ఆంధ్రప్రదేశ్

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. టీడీపీలోకి కీలక నేత

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. అందుకోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మరోసారి పునరావృతం చేయకుండా ఉండేందుకు వైసీపీ అధినేత పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు […]

ఆంధ్రప్రదేశ్

జగన్ ఖాళీగా లేడు.. వాళ్లకు టార్గెట్ సెట్ చేశాడు

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు వేగం పెంచేశాయి. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికార, ప్రతిపక్షాలు తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని పార్టీల కంటే ఈ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు […]

తాజా వార్తలు

కరీంనగర్‌లో టీఆర్ఎస్ సక్సెస్ ప్లానిదే!

ఆ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అది టీఆర్ఎస్‌కు పెట్టని కోటగా మారింది. అదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా. అందుకే ఇప్పడు ఇక్కడ మరింత బలపడేందుకు టీఆర్ఎస్ పథక రచన చేస్తోంది. ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా అధికార […]

Astrology

ముహుర్తం: న‌వంబ‌రు 7 ఎవ‌రికి మంచిది?

పంచాంగం ఆశ్వ‌యుజ మాసం న‌వంబ‌రు 7, బుధ‌వారం * తిథి- దీపావ‌ళి అమావాస్య రాత్రి 21.31 వ‌ర‌కు. అనంత‌రం పాడ్య‌మి. (అమావాస్య‌ను శుభ‌కార్యాలకు ప‌రిగ‌ణించ‌రు. కాక‌పోతే ఈరోజు దీపావ‌ళి అని పండుగ కాబ‌ట్టి ల‌క్ష్మీపూజ‌లు, ఇత‌ర పూజ‌లు నిర‌భ్యంత‌రంగా చేసుకోవ‌చ్చు. కానీ శుభ‌కార్యాలు మాత్రం వాయిదా వేసుకోవ‌డం మంచిది.) […]

ఆంధ్రప్రదేశ్

జ‌గ‌న్‌కు దెబ్బేసే రెండు సంచ‌ల‌న నిర్ణ‌యాలు

చంద్ర‌బాబు ఈరోజు జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో రెండు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే, ఈ రెండు నిర్ణ‌యాలు జ‌గ‌న్ పార్టీ బ‌లంగా ఉన్న రెండు జిల్లాల ప్ర‌జ‌ల‌కు మేలు చేసేవి కావ‌డం గ‌మ‌నార్హం. తండ్రి ముక్య‌మంత్రిగా ఉన్నా సొంతూరికి నీళ్లివ్వ‌లేక‌పోయారు. కానీ వైఎస్ జ‌గ‌న్ పుట్టింటికి చంద్ర‌బాబు […]

ఆంధ్రప్రదేశ్

ఆ మెజారిటీయే చెబుతుంది మోడీ గురించి!

క‌ర్ణాట‌క ఉప‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై చంద్ర‌బాబు స్పందించారు. రాజ‌కీయం మంచిదే కానీ కుటుంబాల్లో చిచ్చు పెట్టే స్థాయిలో బీజేపీ రాజ‌కీయం చేయ‌డం వ‌ల్ల ఆ పార్టీకి ప్ర‌జ‌లు దూరం కావ‌డ‌మే కాకుండా అస‌హ్యించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. బెదిరింపు లేదా డ‌బ్బు… ఈ రెండింటితో మాత్ర‌మే మోడీ-షాల‌కు […]

ఆంధ్రప్రదేశ్

కేజ్రీవాల్, కుమారస్వామి తర్వాత పవనేనట

2014 ఎన్నికలకు ముందే పార్టీని స్థాపించినా.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా నాలుగేళ్ల వరకు పవన్ ఆ పార్టీలతోనే స్నేహబంధం కొనసాగించాడు. గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన టార్గెట్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేసిన ఆ పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది ఆ పార్టీ అధిష్ఠానం. […]

Editor Picks

మోడీ ప‌రువు లండ‌న్లో పోయింది!

మాటంటే విదేశాల్లో తిరిగే మోడీ చివ‌ర‌కు ప‌ర‌దేశీయుల ద్వారానే భార‌తీయుల పరువు తీశాడు. నిన్న‌టి బ్రిటిష్ పార్ల‌మెంటులో జ‌రిగిన సంఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. చివ‌ర‌కు వాళ్ల‌తో కూడా తిట్టించావా మోడీ అంటూ ఇండియ‌న్లు మోడీని ఆడిపోసుకుంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ప్రపంచంలోనే అతిపెద్ద విగ్ర‌హ‌మైన ప‌టేల్ […]