ఆంధ్రప్రదేశ్

సిట్టింగ్ ఎమ్మెల్యేలో టెన్ష‌న్ పెరిగింద‌ట‌

పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టే ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఇక్కడ ప్రజలు మాత్రం టీడీపీనే నమ్ముతారు. అది ఉమ్మడి ఏపీలో కానీయండి.. విభజిత ఏపీలో కానీయండి.. ఎప్పుడైనా ఇక్కడ ఓటర్లు మాత్రం సదా టీడీపీతోనే ఉన్నారు. అటువంటి పార్టీకి చెందిన […]

ఆంధ్రప్రదేశ్

ప‌వ‌న్ ర‌హ‌స్యంగా ఆ దేశం వెళ్లొచ్చారా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల్లో కొంత‌కాలంగా స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. గ‌తంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు – మంత్రి నారా లోకేష్‌ల‌ను టార్గెట్ చేసి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్‌.. ఇటీవ‌ల ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్‌పై కూడా విమ‌ర్శ‌ల జ‌డి పెంచారు. ఏ స‌భ‌లో మాట్లాడినా […]

ఆంధ్రప్రదేశ్

పాపం అడ్డంగా బుక్కయిన జగన్! కనీసం ఇది కూడా తెలియదా?

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ముఖ్యమైన విషయంలో పేలవమైన ప్రదర్శనతో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో.. అయ్యో పాపం! మహా గొప్పలు చెప్పుతూ గంటలు గంటలు స్పీచులిచ్చే ఈయనకు ఇలాంటి విషయాల్లో కనీస అవగాహన కూడా లేదా? అనే కోణంలో […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీలో తొలి వికెట్.. జనసేనలోకి ఆ పార్టీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. అందుకోసం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కొన్ని స్థానాలకు అభ్యర్థులను కూడా ఎంపిక […]

Astrology

ముహూర్తం: న‌వంబ‌రు 30 ఎవ‌రికి మంచిది?

పంచాంగం కార్తిక‌ మాసం న‌వంబ‌రు 30, శుక్ర‌వారం * తిథి- అష్ట‌మి (మంచి తిథి కాదు) సాయంత్రం 16.55 గంట‌ల వ‌ర‌కు. అనంత‌రం న‌వ‌మి (మంచి తిథి కాదు) * న‌క్ష‌త్రం – పూర్వ‌ఫ‌ల్గుణి (రోజంతా ఉంటుంది) * దుర్ముహూర్తాలు – య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 14:51 నుంచి […]

తాజా వార్తలు

viral- నేను పేదోడిని.. అందుకే నీ ల్యాప్‌టాప్ దొంగలించా!

దొంగ‌త‌నాల్లో ఇదో విచిత్రమైన దొంగ‌త‌నం. చోరుల్లో ఈయ‌న కాస్త విభ‌న్నిమైన వ్య‌క్తిత్వం ఉన్న దొంగ అన్న‌మాట‌. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో చోటు చేసుకున్న ఈ దొంగ‌తనం గురించి తెలిస్తే…మీరు అవాక్కు అవుతున్నారు. ఓ దొంగ ఓ ఫ్లాట్‌లో దూరి.. ఆ ఫ్లాట్‌లో ఉండే ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ దొంగలించాడు. కాకపోతే […]

తాజా వార్తలు

మ‌హేష్‌బాబు కెరీర్‌ @ 39 … కొన్ని సూప‌ర్‌ సీక్రెట్స్ !

మ‌హేష్ బాబుకు 43 సంవ‌త్స‌రాలా? చాలామంది ఆశ్చ‌ర్య‌పోతారు. ఇప్ప‌టికీ రాబోయే సినిమా మ‌హ‌ర్షి స్టిల్ చూస్తుంటే అత‌ను కాలేజీ కుర్రాడు లాగానే ఉన్నారు. కానీ అత‌నికి 43 నిండాయి. ఈరోజుతో మ‌హేష్‌బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు గురించి కొన్ని అరుదైన విష‌యాలు తెలుసుకుందాం. […]

ఆంధ్రప్రదేశ్

లోకేష్ నారాకు అరుదైన గౌర‌వం

ఆంధ్ర్ర్రప్ర‌దేశ్ ఐటీ మ‌రియు పంచాయ‌తీరాజ్ మంత్రికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. గ‌వ‌ర్న‌మెంట్ సెక్టార్‌లో ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా సేవ‌లు అందించే పెద్ద ప్రాజెక్టుల‌ను నిర్వ‌హించ‌డంలో స‌మ‌ర్థ‌త క‌న‌బ‌రుస్తున్న వారిలో ప్ర‌పంచంలోనే టాప్ -20 జాబితాలో లోకేష్ చేర‌డం విశేషం. దీనిని ప్ర‌క‌టించిన సంస్థ పారిస్ కేంద్రంగా న‌డుస్తున్న `ఎపొలిటిక‌ల్‌`. సాధార‌ణంగా […]

Editor Picks

కేసీఆర్ స‌భ పెట్టిన చోటే..ముఖ్య‌నేత‌ల రాజీనామా

ఇటీవ‌లి కాలంలో గులాబీ పార్టీకి ఒక‌దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా ముళ్లు గుచ్చుకుంటున్నాయి. ఎన్నికల వేళ టీఆర్ఎస్‌‌కు మరో షాక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఆయన భార్య.. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సాయిలీల పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో కేసీఆర్‌ […]

ఆంధ్రప్రదేశ్

ఆమె ఫిర్యాదు…చిక్కుల్లో ప్ర‌బోధానంద 

స్వామీ ప్రభోదానంద వివాదం విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కార‌ణంగా తెర‌మీద‌కు వ‌చ్చిన ఈ వివాదంలో కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రబోధానంద‌పై ఊహించ‌ని ఫిర్యాదు వ‌చ్చింది. ఆయ‌న‌పై ఓ మహిళ‌ల ఫిర్యాదు చేసింది. ప్రభోదానంద తన భర్తే అని ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. తనకు […]