Editor Picks

పార్టీల ఊగిసలాటలో పనబాక ఫ్యామిలీ?

కాంగ్రెస్ హ‌యాంలో కేంద్రంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన ప‌న‌బాక ల‌క్ష్మి.. ఆమె భ‌ర్త ప‌న‌బాక కృష్ణ‌య్య ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. రానున్న ఎన్నికల్లో పోటీచేయాలని ఉత్సాహపడుతున్న ఆమె ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతమవుతున్నారని తెలుస్తోంది. నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి ఆమె వ‌రుసగా 1996 నుంచి 1999 […]

Editor Picks

ఇంటర్వెల్ లేని పవన్ ‘షో’కోసం ఎదురుచూపులు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మొత్తం యాత్ర చేస్తానని చెబుతూ మూడు నెలల కిందట ఇచ్చాపురం నుంచి పోరాటయాత్ర ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మాత్రమే యాత్ర కొనసాగింది. యాభై రోజుల షెడ్యూల్‌లో ఉత్తరాంధ్రను కంప్లీట్ చేశారు. నిజానికి ఆయన నియోజకవర్గాల్లో పోరాటాలు […]

Editor Picks

ప్రతి కొడుకు చదవవలసినది.

నేటితరం ఎందరికో నందమూరి హరికృష్ణగారు ఒక సాధరణ రాజకీయనేతగానో లేక కొన్ని సినిమాలలో నటించిన నటుడిగానో లేక అన్నగారు NTR తనయుడిగానో తెలుసుండొచ్చు… కొంతమంది ఒక ఫెయిల్యూర్ సన్ అని అవహేళన చేయొచ్చు. But, he born to the Legend and he gave birth to […]

ఆంధ్రప్రదేశ్

సర్వేలో సత్ఫలితాలొచ్చిన చోట టీడీపీకి కొత్త తలనొప్పి

వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారాన్ని చేపట్టాలనుకుంటోంది తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లతో పాటు మరికొన్ని స్థానాలను గెలుచుకుని ఆధిక్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ.. అభివృద్ధే ప్రధాన ఆయుధం ఎన్నికల సమరంలోకి దూకబోతోంది. ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టేందుకు వైసీపీ బలంగా ఉన్న స్థానాలపై ఎక్కువ దృష్టి సారించింది. […]

ఆంధ్రప్రదేశ్

తండ్రికి పార్లమెంట్ సీటు.. కుమారుడికి అసెంబ్లీ టికెట్

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో హోరాహోరీగా తలపడేందుకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అయితే, విభజన తర్వాత రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ వచ్చే […]

ఆంధ్రప్రదేశ్

పవన్ సంచలన నిర్ణయం.. వాళ్లకు 58 సీట్లట

2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నా ఎక్కడా కనీస డిపాజిట్లు దక్కలేదు. అప్పుడు టీడీపీ-బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో నిలవబోతోంది. ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. తెలుగుదేశం, […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు మరో అంతర్జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందు చూపు ఉన్న నేత. ఇది ఎన్నో విషయాల్లో నిరూపణ అయింది కూడా. ప్రస్తుతం హైదరాబాద్‌ ఇంత స్థాయిలో అభివృద్ధి సాధించిందంటే చంద్రబాబు చేసిన పనులే కారణం. అలాగే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. తాజాగా ఏపీలో […]

ఆంధ్రప్రదేశ్

పొత్తు పేరెత్తితే చిర్రెత్తిపోతున్న కర్నూలు నేతలు?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను విడదీసిన కాంగ్రెస్ పార్టీపై నవ్యాంధ్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విషయం విదితమే. తాజాగా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కొద్దిగానైనా పుంజుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తుపెట్టుకుని వైసీపీని ఎదుర్కోవాలని భావిస్తోంది. అయితే ఈ క్రమంలోనే టీడీపీ – […]

తాజా వార్తలు

బీజేపీ స‌ర్కారు ఇంతగా దిగ‌జారిందంటారా!

1974 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నోసార్లు వ‌ర‌వ‌రరావు అరెస్ట‌య్యారు. ప‌లు కేసుల్లో విచార‌ణ   ఎదుర్కోన్నారు. మావోయిస్టుల ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన ప్ర‌తిసారీ.. ఆయ‌న ఇంటిపై నిఘా పెంచేవారు. ఇంత జ‌రిగినా.. ఏ నాడు. పోలీసులు ఇంత అవ‌మానంగా ప్ర‌వ‌ర్తించ‌లేదంటూ సాక్షాత్తూ. వ‌ర‌వ‌రావు స‌తీమ‌ణి ఆవేద‌న వెలిబుచ్చారు.  ఎక్క‌డో ఆదివాసీ ఉద్య‌మాల‌తో […]

ఆంధ్రప్రదేశ్

పవన్‌కు వాగ్ధాటిగల నేతలు కావలెను?

పార్టీ సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవలి కాలంలో పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఇదే క్రమంలో మంచి వాగ్ధాటి ఉన్న నేతల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమాల్లో అనుభవమున్న నేతలకు ప్రాధాన్యమిస్తూ వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. […]