Editor Picks

కారులో మితిమీరుతున్న విశ్వాసం

అధికారంలో ఉన్నవారు అణకువతో ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నవారు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఈ రెండూ తారుమారు అయితే అధికార, ప్రతిపక్షాలు కూడా తారుమారు అవుతాయ్. తెలంగాణలో ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సహా మంత్రులు కె. తారాక రామారావు, హరీష్ రావు, జగదీశ్వర రెడ్డి […]

ఆంధ్రప్రదేశ్

బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు

ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ.. అందుకోసం అభివృద్ధే మంత్రంగా దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి నవ్వాంధ్రలో వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి […]

ఆంధ్రప్రదేశ్

ఏపీకి పవన్.. తెలంగాణకు మోత్కుపల్లి

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉండి, అనేక బాధ్యతలు నిర్వహించారు మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి ఎదురు తిరిగారు. అంతేకాదు, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. […]

ఆంధ్రప్రదేశ్

అన్నదమ్ముల పోరు.. రోజాకు మేలు చేస్తుందా.?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో ఈ సారి విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. అందుకోసం ఆయా స్థానాల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఎప్పుడెలా మారుతుందో ఊహించడం కష్టంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి విజయాన్ని కట్టబెట్టారు అక్కడి ప్రజలు. ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలతో వచ్చే ఎన్నికలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కలిసి పని చేసిన టీడీపీ-బీజేపీ ఇప్పుడు విడిపోవడం.. వైసీపీ […]

Editor Picks

అధికార‌ప‌క్షం కోసం ప్ర‌తిప‌క్షం క్యాంపేయినింగ్‌…

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన ప్రస్తుత తరుణంలో సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్ని రాజకీయపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశంపార్టీ.. ఆ సందర్భాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది.. చర్చలో భాగంగా కేంద్ర వైఖరిని తప్పుపట్టారు టీడీపీ ఎంపీలు.. […]

Editor Picks

మహిళలపై  గౌరవం ప్రకటించనున్న పవన్?

రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తెర‌తీస్తానంటున్నారు. ఈ నేపధ్యంలో రాజ‌కీయాల్లో అధికశాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించి సంచ‌ల‌నం సృష్టించాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి పోరాట యాత్ర‌కు  శ్రీకారం చుట్టిన పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందున ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో […]

Editor Picks

ఇది కాపులు, కల్యాణ్ అభిమానుల కఠిన నిర్ణయం

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. పాదయాత్రతో పరిస్థితులు అనుకూలంగా మారుతున్న సమయంలో జగన్ కోరి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌, కాపుల రిజర్వేషన్ అంశాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎండనక, వాననక […]

Editor Picks

బూత్ స్థాయిలో బలోపేతానికి పార్టీల కసరత్తు

వచ్చేఎన్నికల్లో సత్తాచాటే పార్టీ శ్రేణులను ఎంపిక చేసి, వారి ద్వారా ఆయా బూత్ కమిటీల్లో హవా నడిపించాలని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా పార్టీలు బూత్ స్థాయి కన్వీనర్ల శిక్షణ సమావేశాలు భారీ ఎత్తున ప్రారంభించాయి. ఎవరికి వారుగా ఆయా […]

Editor Picks

ఎన్నిక‌ల వేళ నాయ‌కుల జిమ్మిక్కులు

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు- ఓట‌ర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయ‌కులు చేసే జిమ్మిక్కులు అన్నీఇన్నీ కావు. సార్వత్రిక ఎన్నిక‌లకి ఇంకా స‌మ‌య‌మున్నా.. అటు అధికారపార్టీ.. ఇటు ప్రతిప‌క్ష పార్టీల నేత‌లు అప్పుడే వినూత్న కార్యక్రమాల‌కు శ్రీకారం చుడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో పాటు టిక్కెట్ ఆశిస్తున్న అన్ని పార్టీల్లోని నేతలు త‌మ […]