తాజా వార్తలు

బాబూ మీ నాయ‌క‌త్వం కావాలి- అఖిలేష్‌

భార‌త ప్ర‌ధాని మోదీ పై మెజారిటీ దేశ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని ప‌లు స‌ర్వేలు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. మోదీని గ‌ద్దె దించేందుకు విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌య్యేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలోని ప్రాంతీయ పార్టీలు కీల‌క పాత్ర పోషించ‌బోతున్నాయి. కాంగ్రెస్ తో క‌లిసి విప‌క్ష పార్టీల‌న్నీ […]

Editor Picks

కేవీపీని అమెరికా గ‌వ‌ర్న‌మెంట్ అరెస్టు చేయ‌నుందా?

నోరు తెరిస్తే చాలు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల దేవుడు అని చెప్ప‌డం వైసీపీ నేత‌ల‌కు అల‌వాటైంది. అప్ప‌నంగా ప్ర‌జ‌ల సొమ్ము దానం చేసి గొప్ప‌లు చెప్పుకోవ‌డం ఆయ‌న చేసిన ఘ‌న‌కార్యం. ఇంకా విచిత్రం ఏంటంటే… అది కూడా మంచి మ‌న‌సుతో కాదు… తాను, త‌న వంగ‌మాగ‌దులు చేసే అవినీతి […]

Editor Picks

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌పై శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌స్తుతం శివాజీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. దీనిని సాకుగా చూపి వైసీపీ నేత‌లు శివాజీ అమెరికాకు పారిపోయాడు అంటూ ఆరోప‌ణ‌లుచేసిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్మీపార్వ‌తి ఒక అడుగు ముందుకు వేసి ఆపరేషన్‌ గరుడ వ్యవహారంలో హీరో శివాజీ మోసపోవద్దన్నారు. కుట్రలను పసిగట్టి శివాజీ జాగ్రత్తగా ఉండాలని లక్ష్మీపార్వతి సూచించారు. […]

Editor Picks

మోదీపైనే చంద్ర‌బాబు ఫోక‌స్ 

ఓ వైపు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి రాష్ట్రంలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి – టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాత్రం […]

Editor Picks

మామ అల్లుండ్ల సీట్ల కుండ‌ మార్పిడి– సిద్దిపేట‌కు కేసీఆర్, గజ్వేల్ కు హ‌రీష్‌

గ‌జ్వేల్ లో కాంగ్రెస్ ఇస్తున్న వ‌రుస షాక్ ల‌తో టెన్ష‌న్ లో ఉన్న కేసీఆర్ తాజాగా మ‌రో ఎత్తుగ‌డ వేశారు. సీఎంగా చేసిన వ్య‌క్తి స్థానంలో సీఎం ఓడితే… ఎంత మైనస్సో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా కేసీఆర్ కే బాగా తెలుసు. అందుకే కొంత‌కాలంగా ఫాంహౌజ్ లో మంత‌నాలు చేసిన […]

తాజా వార్తలు

సెటిలర్లను చల్లబరచనున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని సీమాంద్రులకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ చేసిన హమీ ఇప్పుడు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు హైదరాబాద్‌లోని సీమాంద్ర ఓటర్లు మద్దతు పలికిన విషయం విదితమే. అయితే రాబోయే ఎన్నికల్లో సీమాంధ్రులు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నట్లు […]

Astrology

ముహుర్తం: అక్టోబ‌రు 31 ఎవ‌రికి మంచిది?

పంచాంగం ఆశ్వ‌యుజ మాసం అక్టోబ‌రు 31, బుధవారం * తిథి- స‌ప్త‌మి (మంచి తిథి) ఉద‌యం 11.09 గంట‌ల వ‌ర‌కు తదుప‌రి అష్ట‌మి (మంచిది కాదు) * దుర్ముహూర్తాలు – ఉద‌యం 07:43 నుంచి 9:08 వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 11:26 నుంచి 13:25 గంట‌ల‌ వ‌ర‌కు * సుముహూర్తం […]

Editor Picks

మోడీపై చంద్ర‌బాబు హాట్ కామెంట్స్‌!

మ‌న దేశ‌స్థులే బ్రిటిష్ వారికి, అంత‌కుమునుపు మ‌హ్మ‌ద్ గ‌జ‌నీకి, అలెగ్జాండ‌ర్ వంటి వారికి స‌హ‌క‌రించార‌ని చ‌రిత్ర‌లో చ‌దువుకున్నాం. దేశంలోని కొంద‌రు దేశ‌ద్రోహులు స్వార్థం కోసం ఆనాడు భ‌ర‌త‌మాత‌కు అన్యాయం చేశారు. ఈరోజు మ‌ళ్లీ అదే జ‌రుగుతోంది. గుజ‌రాతీ వాలా న‌రేంద్ర మోడీ సామ్రాజ్య‌వాదానికి క‌న్న‌భూమి తెలుగు నేల‌కు ద్రోహం […]

ఆంధ్రప్రదేశ్

శ్రీ‌నివాస‌రావు కేసు- పోలీసుల కీల‌క కామెంట్ !!

జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం కేసులో పోలీసు విచార‌ణ‌లో ఉన్న నిందితుడు శ్రీ‌నివాస‌రావు వ్య‌వ‌హార శైలి అనుమానాస్పందంగా ఉంది. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు అత‌న్ని ప‌లు విష‌యాల‌పై ఆరా తీశారు. అయితే, నిందితుడు పూర్తిగా స‌హ‌క‌రించ‌డం లేద‌ని, కొన్ని విష‌యాలు దాస్తున్నార‌ని పోలీసులు కామెంట్ చేయ‌డం ఇపుడు కీల‌కంగా మారింది. పైగా […]

తాజా వార్తలు

సర్కార్ కాపీ వివాదంలో ట్విస్ట్

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో టాప్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన ‘సర్కార్’ సినిమా కథ కాపీ వివాదం కొన్ని రోజులుగా కోలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ అనే రచయిత తాను 2007లో రాసిన ఓ కథను కాపీ కొట్టి మురుగదాస్ ఈ సినిమా తీశాడని ఆరోపించాడు. వ్యవహారం దక్షిణ భారత రచయితల […]