Editor Picks

పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వా…బాబోయ్ మాకొద్దు

వరంగల్‌, మెదక్‌ పార్లమెంటు ఉపఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు…ఆ త‌ర్వాత తాజాగా జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాలనే చవిచూసింది. ముందస్తు ఎన్నికల్లో అధికారం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేసి…కేవ‌లం 19 స్థానాలకు పరిమితమై అభాసుపాలైంది. మరోసారి […]

ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం

నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కొత్త సంవత్సర కానుకను అందించింది. 2019 సంవత్సరానికి ఒక రోజు ముందు అంటే సోమవారం ఏపీ ప్రభుత్వం ఏడు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పలు విభాగాల కింద మొత్తం 1,386 […]

ఆంధ్రప్రదేశ్

జగన్ నోటి నుంచి ‘జై చంద్రబాబు’ నినాదం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో అనుభవం ఉన్న నేతకే ఆంధ్రా ఓటర్లు జై కొట్టారు. ఈ సారి మాత్రం జనసేన ఎంట్రీ […]

తాజా వార్తలు

కేటీఆర్ లాజిక్కులు చూస్తే అవాక్కవుతారు

‘‘ఓటర్ల జాబితాలో లక్షల మంది పేర్లు గల్లంతు కావడం వల్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు చాలా చోట్ల మెజారిటీ తగ్గింది.. అదే జరగకపోయి ఉంటే ఒక్కో అభ్యర్థికి 70 వేల పైచిలుకు మెజారిటీ వచ్చేది’’ ఆదివారం ఆదివారం కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పద్మారావు నిర్వహించిన టీఆర్‌ఎస్‌ […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరి అందరికీ షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో వైవిధ్యమైన రాజకీయం దర్శనమిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా, ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలు మాత్రం తమ భవిష్యత్ గురించి జాగ్రత్తలు పడుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో నేతలకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే ముఖ్య నేతలు పార్టీల్లోకి రావాలన్నా.. అదే పార్టీలో […]

ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రిని టీడీపీ లైట్ తీసుకోడానికి కారణం ఇదే

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు పలువురు కీలక నేతలు కూడా సైకిల్ ఎక్కేశారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. టీడీపీకి చెందిన కొందరు నేతలు తమకు టికెట్ […]

తాజా వార్తలు

ఎన్నికలకు ముందు మోదీకి ఊహించని ఎదురుదెబ్బ

గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా, మిత్రపక్షాలను కలుపుకొని 336 సీట్లు గెలిచుకుంది. మోదీ మేనియానే దీనికి కారణమని అప్పట్లో అంతా అనుకున్నారు. దీని తర్వాత త్రిపుర, మణిపూర్‌, […]

తాజా వార్తలు

‘జై బాలయ్య’ అంటూ రచ్చ రచ్చ చేసిన తారక్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, సీనియర్ నటుడు జగపతిబాబు అన్న కూతురు పూజా ప్రసాద్‌తో జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కార్తీకేయ, పూజా ప్రసాద్‌తోపాటు ఇరువర్గాల బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు సినీ […]

తాజా వార్తలు

స్వయంగా నీ కొడుకే చెప్పారు.. మర్చిపోయావా కేసీఆర్? 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఈ ఇద్దరికీ ఏదో ఒక రూపేన కావాల్సినంత ప్రచారం లభిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రయాణం మొదలెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ మాత్రం ఆయనకే […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు కౌంటర్స్‌కి కేసీఆర్ దిమ్మతిరిగిందేమో!

ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే.. ఏదన్నా చెబుతాడేమో! లేక ఊహించని ప్రకటన చేస్తాడేమో అని నమ్మారు ఆయనకు ఓటేసిన ప్రజలు. కానీ ఊహించని రీతిలో నోటికేదొస్తే అది మాట్లాడి ప్రజలకు ఆశ్చర్యచకితులను చేశారు గులాబీ బాస్. ఆయానికిలా మాట్లాడటం అలవాటే అయినా రెండోసారి ముఖ్యమంత్రి […]