Editor Picks

న‌ల్లారి.. ర‌ఘువీరాకు చెక్ పెడ‌తారా!

ఏపీ పీసీసీ చీఫ్‌.. ర‌ఘువీరారెడ్డి.. నానా క‌ష్టాలుప‌డి నాలుగేళ్ల‌పాటు హ‌స్తాన్ని లాక్కొచ్చారు. ప‌దేళ్లు ప‌ద‌వులు అనుభ‌వించిన నేత‌లంతా.. త‌లా దిక్కు చూసుకున్నా.. తాను మాత్రం పార్టీను న‌మ్ముకుని హ‌స్తం జీవం కోల్పోకుండా కాపాడుతూ వ‌చ్చారు. 2019లో హ‌స్తం క‌నీసం కొన్ని సీట్ల‌యినా గెలిస్తే ప్ర‌తిప‌క్ష హోదాలో ఉండాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. […]

Editor Picks

వైసీపీ ఓటు బ్యాంకుపై టీడీపీ ఉడుంపట్టు

వైసిపికి కీలకంగా ఉన్న ఓటుబ్యాంక్ పై ఉడుంపట్టు పట్టేందుకు టిడిపి భారీ ప్రణాళికలను సిద్దం చేసి అమలు చేస్తోంది. మైనారిటీ, ఎస్సి ఎస్టీలు వైసిపికి పెట్టని కోటగా ఏర్పడ్డారనే వార్త ఎప్పటినుంచో వింటున్నదే! ఈ ఓటుబ్యాంక్ ను కొల్లగొడితే జగన్ పార్టీకి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో టిడిపి అడుగులు […]

Editor Picks

పవన్‌ను తిట్టి జగన్ తప్పుచేశాడా?

మొన్నటివరకూ అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్ అంటూ దేశరాజధాని ఢిల్లీ చుట్టూ తిరిగిన ఏపీ రాజ‌కీయాలు మరో మలుపు తీసుకున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబుపై కాస్త విమర్శలు తగ్గించిన జగన్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విరుచుకుపడిన విషయం విదితమే!. ఇన్నాళ్లూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును కూడా అంతగా […]

ఆంధ్రప్రదేశ్

తనకిష్టమైన హీరో ఎవరో చెప్పేసిన టీడీపీ యువ ఎంపీ

టీడీపీ యువ ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు.. అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. మంచి వాక్చాతుర్యం ఉన్నందున పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌లో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో రామ్మోహన్ నాయుడు […]

ఆంధ్రప్రదేశ్

సీఎంను ఇరికించేందుకే జగన్ ఆ ప్రకటన చేశాడా..?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌‌మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటాడో.. అసలు ఏం చేస్తాడో ఊహించడం చాలా కష్టం. గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం మరోసారి ఎదురుకాకూడదని భావిస్తున్న ఆయన అందుకోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అవ్వాలన్న తపనతో అతడు ఏం చేసినా సంచలనం […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీకి దెబ్బ వేసేందుకు కాంగ్రెస్ చేసిన ప్లాన్లు ఇవే..!

ఆ రెండు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే.. అందులో ఒక పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తుండగా.. మరొక పార్టీనేమో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపగలిగితే చాలని అనుకుంటోంది. అవే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌గా చెప్పుకునే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు. ఏపీలో అధికారంలో ఉన్న […]

తాజా వార్తలు

క్రెడిట్ కొట్టేయాలనే కంగారులో బుక్కైపోయిన బీజేపీ

విభజన హామీలు అమలు చేయలేదనే కారణంతో ఏపీ ప్రజల దృష్టిలో దోషిగా మారిన బీజేపీ.. ఆ రాష్ట్రంలో దీన స్థితికి చేరుకుంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా వాటిని ఏపీకి దక్కకుండా చేయడంతో ఆ పార్టీ అక్కడ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఎన్డీయే నుంచి టీడీపీ […]

Editor Picks

అభ్య‌ర్థుల క‌రువుతో ఆగ‌మాగం అయిపోతున్న జ‌గ‌న్ పార్టీ

ఏపీలోని దక్షణకోస్తాలో వైసీపీకి రెండు మూడు చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో సరైన ఎంపీ అభ్యర్ధులు కనుచూపు మేరలో లేర‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరులో సిట్టింగులకు సీట్లు ఖాయమని కేడర్ చెబుతోంది. మరి కృష్టా, గుంటూరు జిల్లాలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలెవరనేది తేల‌లేదు. దీంతో […]

ఆంధ్రప్రదేశ్

తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వం కోసం కుమారుల పోరాటం

అక్కడ తమ తండ్రి రాజకీయ వారసత్వం కోసం ఇద్దరు కొడుకులు పోరాటానికి దిగారు. వారి పోరాటం తారస్థాయికి చేరడంతో చివరకు ఆ పదవి ఆయన సతీమణికి దక్కింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పదవితోపాటు ఎన్నికల్లో టిక్కెట్‌ సొంతం చేసుకోవడానికి ఆ […]

Editor Picks

జ‌గ‌న్‌కు త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుందీ!!

ఎవ‌రికైనా.. బోధ‌ప‌డితే కానీ అర్ధం కాదు. దానికి చిన్నా.. పెద్దా అంటూ తేడాలుండ‌వు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విష‌యంలో కూడా ఇది జ‌రుగుతుంద‌ట‌. సారీ.. జ‌రిగింద‌ట‌. మ‌రి అది ఎన్నిక‌ల వర‌కూ ఉంటుందా.. ఈ మ‌ధ్య‌లోనే మాయ‌మ‌వుతుందా అనే ప్ర‌శ్న‌లు మాత్రం వేయ‌కండీ. ఎందుకంటే.. ఆయ‌న వైఎస్ జ‌గ‌న్ […]