ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్‌లో పుట్టి… టీడీపీలో ఎదిగి… తిరిగి కాంగ్రెస్‌తో…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది యూత్ కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత టీడీపీలో చేరాక, కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకవాదిగా మారారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి అలా ఉండక తప్పలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు. పోటీ […]

Editor Picks

కేసీఆర్ ముంద‌స్తు ప్లాన్‌… బీజేపీ వ్యూహ‌మా!

తెలంగాణ సీఎం కేసీఆర్ వేగాన్ని పెంచారు. మొన్న ముగ్గురు.. ఇప్పుడు 11 మంది ఐఏ ఎస్ అధికారుల‌ను బ‌దిలీచేశారు. పార్టీకు అనుకూలంగా ఉండేచోట‌.. అనువైన అధికారుల‌కు కీల‌క‌మైన పోస్టులు క‌ట్ట‌బెట్టార‌నే విమ‌ర్శ‌లున్నాయి. అయినా.. మ‌నం గెల‌వాలే అనే ధీమాతో గులాబీబాస్ చ‌క్కం తిప్పుతున్నారు. వ‌చ్చెనెల‌లో జ‌రిగే ప్ర‌గ‌తి నివేద‌న […]

ఆంధ్రప్రదేశ్

జనసేన గెలిచే అవకాశమున్న స్థానాలు ఇవేనట

ఆంధ్రప్రదేశ్‌లో స్పీడు పెంచుతోంది జనసేన పార్టీ. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాడు. ఒకవైపు ప్రజలను కలుసుకునేందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్రలు చేస్తున్న జనసేనాని.. మరోవైపు పార్టీని పటిష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చిన పవన్.. ఇప్పుడు […]

ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ మరణంతో టీడీపీలో కొత్త భయం

తెలుగుదేశం పార్టీకి రోడ్డు ప్రమాదాల భయం పట్టుకుందట. ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆ పార్టీ ముఖ్య నేతలను కోల్పోతుండడమే. తాజాగా నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడంతో ఈ విషయం తెరపైకి […]

తాజా వార్తలు

ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న యంగ్ ఎంపీ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడి రాజకీయం రంజుగా సాగుతోంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టగా, ప్రతిపక్షాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల్లోని ఆశావాహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలతో పోల్చుకుంటే టీఆర్ఎస్ […]

ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ పార్థివదేహం వెంటే వైసీపీ ఎమ్మెల్యే

నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు […]

Editor Picks

బాబును ఆశ్చ‌ర్య ప‌రిచిన పారిశ్రామిక వేత్త‌

పెట్టుబడిదారులు ఎంతో ఆలోచిస్తారు. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? రాదా? అన్న అంశంపై అనేక రకాలుగా ఆరాతీస్తారు. లాభదాయకంగా ఉందనిపిస్తేనే ముందుకు వెళతారు. అమరావతి బాండ్లను సీఆర్‌డీఎ విడుదల చేయడానికి ముందు పలువురు ఇన్వెస్టర్లు రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇందులో […]

Editor Picks

చిత్తూరు వ‌ర్సెస్ క‌డ‌ప‌!

రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డుతుంది. అధినేత‌లు.. వ్యూహాల‌కు ప‌ద‌నుపెడుతున్నారు. ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించేందుకు క‌లిసొచ్చే అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య పోరు ఈ సారి తారాస్థాయికి చేరుతుంద‌నేది రాజ‌కీయ మేధావుల అంచ‌నా.  కుల‌ వ‌ర్గాల్లో త‌మ స్థానం సుస్థిరం చేసుకునేందుకు దాదాపు సీనియ‌ర్ […]

Editor Picks

చేరికలతో బలం పుంజుకుంటున్న జగన్ పార్టీ?

వైసీపీలో చేరికల జోరు ఊపందుకుంది. దీంతో పార్టీలో మరింత ఉత్సాహం నెలకొందని సమాచారం. కృష్ణా జిల్లాలో వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మరో మారు మారుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమిల్లి […]

Editor Picks

కాపులను పిలిచి పీటవేస్తున్న పవన్?

ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీలో చేరేవారిలో ముందుగా కాపులకే జనసేన అధినేత పవన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలు జనసేనవైపు ఆసక్తిగా చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ముందుగా పవన్ కాపు నేతలను ఎంపిక చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు పవన్ […]