ఆంధ్రప్రదేశ్

టాలీవుడ్‌ హీరోలకు ఆంధ్రా పౌరుల సూటి ప్రశ్నలు

మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేశాడు.. సూపర్ స్టార్ మహేశ్ మొక్కను నాటాడు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా పని పూర్తి చేశాడు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఛాలెంజ్ స్వీకరించాడు.. ఈ మధ్య తరచూ వింటున్న మాటలు ఇవి. అసలు దేని గురించి ఈ గోల అనుకుంటున్నారా..? […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీలో లుకలుకలు.. వాళ్ల చూపు జనసేన వైపు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో పార్టీలన్నీ యాక్టివ్ అయిపోయాయి. ప్రతి పార్టీ ప్రజలతో మమేకం అయ్యేందుకు పలు కార్యక్రమాలు కూడా చేస్తోంది. ప్రతిపక్షాలతో పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ఉత్సాహంగా తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే, 2019లో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీల […]

ఆంధ్రప్రదేశ్

జనసేనానికి ఝలక్.. టీడీపీలోకి మాజీ మంత్రి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడు పెంచాడు. ఇప్పటి వరకు ప్రజా సమస్యలపైనే దృష్టి సారించిన ఆయన.. ఇకపై పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆయన చేపడుతున్న ప్రజాపోరాటయాత్రలోనే పార్టీని బలోపేతం చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగా ఆయన ఏ జిల్లాలో పర్యటన చేస్తే.. అక్కడ […]

Editor Picks

10 ఐటీ కంపెనీల సిఈఓ లతో సమావేశం అయిన మంత్రి నారా లోకేష్

10 ఐటీ కంపెనీల సిఈఓ లతో సమావేశం అయిన మంత్రి నారా లోకేష్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు రూపొందించాం.రాయితీలు సకాలంలో ఇస్తున్నాం పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న,మధ్య తరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యం మీ ఎదుగుదల కు అవసరమైన పూర్తి సహకారం […]

ఆంధ్రప్రదేశ్

ఊపిరి కోసం ప్రచారం… ఊరూవాడా సంచారం

విభజన కారణంగా తీవ్ర ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు పార్టీకి తిరిగి ఊపిరిపోసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో ఇక కాంగ్రెస్ పని అయిపోయందన్న భావన ఏర్పడిన తరుణంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ బలపడేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవలే ఆపరేషన్ […]

Editor Picks

సిట్టింగ్‌లను అప్రమత్తం చేస్తున్న కేసీఆర్

ముందస్తు ఉన్నా లేపోయినా వచ్చే ఎన్నికల వ్యూహంపై టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఇప్పటికే మూడు దఫాలుగా సర్వేలు నిర్వహించి, సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్నారని సమాచారం. ఈ విధంగా వారిని వచ్చే ఎన్నికలకు  సమాయత్తం చేస్తున్నారని తెలుస్తోంది. […]

Editor Picks

కాలంచెల్లిన సర్పంచ్ లే టీడీపీకి కంచుకోట?

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలో అత్యధిక శాతం సర్పంచ్‌లు టీడీపీ మద్దతుదారులే ఉండటంతో వారిని పర్సన్ ఇన్‌ఛార్జిలుగా కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో పార్టీకి మరింత మేలు కలుగుతుందన్న ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. […]