలంగాణలోనే పవర్‌ఫుల్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వంపై, గులాబీ అధినేత కేసీఆర్, మంత్రలు ఇలా ఒక్కరిని కూడా వదలకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ తమకు సింహస్వప్నంలా మారిన రేవంత్‌రెడ్డిని […]

తాజా వార్తలు

ల‌గ‌డ‌పాటి స‌ర్వేతో కూట‌మి ఊపిరి పీల్చుకుంటుందా!

తెలంగాణలో గెలిచేదెవ‌రు అనేది చెప్ప‌క‌నే బ‌య‌ట‌పెట్టిన‌ట్ట‌యింది. . తెలంగాణ బ‌ద్ద వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే తెలుగు రాష్ట్రాలో రాజ‌క‌యాల‌ను వేడెక్కించింది. తిరుమ‌ల వెళ్లిన ల‌గ‌డ‌పాటి మీడియాతో త‌న స‌ర్వే ముచ్చ‌ట బ‌య‌ట‌పెట్టారు. ఇప్ప‌టికే తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ ర‌గులుతూనే ఉంది. రాష్ట్ర విభ‌జ‌న‌తో […]

Astrology

ముహూర్తం: డిసెంబ‌రు 1 ఎవ‌రికి మంచిది?

పంచాంగం కార్తిక‌ మాసం డిసెంబ‌రు 1, శ‌నివారం * తిథి- న‌వ‌మి (మంచి తిథి కాదు) మ‌ధ్యాహ్నం 15.19 వ‌ర‌కు, అనంత‌రం ద‌శ‌మి (ఉత్త‌మ తిథి) * న‌క్ష‌త్రం – ఉత్త‌ర‌ ఫ‌ల్గుణి (రోజంతా ఉంటుంది) * దుర్ముహూర్తాలు – దుర్ముహూర్తం- 06:34 నుంచి 08:02 వ‌ర‌కు రాహుకాలం […]