Editor Picks

హరీశ్‌పై నిషేధం విధించిన నమస్తే తెలంగాణ, టీన్యూస్ ??

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంటిపోరు అధికమైందని, తన మేనల్లుడు హరీశ్ రావును కేసీఆర్ వదిలించుకునే ప్రయత్నం చేస్తూ, పొమ్మనలేక పొగబెట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ ను బలి చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారని, మెదక్ జిల్లా చేగుంటలో మీడియాతో […]

ఆంధ్రప్రదేశ్

ఇంకా మావోయిస్టులు ఇంత బ‌లంగా ఉన్నారా?

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును న‌క్స‌లైట్లు కాల్చిచంప‌డం రాష్ట్రంలో ఈరోజు అంద‌రినీ షాక్ కు గురిచేసింది. అస‌లు న‌క్స‌ల్స్ దాదాపు అంతం అయ్యార‌ని అంద‌రూ అనుకుంటున్న నేప‌థ్యంలో… ఇంకా వారి ఉనికి ఈ స్థాయిలో ఉండ‌టం రాజ‌కీయ నేత‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తోంది. ప్ర‌యాణంలో ఉన్న ఎమ్మెల్యే బృందాన్ని […]

Editor Picks

జ‌గ‌న్ గురించి ఇంకో ప‌చ్చినిజం!

`అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా…అడిగేదెవ‌డ్రా నా ఇష్టం…..మీ ఇళ్ల‌లో గ‌బ్బిలాల‌నే పెంచండి అంటా నా ఇష్టం….` టాలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయిన ఈ పాట గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఆ నా ఇష్టం అనే వ్య‌వ‌హార శైలికి తోడు తోడుగా నేను […]

ఆంధ్రప్రదేశ్

ప‌వ‌న్ వెళ్లింది రొట్టెల పండగ కోసమేనా?

జ‌న‌సేన అధినేత క‌మ్ సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొద్ది కాలంగా బ‌య‌ట‌కు రాకుండా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్య కారణాల‌తో కొంత‌కాలంగా అంద‌రికి దూరంగా ఉంటున్న ప‌వ‌న్ ఈ రోజు నెల్లూరుకు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. లోగుట్టుగా పార్టీకి సంబంధించిన అంశాల్ని మాట్లాడేందుకు వెళుతున్న ఆయ‌న‌.. పైకి […]

Editor Picks

ఉమ్మడి వరంగల్‌లో తేలని విపక్ష అభ్యర్థులు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల అభ్యర్థులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార రంగంలో దిగారు. మహాకూటమి అభ్యర్థులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. బిజెపి మాత్రం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయిన తరవాతనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది. జనగామ నుంచి […]

Editor Picks

సిట్టింగ్ స్థానాలపై టీడీపీ వీడని పట్టు  

వినాయక నిమజ్జనం తర్వాత  ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని టిఆర్‌ఎస్ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకుంటుండగా, విపక్ష పార్టీల ‘మహాకూటమి’ ఇంకా ఆలోచన దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే ఈ కూటమిలోని భాగస్వా మ్య పార్టీలకు ఎన్ని సీట్లను సర్దుబాటు చేయాలనే అంశంపై ఒక స్పష్టత […]

Editor Picks

టార్గెట్ కరీంనగర్… బీజేపీ తదుపరి వ్యూహం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనతో మంచి ఊపుమీద ఉన్న రాష్ట్ర పార్టీ అదే ఊపును కొనసాగిస్తూ తదుపరి భారీ బహిరంగ సభను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. దాని కంటే ముందు మహిళా మోర్చ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారని సమాచారం. తదుపరి ఎన్నికల […]

Editor Picks

టీ కాంగ్రెస్‌లో ముస‌లం చ‌ల్లారేనా!

క‌మిటీ చిచ్చు కాంగ్రెస్‌లో ముస‌లం రేకెత్తించింది. నాయ‌కుల మ‌ధ్య దూరాన్ని పెంచింది. సీఎం పీఠం సంగ‌తి ఎలా ఉన్నా.. క‌నీసం ఎన్నిక‌లు ముగిసేంత వ‌ర‌కూ క‌లిసి సాగాలంటూ అదిష్ఠానం మాట‌లు కూడా వినేప‌రిస్థితిలో లేరు. సీనియ‌ర్ నేత వీ.హ‌నుమంతురావు.. క‌మిటీలో ఉన్న‌ పేర్ల‌పై వ్య‌తిరేక‌త వెలిబుచ్చారు. ఇదంతా కేవ‌లం […]

ఆంధ్రప్రదేశ్

ప‌వ‌న్‌కు బీపీ పెంచిన ఉద్యోగికి ఇంకో ఉద్యోగం దొరికింది

`ప‌వ‌న్ పార్టీలోకి ఎంట్రీ కావాలంటే 10ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే` అనే ప‌రిస్థితుల‌ను చాటిచెప్పేందుకు స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌క‌టించిన మ‌హా టీవీ న్యూస్ ఛాన‌ల్ మాజీ ఉద్యోగి మూర్తి ఉదంతం మ‌రో మ‌లుపు తిరిగింది. ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ అనంత‌రం ఉద్యోగం కోల్పోయిన మూర్తి అనూహ్య రీతిలో మ‌రో టీవీ […]

తాజా వార్తలు

అర్జున్ రెడ్డి రీమేక్ పోస్టర్‌పై సెటైర్లు

గత ఏడాది ‘బాహుబలి-2’ తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’నే. ఈ చిత్రం వేరే భాషల వాళ్లను కూడా బాగా ఆకర్షించింది. వేరే రాష్ట్రాల్లోనూ బాగా ఆడింది. మూడు భాషల్లో ఈ చిత్ర రీమేక్‌కు సన్నాహాలు జరిగాయి. ముందుగా తమిళంలో ‘వర్మ’ పేరుతో ఈ రీమేక్ […]