Editor Picks

జ‌గ‌న్ శిబిరంలో కొత్త భ‌యం?

కంచ‌ర‌పాలెం మూడు ల‌క్ష‌ల జ‌నం.. ఇంకేముంది.. మ‌న‌దే విజ‌యం. ఇదీ వైసీపీ శిబిరంలో కొత్త గుబులు.  అర్రె.. మీరంతే చెబుతారు.. ఎందుకంటే.. మీరు వైసీపీకు పక్కా వ్య‌తిరేకం అనుకోవ‌ద్దు. ఎందుకంటే.. ఈ స‌మ‌స్య అన్ని పార్టీల‌నూ వేధిస్తున్నా.. కాస్త ఎక్కువ‌గా జ‌గ‌న్ పార్టీలో ఉంద‌ని చెప్ప‌ట‌మే మా  ఉద్దేశం. […]

Editor Picks

కొడిమ్యాల మండలం శనివారం పేటలో హృదయ విదారక ఘటన

కొడిమ్యాల మండలం శనివారం పేటలో హృదయ విదారక ఘటన నిన్న జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారు మూడు శవాలను ఫ్రీజర్లో పెట్టుకునే స్తోమత లేక మంచు గడ్డలతో,ఊక కప్పి పెట్టి, దుబాయ్ లో ఉన్న అయిన వారి కడసారి చూపు కోసం ఎదురు చూస్తున్నారు… […]

ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి కానుకనిచ్చిన ‘ఎన్టీఆర్’ యూనిట్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న చిత్రం ‘‘ఎన్టీఆర్’’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను […]

ఆంధ్రప్రదేశ్

జగన్.. నీకా విషయం మోదీ చెప్పాడా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఏపీలో ముందస్తు లేకున్నా అక్కడ కూడా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న పనులకు ఎన్నికలు వచ్చేస్తున్నాయా..? అనే సందేహం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధే ఆయుధంగా బరిలోకి దిగాలని భావిస్తుండగా, మిగతా పార్టీలు ప్రభుత్వ […]

Editor Picks

రెడ్లపై గులాబీ బాస్ క‌క్ష సాధిస్తున్నారా!

అదేంటీ అంత‌మాట అంటారా! పైగా మొన్న ప్ర‌క‌టించిన 105 సీట్ల‌లో ఎక్కువ ఇచ్చింది రెడ్డి వ‌ర్గానికే క‌దా! అనుమానం రావ‌చ్చు. మ‌రి.. కాంగ్రెస్  సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిన‌ట్టు. అదేంటీ.. మాన‌వ అక్ర‌మ‌ర‌వాణా చేశాడు. పైగా దేశ‌ద్రోహం. అందులోను భార్య‌పేరిట ఓ మ‌హిళ ఇద్ద‌రు పిల్ల‌లు. […]

ఆంధ్రప్రదేశ్

కేసీఆర్‌కు మేలు చేయనున్న పవన్ నిర్ణయం

ఎన్నికలు సమీపిస్తున్నందున జనసేన అధినేత స్పీడు పెంచాడు. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జనసేన.. ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ప్రజలను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తున్న ఆ పార్టీ అధినేత పవన్.. జనసేనను బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏపీలో ఇలా ఉండగా, తెలంగాణలో మాత్రం ఆ […]

ఆంధ్రప్రదేశ్

‘బీజేపీ సీఎం’లకు చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు

గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ బీజేపీపై పోరాటం చేస్తోంది. ఆ మధ్య జరిగిన వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని […]

Editor Picks

జగన్ చెంతకు దగ్గుబాటి, పురందేశ్వరి?

ఏపీలోని పర్చూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. సీనియర్‌ రాజకీయ నాయకులు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయులతో రాజకీయ మంతనాలు జరపబోతున్నారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతోంది. అలాగే మరోవైపు ఆయన నివాసంలో చేపట్టిన మరమ్మతులపై రాజకీయ అంచనాలు నెలకొన్నాయి. జగన్ పార్టీలో చేరే విషయం పై నిర్ణయం తీసుకోబోతున్నారంటూ […]

Editor Picks

ఏపీలో బీజేపీ సత్తా అప్పుడు… ఇప్పుడు ఎంత?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నడుం బిగించడంతో భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్య అవగాహన కుదిరింది. చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన […]

ఆంధ్రప్రదేశ్

సేనాని రాజ‌కీయం చ‌ర్చ‌ల‌తో స‌రి!

జ‌న‌సేనాని.. వేగం త‌గ్గింది. ఇంత‌వ‌ర‌కూ క‌నిపించి దూకుడు మాయ‌మ‌వుతుంది. ఇదంతా విప‌క్షాల మాట కాదు.. జన‌సైనికుల అంత‌రంగం. రెండుసార్లు కంటి ఆప‌రేష‌న్స్ వ‌ల్ల కాస్త విరామం ఇచ్చార‌ని.. అంతేగానీ.. తామేమి వెన‌క్కిత‌గ్గ‌లేదంటున్నారు జ‌న‌సేన నేత‌లు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్నారు. క‌ల‌సివ‌చ్చే […]