Editor Picks

పిల్లిని ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌?

మ‌రి సుభాష్ ఏం చేయ‌నున్నారు? వైసీపీలో కీలక నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ త్వ‌ర‌లో త‌న సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌నున్నారు. రామచంద్రపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున తన కుమారుడిని నిల‌బెట్టాల‌ని బోస్‌ ఆశపడ్డారు. అయితే వైసీపీ అధినేత జగన్‌.. ఆ స్థానాన్ని జెడ్పీ మాజీ చైర్మన్‌ […]

ఆంధ్రప్రదేశ్

బాబు చెప్పిందే నిజమైంది.. అక్కడ ఇక టీడీపీనే ఆధారం

ప్రత్యేక హోదా అంశం ఏపీలో కాక రేపుతోంది. దీనిని ప్రతి పార్టీ ప్రధాన ఆయుధంగా మలచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని ఉపయోగించుకుని ఏపీలో ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. గత ఏప్రిల్‌లోనే వైసీపీ తమ పార్టీ […]

ఆంధ్రప్రదేశ్

న‌ల్లారి వ‌స్తే… కాంగ్రెస్ మారుతుందా!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడాల్సిన స్ధాయికి దిగ‌జారింద‌నే చెప్పాలి. లేక‌పోతే పార్టీను వీడి.. ఛీకొట్టి వెళ్లిపోయిన నేత‌ల‌ను రా ర‌మ్మంటూ ఆహ్వానించ‌ట ఏమిటీ. ఇక మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.. పాలించింది రెండేళ్లే అయినా.. త‌న‌కంటూ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్‌పై దేశ‌ద్రోహం కేసు […]

తాజా వార్తలు

ఎంపి క‌విత వ‌ర్సెస్ బీజేపీ

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ఎదురు లేకుండా చేయాల‌ని అధిష్ఠానం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ముఖ్యంగా కేంద్రంలో ప్ర‌ధాన మైన పాత్ర పోషించాలంటే అత్య‌దిక ఎంపి సీట్ల పై న‌జ‌ర్ పెట్టింది. ఈ క్ర‌మంలో త‌మ‌కు పోటీ అనుకున్న వారిని ఆక‌ర్ష పేరుతో లాగేయ‌డం మొద‌లు పెట్టింది. […]

Editor Picks

టికెట్టు వ‌స్తుందా… రాదా….

విచిత్రమైన రాజకీయాలకు ఎమ్మిగనూరు కేరాఫ్ అడ్రస్‌. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ సెగలు ఎగసిపడుతుంటే, ఇక్కడ మాత్రం గత నాలుగేళ్ల నుంచి అధికారపక్షానిదే హవా! నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ పరిస్ధితి పూర్తిగా పడకేసినట్లుగా తయారైంది. ఇక అధికార పక్షంలోనే స్థానిక ఎమ్మెల్యేకు, […]

ఆంధ్రప్రదేశ్

కడప నాయకుడి దెబ్బతో… నైరాశ్యంలోకి జగన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్.. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్(వైసీపీ) పార్టీని స్థాపించాడు. అయితే ఆలోపే రాష్ట్ర విభజన.. ఎన్నికలు రావడం జరిగిపోయాయి. అధికారమే లక్ష్యంగా, ఎన్నో అంచనాలతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీ.. […]

తాజా వార్తలు

కేసీఆర్ పేరుకు ఎన్ని అర్థాలు చెబుతారు..?

క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు.. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మంత్రి వర్గంలో కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావుకు చోటు కల్పించారు కేసీఆర్. వాళ్లిద్దరూ కేసీఆర్‌కు […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీ-బీజేపీ మధ్య జరిగిన ఒప్పందం ఇదేనా..?

ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. టీడీపీ ఇక్కడ మరోసారి అధికార పీటాన్ని దక్కించుకోవాలని చూస్తేంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ఈ సారైనా గెలిచి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరోపక్క ఏపీ రాజకీయాల్లో తమ మార్కును చూపించాలని బీజేపీ, జనసేన తీవ్రంగా శ్రమిస్తుండగా, విభజన […]

Editor Picks

చంద్ర‌బాబు వ్యూహం మార్చ‌నున్నారా!

యుద్ధ వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మార్చిన‌పుడు శ‌త్రువును తేలిక‌గా దెబ్బ‌తీయ‌గ‌ల‌రు. వైరివర్గం మ‌న‌సులో ఏముంద‌నేది గ్ర‌హించిన‌పుడు అస‌లైన ప్ర‌తివ్యూహం ప‌న్న‌గ‌ల‌మంటాడు చాణక్యుడు. మంచిచెడుల కంటే.. విచ‌క్ష‌ణ‌తో మెలిగి.. శ‌త్రువు గుర్తించ‌కముందే కోలుకోలేని దెబ్బ‌తీయ‌టంలోనే రాజు ప్ర‌తిభ దాగుంద‌నేది రాజ‌నీతి. ఈ సుత్తి మ‌న‌కెందుకు గురూ.. అనుకునేరు. ఎందుకంటే.. ఇదంతా.. మ‌న […]

Editor Picks

లోకేష్ టీడీపీలో ప్ల‌స్సా.. మైనస్సా!

ఏమిటీ అనుమానం… ఎంతైనా సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు. ఆయ‌న్ను ప‌ట్టుకుని ఇంత ప్ర‌శ్న‌వేయాలా! ఎందుకంటే ఇది రాజ‌కీయం. ఇక్క‌డ కొడుకులు.. తండ్రులు ఉండ‌రు. కేవ‌లం గెలుపోట‌ములే ప్ర‌ధానం. కేసీఆర్ త‌న కొడుకు కేటీఆర్‌ను మంత్రి చేశాడ‌ని అటు బాబు కూడా త‌న‌యుడు లోకేష్‌ను మంత్రిగా మార్చేశాడు అనేది ఇప్ప‌టి […]