Astrology

ముహూర్తం: డిసెంబ‌రు 31 ఎవ‌రికి మంచిది?

పంచాంగం మార్గ‌శిర‌ మాసం డిసెంబ‌రు 31, సోమ‌వారం * తిథి- ద‌శ‌మి (అత్యుత్త‌మ తిథి) రోజంతా ఉంటుంది * న‌క్ష‌త్రం – చిత్త (ఉద‌యం 8.19 గంట‌ల వ‌ర‌కు), అనంత‌రం స్వాతి * దుర్ముహూర్తాలు – రాహుకాలం – ఉద‌యం 08:12 నుంచి 09:34 వ‌ర‌కు య‌మ‌గండం – […]

ఆంధ్రప్రదేశ్

జగన్ స్టేట్‌మెంట్‌తో షాకైన జనం! అంటే కేసీఆర్, జగన్?

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కి పరోక్షంగా, గుట్టుచప్పుడు తాకకుండా టీఆర్ఎస్ మద్దతిస్తోందని జనాల్లో ఉన్న టాక్ నిజమే అని తాజాగా జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో అందరికీ అర్థమైపోయింది. ”కేసీఆర్‌కి పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు. మనకు 25 మంది ఎంపీలున్నారు. 42 మంది కలిసి హోదాకు […]

Editor Picks

బాబు మార్కు రిటార్ట్‌!… కేసీఆర్ ఇరుక్కున్న‌ట్టే!

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్ర‌బాబునాయుడు, క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల మ‌ధ్య ఇప్పుడు మాట‌ల యుద్ధం భీక‌రంగానే జ‌రుగుతోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా ఓ రెండు రాష్ట్రాల సీఎంల‌ను క‌లిసేందుకు బ‌య‌లుదేరిన కేసీఆర్‌… అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా క‌లిశారు. […]

Editor Picks

రేవంత్ రెడ్డి క‌నిపించారు

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు అనేక కొత్త సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు రెండు… ఒక‌టి రేవంత్‌రెడ్డి, ఇంకోటి కొండా సురేఖ‌ది. ఆ ఇద్ద‌రూ ఓడిపోవడం తెలంగాణ మొత్తాన్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా, టీఆర్ఎస్‌ను ఆనందంలో ఓల‌లాడేలా చేసింది. టీఆర్ఎస్ అభిమానుల‌కు రేవంత్ ఓట‌మి ఒక […]

ఆంధ్రప్రదేశ్

ఇక ఏపీలో ప్రతిపక్షం టీఆర్ఎస్ కానుందా..?

అదేంటి.. టీఆర్ఎస్ పార్టీ ఏపీలో ప్రతిపక్షం కావటమా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడే మాటలు చూస్తే అలాగే అనిపిస్తోంది మరి. చంద్రబాబుపై.. జగన్ తన మార్క్ చూపించలేక పోతున్నారని భావించాడా? లేక వైసీపీ నేతలు టీడీపీపై సరిగ్గా పోరాటం చేయట్లేదని డిసైడ్ చేశారో తెలియదు కానీ, […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీకి షాక్.. పార్టీలో చేరిన ఏడాదికే కీలక నేత రాజీనామా

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు ఈ సారి కూడా తమకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానంతో ఉండగా, […]

ఆంధ్రప్రదేశ్

‘వైస్రాయ్’లో కేసీఆర్ పాత్రను బయటపెట్టిన చంద్రబాబు

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చిచ్చు రేగడానికి కారణం అయ్యాయి. దీనికి కారణం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ-కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే. ఆ పార్టీ పొత్తు పెట్టుకోవడం పెద్ద విశేషం కాకపోయినా.. టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం మాత్రం పెద్ద సంచలనమే అయింది. […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఇందువల్లే బలపడట్లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పేరుకు ప్రతిపక్షమే కానీ, ఆ పాత్రను వైసీపీ పోషించింది తక్కువే. అసలు అసెంబ్లీకే వెళ్లక.. ఉన్న ఎంపీలతో రాజీనామా చేయించి ఆ పార్టీ అధినేత పెద్ద తప్పు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధికారాన్ని దక్కించుకోవడం కోసం ఎన్నో […]

ఆంధ్రప్రదేశ్

సీఎం కావాలనుకునే నీవు ఇలా చేస్తే ఎలా పవన్..?

జనసేన పేరుతో ప్రజల వద్దకు చేరి ప్రజానాయకుడిగా వెలుగొందాలని కలలు కంటున్న పవన్ కళ్యాణ్.. తీరు చూసి బిత్తర పోతున్నారు జనం. గత కొంతకాలంగా పోరాటాల యాత్రలంటూ ప్రజల దగ్గరకు వెళ్తున్న ఈయన.. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవటం జనాల్లో చర్చనీయాంశం అయింది. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే కాస్త గుర్తింపు […]

Editor Picks

సోనియా గాంధీకి కొత్త చిక్కు

అగ‌స్టా వెస్ట్ లాండ్ వీవీఐపీ హెలికాప్ట‌ర్ల కుంభ‌కోణం కేసు విచార‌ణ‌లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట‌యిన క్రిస్టియ‌న్ మిచెల్ తాజాగా ఓ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. కేసు విచార‌ణ‌లో అధికారుల ఎదుట కాంగ్రెస్ మాజీ అధినేత్రి – ప్రస్తుత యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ […]