తాజా వార్తలు

ఎంపీగా పోటీ చేయనున్న మాజీ హోం మంత్రి

భర్త మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి.. అనతి కాలంలోనే కీలక నేత ఎదిగారు మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 2000 సంవత్సరంలో పీ ఇంద్రారెడ్డి మరణించడంతో చేవెళ్ల నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆమె విజయం సాధించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం […]

Editor Picks

ఎన్నిక‌ల వేళ ఏందీ గీ లొల్లి..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. అధికారపక్షంలోనే వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. పోటాపోటీ రాజకీయాలతో రక్తికట్టిస్తున్నారు నేతలు! వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం అప్పుడే కోట్లాటలు మొదలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్‌పార్టీ పెట్టింది పేరు! […]

Editor Picks

బీజేపీ నేత‌కు చేదు అనుభ‌వం..

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది.. బీజేపీ పేరెత్తితేనే జనం మండిపడుతున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న కోపం ప్రజల్లో నెలకొంది.. అయితే ఆరిపోతున్న దీపానికి కాసింత చమురు అందించే ప్రయత్నంలో పడ్డారు ప్రధాని నరేంద్రమోదీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఇందుకోసం వరుస కార్యక్రమాలకు రూపకల్పన […]

ఆంధ్రప్రదేశ్

ఆ సీటు కోసం వైసీపీలో గొడవలు

ఏపీలోవైసీపీనిఅధికారంలో తీసుకువ‌చ్చేందుకు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లు చేస్తూరాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. 2014 లోచేతి దాక వ‌చ్చిన అధికారం ఇప్పుడు ఎలాగైన చేజిక్కించుకోవాల‌ని ఆశ ప‌డుతున్నాడు. అయితేగ‌తంలో ఎన్నిక‌ల్లోచేసిన త‌ప్పే మ‌రోసారిచేస్తుండ‌టంతో నాయ‌కులు విస్తుపోతున్నారు. విశాఖ ఉత్తర నియోజక వర్గం వైసీపీకి అచ్చిరావడం లేదు గతసారి కూడా డాం ష్యూర్ గా గెలుపు […]

ఆంధ్రప్రదేశ్

ఊపందుకున్న రిజ‌ర్వేష‌న్ రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఉన్న‌ట్టుండి బీసీల పై అపార ప్రేమ కురిపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు బీసీల్లో 5 శాతం కోటా కల్పించ‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. మొదటి నుంచి ఇరువురు సీఎంలు అన్ని విష‌యాల్లోనూ  పోటాపోటీగానే ఉంటున్నారు. […]