Editor Picks

కాంగ్రెస్‌కు చంద్ర‌బాబు అవ‌స‌రం ఏంటి?

ల‌గ‌డ‌పాటి చెప్పిన‌ట్లు… రాజ‌కీయాల్లో అరుదైన క‌ల‌యిక‌లు కూడా ఉంటాయి. అలాంటిది తెలుగుదేశం – కాంగ్రెస్ క‌ల‌యిక‌. ఇక్క‌డ ఒక ప్ర‌శ్న త‌లెత్తుతుంది. అదేంటంటే… ఎవ‌రి అవ‌స‌రం ఎవ‌రికి ఉంది? పెద్ద ప్ర‌శ్నే. దానికి ఒక్క వాక్యంలో స‌మాధానం చెప్ప‌డం క‌ష్టం. అందుకే కొంత చ‌రిత్ర తెలుసుకుంటే స‌మాధానం దొరుకుతుంది. […]

తాజా వార్తలు

పవన్ ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గత ఎన్నికల కంటే ముందే జనసేన పార్టీని స్థాపించినా 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆ పార్టీలకు దూరమయ్యాడు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న […]

ఆంధ్రప్రదేశ్

రంగంలోకి దిగిన జగన్.. చంద్రబాబే ప్రతివాది

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటి వరకు సాధారణ రాజకీయాలకే పరిమితమైన పార్టీలు ఇప్పుడు వేగం పెంచేశాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేయాలనుకుంటున్నాయి. అయితే, కొద్దిరోజుల కింద వరకు సాదాసీదాగా జరిగిన రాజకీయాలు జగన్‌పై దాడి తర్వాత ఉధృతం అయ్యాయి. విశాఖపట్నంలోని […]

ఆంధ్రప్రదేశ్

సీఎం ప్లాన్.. టీడీపీ ఎమ్మెల్సీకి మరో కీలక పదవి

నవ్యాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ.. మరోసారి ఆ ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం ఆ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. 2014లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికే జై కొట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. […]

Editor Picks

తెలంగాణ నుంచే పోటీ – ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌నం

ఆంధ్రా ఆక్టోప‌స్ ఆయ‌న పేరు. ఎన్నికలు అనగానే రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆసక్తిగా ఆయ‌న స‌ర్వేల కోసం ఎదురు చూస్తుంటారు. ఆయ‌నే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే. గతంలో చాలా సందర్భాల్లో లగడపాటి చెప్పింది చెప్పినట్టుగానే ఫలితాలొచ్చాయ్‌. అందుకే దీన్ని చాలా మంది క్యాష్‌ చేసుకుంటున్నారు. ‘ఇది […]

Editor Picks

చంద్ర‌బాబు అనుభ‌వజ్ఞుడు – ల‌గ‌డ‌పాటి

రాజ‌కీయాల్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు చంద్ర‌బాబు. వ‌య‌సులో ఆయ‌న‌కంటే పెద్ద వాళ్లు ఉన్నా… అంత సుధీర్గ రాజ‌కీయ‌ అనుభ‌వం ఉన్న వారు ఇపుడు రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్న‌వారిలో ఎవ‌రూ లేరు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ విభ‌జ‌న‌పై విసుగుచెంది రాజ‌కీయాల‌కు దూర‌మైన ల‌గ‌డపాటి ఈరోజు మాట్లాడారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు […]

తాజా వార్తలు

రాములమ్మ సంచలన నిర్ణయం

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాక సైలంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏమైందోకానీ రాములమ్మ మాత్రం పొలిటికల్ స్క్రీన్‌పై కనుమరుగయ్యారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ […]

తాజా వార్తలు

చరణ్ సినిమాపై ఫుల్ క్లారిటీ

రామ్ చరణ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రం ముందు అనుకున్నట్లుగా సంక్రాంతికి విడుదల కాదని.. షూటింగ్ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. మెగా అభిమానులు టెన్షన్లో […]

ఆంధ్రప్రదేశ్

మోదీజీ.. యూనిటీ ఎక్కడ..?

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. గుజరాత్‌లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాం వెనుక అంతరార్థం. కానీ, ఆ యూనిటీని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేకపోయింది. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారని సగటు భారతీయుడు గర్వించాల్సిన రోజే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన […]

తాజా వార్తలు

అక్కడ కీలకంగా మారిన మోత్కుపల్లి

తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగి, కొద్దిరోజుల కిందట బహిష్కరణకు గురయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తనను కావాలనే దూరం పెడుతున్నారని టీడీపీ నేతలపై, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి […]